-
చక్కని ముగింపుతో చిత్రం పూర్తిఅయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10:26 PM June 28, 2018
-
స్నేహితులు మధ్య ఒక భావోద్వేగంతో కూడుకున్న క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:20 PM June 28, 2018
-
ఎమోషన్స్ తో కూడుకున్న సన్నివేశాలు వస్తున్నాయి . ప్రస్తుతం చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుంది .
Date & Time : 10:18 PM June 28, 2018
-
సెకండ్ హాఫ్ లో కామెడీ బాగుంది. ప్రస్తుతం కామెడీ తో కూడిన సన్నివేశాలు వస్తున్నాయి .
Date & Time : 10:04 PM June 28, 2018
-
స్నేహితులలో ఒకరికి అనిషా అంబ్రోస్ తో లవ్ స్టోరీ ఉంది ప్రస్తుతం ఆ సన్నివేశాలు వస్తున్నాయి .
Date & Time : 09:50 PM June 28, 2018
-
ప్రస్తుతం ఆ స్నేహితలు డబ్బు సంపాదించడానికి అన్ని రకాల పనులను చేస్తున్నారు .
Date & Time : 09:48 PM June 28, 2018
-
గోవాలో అనీషా అంబ్రోస్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం సరద సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:39 PM June 28, 2018
-
సంతోషమైన ట్విస్ట్ కారణంగా స్నేహితులు డబ్బు సంపాదించాలని అలాగే వారు గోవాలో ఒక షార్ట్ ఫిల్మ్ చేయాలని నిర్ణయించుకున్నారు.
Date & Time : 09:36 PM June 28, 2018
-
విరామం తరువాత సినిమా మంచి ట్విస్ట్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం స్నేహితులు గోవాలో అడుగుపెట్టారు.
Date & Time : 09:30 PM June 28, 2018
-
స్నేహితుల మధ్య సమస్యలు చాలా ఆసక్తికరంగా మారాయి. చిత్రం ఒక సంతోషకరమైన ట్విస్ట్ తో మొదటి భాగం పూర్తి చేసుకుంది .
Date & Time : 09:12 PM June 28, 2018
-
రెండు కథలు ప్రదర్శించబడ్డాయి నలుగురు స్నేహితులకు అన్ని సమస్యలు ఒకే సారి ఎదురవుతున్నాయి కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం సినిమా విరామం దిశగా సాగుతుంది
Date & Time : 09:00 PM June 28, 2018
-
ప్రేమ కథలో ఆకస్మిక ట్విస్ట్ .. చాలా భావోద్వేగంతో కూడిన సన్నివేశం వస్తుంది . ఎమోషన్స్ సన్నివేశాలను బాగా చూపిస్తున్నారు .
Date & Time : 08:53 PM June 28, 2018
-
ఒక పాట ద్వారా ఒక ప్రేమ కథ ను చూపిస్తున్నారు నలుగురు స్నేహితుల్లో ఒకరు ప్రేమలో ఉన్నారు. ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంది.
Date & Time : 08:46 PM June 28, 2018
-
అభినవ్ గోమతం ఆయన పాత్రలో బాగా నటిస్తున్నారు . ఒక హాస్యపు సన్నివేశంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 08:36 PM June 28, 2018
-
అభినవ్ గోమతం ఆయన పాత్రలో బాగా నటిస్తున్నారు . ఒక హాస్యపు సన్నివేశంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ఎంట్రీ ఇచ్చారు
Date & Time : 08:22 PM June 28, 2018
-
ఒక చిన్న ప్రమాదం ద్వారా నలుగురు స్నేహితులు ఒక ఫ్లాష్ బ్యాక్ లో పరిచయం చేయబడ్డారు. ప్రస్తుతం నాలుగు సంవత్సరాల క్రితం ఏం జరిగిందో చూపెడుతున్నారు.
Date & Time : 08:09 PM June 28, 2018
-
హాయ్.. 140 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:05 PM June 28, 2018