-
-
అన్ని సమస్యలు క్లియర్ అయ్యి కథ సుఖాంతం అయ్యింది.పూర్తి సమీక్ష కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 07:05 AM October 18, 2018
-
మరో చిన్న ట్విస్ట్ తో ఇప్పుడు చిత్రం క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 06:57 AM October 18, 2018
-
అనుపమ, రామ్ యొక్క ప్రేమను అంగీకరించింది.రామ్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఒక భావోద్వేగపూరిత సన్నివేశం వస్తుంది.
Date & Time : 06:57 AM October 18, 2018
-
మరికొన్ని హాస్య సన్నివేశాల తర్వాత..సినిమా టైటిల్ సాంగ్ హలో గురు ప్రేమ కోసమే మొదలయ్యింది.
Date & Time : 06:45 AM October 18, 2018
-
హాస్యనటుడు సప్తగిరి ఎంట్రీ ఇచ్చాడు.ఇప్పుడు మరింత హాస్యం నడుస్తుంది.
Date & Time : 06:40 AM October 18, 2018
-
ఇప్పుడు రామ్,అనుపమ ల మధ్య కొన్ని ఆసక్తికర ప్రేమ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 06:34 AM October 18, 2018
-
ప్రకాష్ రాజ్ ని ఉపయోగించుకొని అనుపమ ని ఇంప్రెస్ చెయ్యడానికి రామ్ ప్రయత్నిస్తున్నాడు.ఇప్పుడు రామ్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య ఐడియా చెప్పు ఫ్రెండూ పాట వస్తుంది.
Date & Time : 06:25 AM October 18, 2018
-
ఇంటర్వెల్ తరువాత సినిమా తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, రామ్ ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:08 AM October 18, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఈచిత్రం యొక్క మొదటి భాగం కామెడీ సన్నివేశాలతో సరదాగా సాగుతూ ఇంటర్వెల్ లో ఒక ఆసక్తికర ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ ఫై ఇంట్రెస్ట్ పెంచింది.
Date & Time : 06:00 AM October 18, 2018
-
రామ్ మరియు ప్రకాష్ రాజ్ ల మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు విరామం..
Date & Time : 05:48 AM October 18, 2018
-
ఒక చిన్న ట్విస్ట్ తర్వాత ప్రస్తుతం మై వరల్డ్ ఈస్ ఫ్లైయింగ్ పాట వస్తుంది.
Date & Time : 05:48 AM October 18, 2018
-
రామ్, ప్రణీత ల మధ్య మరి కొన్ని హాస్య సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 05:37 AM October 18, 2018
-
రామ్,ప్రణీత ల మధ్య కొన్ని అందమైన సన్నివేశాల తర్వాత,పెద్ద పెద్ద కళ్ళతోటి పాట వస్తుంది.
Date & Time : 05:30 AM October 18, 2018
-
ప్రస్తుతం హాస్య నటుడు ప్రవీణ్ మరియు అనుపమల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:21 AM October 18, 2018
-
హీరోయిన్ ప్రణీత, రామ్ సహోద్యోగినిగా ఎంట్రీ ఇచ్చింది, ప్రస్తుతం కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 05:15 AM October 18, 2018
-
ప్రకాష్ రాజ్ మరియు ఆమని, అనుపమ తల్లిదండ్రులుగా పరిచయం చేయబడ్డారు.
Date & Time : 05:08 AM October 18, 2018
-
అనుపమ పరమేశ్వరన్ ఒక రైల్వే స్టేషన్ లో సింపుల్ గా ఎంట్రి ఇచ్చింది..ప్రధాన పాత్ర దారుల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:02 AM October 18, 2018
-
కొన్ని హాస్య సన్నివేశాల తర్వాత, చిత్రంలోని 'నేటివ్ ప్లేస్' అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 04:55 AM October 18, 2018
-
హీరో రామ్ సంజుగా ఒక వెరైటీ పద్ధతిలో ఎంట్రి ఇచ్చాడు,నటి సితార రామ్ తల్లిగా పరిచయం చేయబడ్డారు.
Date & Time : 04:48 AM October 18, 2018
-
హాయ్ ..145 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 04:45 AM October 18, 2018