-
ఒక ఇంట్రెస్టింగ్ నోట్ తో అయితే సీక్వెల్ హింట్ ఇస్తూ సినిమా పూర్తయ్యింది. కంప్లీట్ రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 11:30 AM October 21, 2022
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్.. యాక్షన్ తో పాటుగా మంచి థ్రిల్ తో కథనం కనిపిస్తుంది.
Date & Time : 11:25 AM October 21, 2022
-
విష్ణు ఇప్పుడు కొన్ని కీలక అంశాలు కానున్నాడు. కథనం మరింత ఆసక్తిగా మారుతూ క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:20 AM October 21, 2022
-
కథనంలో అన్ని అంశాలు ఇప్పుడు క్లియర్ అయ్యాయి. సన్నీ నే మెయిన్ ఫ్యాక్టర్ గా సినిమాలో కనిపిస్తుంది. ఇప్పుడు కథనం మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 11:15 AM October 21, 2022
-
ఇప్పుడు సన్నీ పై ఓ కీలక ట్విస్ట్ రివీల్ అయ్యిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM October 21, 2022
-
ఇప్పుడు సినిమాలో సూపర్ హిట్ ట్రాక్ మొదలయింది. ఇందులో సన్నీ సూపర్బ్ గా కనిపిస్తుంది. అలాగే కొరియోగ్రఫీ బావుంది.
Date & Time : 11:05 AM October 21, 2022
-
సెకండాఫ్ లో కామెడీ మరింత ఎక్కువ కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ తన రోల్ లో మంచి కామెడీ పండిస్తునాడు.
Date & Time : 11:00 AM October 21, 2022
-
ఇప్పుడు వెన్నెల కిషోర్ మరియు చంద్ర ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:50 AM October 21, 2022
-
ఇప్పుడు కథనంలో వెన్నెల కిషోర్ ఎంటర్ అయ్యాడు. సినిమాలో కొత్త కోణం స్టార్ట్ అయ్యింది.
Date & Time : 10:40 AM October 21, 2022
-
ఇప్పుడు చమ్మక్ చంద్ర పై ఓ క్రైమ్ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి. తాను సాక్షి గా కనిపిస్తున్నాడు. మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:35 AM October 21, 2022
-
ఇంటర్వెల్ అనంతరం.. విష్ణు ఓ ఎలక్షన్ లో నిలబడడానికి డిసైడ్ అయ్యాడు. ఆ సంబంధింత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM October 21, 2022
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : విలేజ్ డ్రామాగా వచ్చిన ఈ జిన్నా ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉందని చెప్పాలి. మంచి కాస్ట్, డీసెంట్ కామెడీ, సాంగ్స్ తో బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ వరకు ఆకట్టుకుంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:15 AM October 21, 2022
-
ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. కీలక ట్విస్ట్ తో అయితే సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం
Date & Time : 10:10 AM October 21, 2022
-
ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ తో అయితే సినిమా ఇంటర్వెల్ దిశగా వెళ్తుంది.
Date & Time : 10:05 AM October 21, 2022
-
సినిమాలో మెయిన్ ట్విస్ట్ ఇప్పుడు కనిపిస్తుంది. సన్నీ పై కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:00 AM October 21, 2022
-
ఇప్పుడు సినిమాలో మరో సాంగ్ స్టార్ట్ అయ్యింది. పాయల్ ఇందులో క్యూట్ గా కనిపిస్తుంది. అలాగే విష్ణు మళ్ళీ మంచి డాన్స్ చేస్తున్నాడు.
Date & Time : 10:00 AM October 21, 2022
-
ఇప్పుడు చమ్మక్ చంద్ర కూడా ఎంటర్ అయ్యాడు. నెక్స్ట్ ఓ ఫన్నీ ఫైట్ విష్ణు మరియు ఇద్దరు హీరోయిన్స్ మధ్య వస్తుంది.
Date & Time : 09:50 AM October 21, 2022
-
ఇప్పుడు అవైటెడ్ సన్నీ లియోన్ ఎంట్రీ ఇచ్చింది. మంచి స్టైలిష్ మరియు బ్యూటిఫుల్ లుక్స్ తో కనిపిస్తుంది. అలాగే నటుడు నరేష్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 09:40 AM October 21, 2022
-
సునీల్ మరియు రఘు బాబు లు ఇప్పుడు ఎంటర్ అయ్యారు. సినిమా అయితే మంచి ఫన్ నోట్ లో కొనసాగుతుంది.
Date & Time : 09:30 AM October 21, 2022
-
ఇప్పుడు జిన్నా లో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో విష్ణు సూపర్బ్ డాన్స్ మూవ్స్ చేస్తున్నాడు. అలాగే పాయల్ కూడా ఇప్పుడు స్క్రీన్ పై జాయిన్ అయ్యింది.
Date & Time : 09:20 AM October 21, 2022
-
జిన్నా గా హీరో మంచు విష్ణు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. తాను ఓ టెంట్ ఓనర్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:15 AM October 21, 2022
-
ఇప్పుడు హీరో హీరోయిన్ ల చిన్ననాటి సీన్స్ తో చిత్తూరు లోని సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:10 AM October 21, 2022
-
హాయ్..142 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM October 21, 2022