మొదటి షో వివరాలు : ‘ఎపిక్ ’
హీరో-హీరోయిన్ మధ్య కొన్ని సంభాషణలు సాగుతున్నాయి. ఇవి ఫన్, అమాయకత్వం, రొమాంటిక్‌గా సాగుతున్నాయి.
వైష్ణవి చైతన్య పరిచయం అయింది. లీడ్ పెయిర్‌పై కొన్ని ఫన్ మూమెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ‘సంచారమే’ పాట వస్తుంది.
లండన్‌కు పయనమైన ఆనంద్‌కు అక్కడ కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. దీనికి సంబంధించి కొన్ని సీన్స్ వస్తున్నాయి.
కథ 2017 సమయంలో మొదలవుతుంది. ఆనంద్ దేవరకొండ, అతని ఫ్యామిలీ పరిచయం అవుతుంది. అతనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
హాయ్.. 2 గంటల 29 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.