-
ఫైనల్ గా ఓ ట్విస్ట్ తో సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు. కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 04:15 AM December 02, 2022
-
కథనంలో కిల్లర్ పై అసలు సిసలైన ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 03:50 AM December 02, 2022
-
ఇప్పుడు సినిమా మరింత ఆసక్తికరంగా మారుతోంది. శేష్ తన టీం మరింత మంది బాధిత అమ్మాయిలను కనుక్కునే పనిలో ఉన్నారు.
Date & Time : 03:40 AM December 02, 2022
-
శేష్ ఇప్పుడు మరో క్లూ కనుగొన్నాడు.. కథనంలో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 03:30 AM December 02, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. హీరో విలన్ మధ్య ఇంట్రెస్టింగ్ గేమ్ నడుస్తోంది. ఇప్పుడు సస్పెన్స్ మరింత పెరిగింది.
Date & Time : 03:20 AM December 02, 2022
-
ఫస్టాఫ్ రిపోర్ట్ : ఇప్పటి వరకు సినిమా మంచి ఎంగేజింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ బాగున్నాయి. శేష్ తన రోల్ లో పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 03:05 AM December 02, 2022
-
మరో ట్విస్ట్ తో సినిమా ఇప్పుడు ఇంటర్వెల్ కి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 03:00 AM December 02, 2022
-
ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సినిమాలో కీలక ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అయ్యింది.
Date & Time : 02:55 AM December 02, 2022
-
శేష్ కేసుని సీరియస్ గా తీసుకున్నాడు. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఓ అనుమానితున్ని కూడా పట్టుకున్నాడు.
Date & Time : 02:45 AM December 02, 2022
-
ఇప్పుడు సినిమా సీరియస్ నోట్ లోకి మారింది. శేష్ మరియు కోమలీ ప్రసాద్ లు క్రైమ్ స్పాట్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 02:35 AM December 02, 2022
-
హీరోయిన్ మీనాక్షి చౌదరి, నటి కోమలీ ప్రసాద్ ల ఎంట్రీ తర్వాత సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉరికే మొదలైంది.
Date & Time : 02:25 AM December 02, 2022
-
అడివి శేష్ కూల్ ఎంట్రీ తో సినిమా వైజాగ్ లో సీన్స్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:15 AM December 02, 2022
-
హాయ్.. రెండు గంటల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 02:10 AM December 02, 2022