-
-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 01:45 AM January 12, 2019
-
ఇప్పుడు సినిమా క్లైమాక్స్ దిశగా చేరుకుంటుంది.కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:25 AM January 12, 2019
-
యాంకర్ అనసూయ చేసిన ధన్ ధన్ ఐటెం సాంగ్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 01:14 AM January 12, 2019
-
ఫ్లాష్ బ్యాక్ ముగిసింది.నాజర్, వెంకీ మరియు వరుణ్ లకు పెళ్లి అంటే ఏమిటో వివరిస్తున్నారు.
Date & Time : 01:14 AM January 12, 2019
-
ఇప్పుడు వెన్నెల కిషోర్ మరియు బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు,జాయిన్ అయ్యారు.కొన్ని రొటీన్ కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:04 AM January 12, 2019
-
రాజేంద్ర ప్రసాద్ మరియు హరితేజల మధ్య కడుపుబ్బా నవ్వించే ఒక హాస్య సన్నివేశం ఇప్పుడు వస్తుంది.
Date & Time : 12:57 AM January 12, 2019
-
వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు ప్రకాష్ రాజ్ ఇంటికి రచయితలుగా వెళ్లారు.దానికి సంబందించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:50 AM January 12, 2019
-
ఇప్పుడే ఒక చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది.ప్రకాష్ రాజ్ కొడుకులుగా సుబ్బరాజు మరియు సత్యం రాజేష్ లు పరిచయం అయ్యారు.
Date & Time : 12:43 AM January 12, 2019
-
ఇప్పుడు ఎన్నారై గా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 12:34 AM January 12, 2019
-
విరామం అనంతరమే పార్టీ సాంగ్ రెచ్చిపోదాం బ్రదర్ తో మొదలయ్యింది.
Date & Time : 12:25 AM January 12, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది,ఇంకా కథలోకి వెళ్లకపోయినా కామెడీతో బాగానే నెట్టుకొచ్చేసారు.ఇప్పుడు సెకండాఫ్ ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.
Date & Time : 12:20 AM January 12, 2019
-
వెంకీ,వరుణ్ లతో యూరోప్ ట్రిప్ కు రాజేంద్ర ప్రసాద్ కూడా వెళ్తున్నారు.ఒక చిన్న ట్విస్ట్ తో ఇప్పుడు విరామం.
Date & Time : 12:14 AM January 12, 2019
-
ఇప్పుడు వరుణ్ ఫ్రస్ట్రేషన్ సీన్లు వస్తున్నాయి.
Date & Time : 12:07 AM January 12, 2019
-
ఇప్పుడు నలుగురు హీరో హీరోయిన్లు మధ్య గిర్రా గిర్ర పాట వస్తుంది.
Date & Time : 11:58 PM January 11, 2019
-
వరుణ్ మరియు మెహ్రీన్ లకు పెళ్లిచూపులు జరుగుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.ఈ సీన్లు కూడా ఫన్నీగానే కొనసాగుతున్నాయి.
Date & Time : 11:50 PM January 11, 2019
-
వెంకీ మరోసారి తనలోని కామెడీ యాంగిల్ తో అలరిస్తున్నారు.ఇప్పుడు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:35 PM January 11, 2019
-
వరుణ్ మరియు మెహ్రీన్ ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాల తర్వాత,హనీ ఈజ్ ది బెస్ట్ పాట వస్తుంది.
Date & Time : 11:28 PM January 11, 2019
-
పెళ్లి తర్వాత వెంకీ ఫ్రస్ట్రేషన్ ఫీలవుతున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 11:23 PM January 11, 2019
-
వెంకటేష్,తమన్నాను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఎంతో ఫన్ పాట వస్తుంది.ఇదే సమయంలో తమన్నా చెల్లెలిగా మరో హీరోయిన్ మెహ్రీన్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 11:18 PM January 11, 2019
-
వెంకటేష్ అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి పిఏ గా పరిచయం చేయబడ్డారు.మహిళా పెత్తనం గల కుటుంబానికి చెందిన అమ్మాయి గా తమన్నా కూడా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 11:13 PM January 11, 2019
-
ట్రైలర్లో చూపించిన సీన్లు,నాజర్ తో వీరి బాధలు చెప్పుకుంటున్న హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది.
Date & Time : 11:08 PM January 11, 2019
-
ఈ సీన్ లోనే వరుణ్ తేజ్ కూడా ఎంటరయ్యాడు.ఆ పోలీసులతో ఇప్పుడు ఒక కామెడీ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 11:04 PM January 11, 2019
-
యూరోప్ దేశంలోని షాట్లతో సినిమా ఇప్పుడే ప్రారంభం అయ్యింది.పోలీసులు వెంకటేష్ ను వెంటాడుతున్న సన్నివేశంతో టైటిల్స్ మొదలయ్యాయి.
Date & Time : 11:00 PM January 11, 2019
-
హాయ్..148 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:55 PM January 11, 2019