-
ఒక పాజిటివ్ నోట్ తో అయితే సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 08:45 AM December 08, 2023
-
ఓ సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 08:30 AM December 08, 2023
-
ఓ ట్విస్ట్ తో ఇప్పుడు సినిమా సీరియస్ టోన్ లోకి మారింది.
Date & Time : 08:20 AM December 08, 2023
-
మరిన్ని కామెడీ సీన్స్ అనంతరం ఇపుడు ఒలె ఒలె పాపాయి సాంగ్ మొదలైంది.
Date & Time : 08:10 AM December 08, 2023
-
నితిన్ రాజశేఖర్ ని కలిసాడు. ఇప్పుడు రాజశేఖర్ పాత సినిమాలో ఓ పాటతో మంచి ఫన్ జెనరేట్ చేసే సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 08:00 AM December 08, 2023
-
ఇపుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో స్క్రీన్ పైకి యాంగ్రీ మన్ రాజశేఖర్ వచ్చారు.
Date & Time : 07:50 AM December 08, 2023
-
ఇప్పుడు హిట్ ట్యూన్ డేంజర్ పిల్ల స్టార్ట్ అయ్యింది. సాంగ్ విజువల్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 07:40 AM December 08, 2023
-
ఇప్పుడు విలన్ ని నితిన్ ఓ పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత హైపర్ ఆది, బ్రహ్మాజీలు ఎంటర్ అయ్యారు.
Date & Time : 07:30 AM December 08, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. నితిన్ ఇప్పుడు ఓ ఊరిలోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Date & Time : 07:20 AM December 08, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా ఒకే అని చెప్పొచ్చు. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా పర్వాలేదు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 07:15 AM December 08, 2023
-
ఒక మాస్ ఫైట్ సీక్వెన్స్ అనంతరం సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 07:10 AM December 08, 2023
-
ఇప్పుడు కథనంలో కీలక ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఈ నెక్స్ట్ మరో సాంగ్ మొదలయింది.
Date & Time : 07:00 AM December 08, 2023
-
ఫైనల్ గా నితిన్ ఒక లీడ్ రోల్ లో నటుడుగా ఛాన్స్ కొట్టాడు. తన ప్రిపరేషన్ కి సంబంధించిన సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:50 AM December 08, 2023
-
ఇప్పుడు సినిమా ఆసక్తిగా మారుతుంది. ఇప్పుడు మెయిన్ విలన్ పరిచయం అయ్యాడు.
Date & Time : 06:40 AM December 08, 2023
-
ఇప్పుడు రష్మికా విజయ్ దేవరకొండ అలాగే పవిత్ర లోకేష్, బాలయ్య సహా కొన్ని సినిమా సాంగ్స్ తో ఓ హిలేరియోస్ ఫన్ సీన్ వస్తుంది.
Date & Time : 06:30 AM December 08, 2023
-
లిఖితగా శ్రీలీల ఇప్పుడు ఎంట్రీ ఇచ్చి నితిన్ లైఫ్ లోకి ఎంట్రీ అయ్యింది.
Date & Time : 06:20 AM December 08, 2023
-
ఇప్పుడు బ్రష్ వేస్కో సాంగ్ మొదలైంది. ఇందులో నితిన్ యటిట్యూడ్ పై సీన్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 06:10 AM December 08, 2023
-
ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నితిన్ కనిపిస్తున్నాడు. తాను తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఫన్ సీన్స్ తో పరిచయం అయ్యారు.
Date & Time : 06:00 AM December 08, 2023
-
ఓ భారీ ఛేజ్ సీక్వెన్స్ తో ఇపుడు హీరో నితిన్ తన గడ్డం లుక్ లో ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 05:55 AM December 08, 2023
-
హాయ్..157 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:45 AM December 08, 2023