-
ఓ చక్కటి క్లైమాక్స్‌తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:30 AM May 31, 2024
-
కథలో ఓ కీలకమైన మలుపు వస్తుంది. దీంతో సినిమా క్లైమాక్స్‌కు చేరుతుంది.
Date & Time : 12:15 AM May 31, 2024
-
ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ ఒకరినొకరు ప్రేమిస్తారు. ‘బృందావనివే’ అనే మెలోడి ట్రాక్ ఆకట్టుకుంటుంది.
Date & Time : 12:00 AM May 31, 2024
-
వెన్నెల కిషోర్‌తో పాటు మిగతా క్యాస్ట్‌కు సంబంధించిన కామెడీ సీన్స్ నడుస్తున్నాయి. సెకండ్ హాఫ్ ఓ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరుగుతోంది.
Date & Time : 11:45 AM May 31, 2024
-
ఆనంద్, ఇమ్మాన్యుయెల్ల ప్లాన్ బెడిసికొడుతుంది. దీంతో వారు తమ ప్లాన్ ఎలాగైనా వర్క్ అవ్వాలని కొత్తగా ఆలోచిస్తున్నారు.
Date & Time : 11:30 AM May 31, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. కథ, నేపథ్యంలో కొత్తదనం లేకపోయినా కొన్ని ఎంటర్టైనింగ్ సీన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతాయి. ఆనంద్ దేవరకొండ తన పాత్రలో ఆకట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
Date & Time : 11:15 AM May 31, 2024
-
కథలో ఓ ఆసక్తికరమైన మలుపుతో సినిమా ఇంటర్వెల్‌కు చేరుకుంటుంది.
Date & Time : 11:00 AM May 31, 2024
-
ముంబైలో రెండు గ్రూపుల మధ్య భీకర షూటౌట్ జరుగుతుంది. ఈ క్రమంలో ఆనంద్ తన జీవితంలోనే అతిపెద్ద దొంగతనం చేసేందుకు ప్లాన్ చేస్తాడు.
Date & Time : 10:45 AM May 31, 2024
-
తన జీవితంలో ఊహించని ఎదురుదెబ్బ తిన్న ఆనంద్, దాన్ని అధిగమించి ముందుకు సాగాలని ప్రయత్నిస్తుంటాడు.
Date & Time : 10:35 AM May 31, 2024
-
సినిమాలోని ఫస్ట్ సాంగ్ ‘పిచ్చిగా నచ్చేశావే’లో ఆనంద్ దేవరకొండ తన డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు.
Date & Time : 10:25 AM May 31, 2024
-
హీరో ఆనంద్ దేవరకొండ ఎంట్రీ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అతడి స్నేహితుడిగా ఇమ్మాన్యుయెల్ కనిపిస్తాడు.
Date & Time : 10:20 AM May 31, 2024
-
నంద్యాల ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది.
Date & Time : 10:10 AM May 31, 2024
-
హాయ్.. మూవీ ఇప్పుడే మొదలైంది. మొత్తం సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు.
Date & Time : 10:00 AM May 31, 2024