-
హ్యాపీ నోట్లో సినిమా ముగిసింది. పూర్తి వివరణాత్మక సమీక్ష కోసం మా సైట్ చూస్తూ ఉండండి
Date & Time : 09:55 PM December 06, 2023
-
కథలో మరో ట్విస్ట్ వచ్చింది. మృణాల్ ఠాకూర్ మరియు అంగద్ బేసి మధ్య కీలక సన్నివేశంతో సినిమా ప్రస్తుతం క్లైమాక్స్‌కు చేరుకుంది.
Date & Time : 09:45 PM December 06, 2023
-
బేబీ కియారా షాకింగ్ నిజాన్ని తెలుసుకుంది. ప్రస్తుతం నాని, బేబీ కియారా మధ్య ఓ హృద్యమైన ఎమోషనల్ సీన్ జరుగుతోంది.
Date & Time : 09:35 PM December 06, 2023
-
నాని కీలకమైన వివరాలు తెలుసుకున్నాడు. కూతురి సంతోషం కోసం భారీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడ్డాడు.
Date & Time : 09:20 PM December 06, 2023
-
ప్రస్తుతం శ్రుతి హాసన్ మరియు నాని ల డ్యాన్స్ నంబర్ ఒడియమ్మ వస్తోంది.
Date & Time : 09:10 PM December 06, 2023
-
కియారా ఖన్నా మరియు ప్రియదర్శి మధ్య ఫన్నీ సన్నివేశం తర్వాత, శృతి హాసన్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 08:50 PM December 06, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా డీసెంట్ గా ఉంది. నాని, మృణాల్ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు, పాటలు బాగున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగా వచ్చాయి. కథనం కొంచెం నెమ్మదిగా ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 08:35 PM December 06, 2023
-
కీలకమైన ట్విస్ట్‌తో సినిమా సగానికి చేరుకుంది
Date & Time : 08:30 PM December 06, 2023
-
ఇప్పుడు అమ్మడి పాట వస్తోంది. నాని సొంతంగా స్టూడియో ప్రారంభించి కెరీర్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు.
Date & Time : 08:00 PM December 06, 2023
-
ఇప్పుడు లీడ్ యాక్టర్స్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 07:50 PM December 06, 2023
-
నాని తన బ్యాక్‌స్టోరీని కియారా ఖన్నాకు చెప్పడం ప్రారంభించాడు. సమయమా అనే మెలోడీ పాట ఇప్పుడు వస్తోంది, సంగీతం బాగుంది మరియు విజువల్స్ ఆహ్లాదకరంగా ఉన్నాయి.
Date & Time : 07:35 PM December 06, 2023
-
విరాజ్ (నాని) మరియు అతని కుమార్తె (బేబీ కియారా ఖన్నా పాత్ర) మధ్య బంధం ఏర్పడింది. మృణాల్ ఠాకూర్ కియారాను ప్రమాదం నుండి కాపాడింది.
Date & Time : 07:25 PM December 06, 2023
-
కొన్ని ప్రత్యేక పాత్రలతో సినిమా మొదలైంది. విరాజ్ గా నాని కూల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 07:10 PM December 06, 2023
-
హాయ్ నాన్న స్పెషల్ ప్రీమియర్ ప్రారంభం కానుంది. రేణు దేశాయ్ మరియు ఆమె కుమార్తె ఆద్య, నిహారిక, ప్రియదర్శి మరియు బెల్లంకొండ సురేష్ సహా పలువురు ప్రముఖులు ఇక్కడ ప్రీమియర్‌కి వచ్చారు.
Date & Time : 07:00 PM December 06, 2023