'ఈNఈ Repeat'

ENE Repeat

ENE Repeat

Pre-Release Event

ENE Repeat

On Set Stills

ENE Repeat

Video

మొదటి షో వివరాలు : 'ఈNఈ Repeat'

నలుగురు స్నేహితుల ప్రస్తుత జీవితం గురించి ఫన్నీగా చూపెట్టారు. వారు ఇప్పుడు మళ్లీ కలుసుకునేందుకు ప్లాన్ చేస్తారు.

Date & Time : 18 Nov, 2026, 07:20 PM

‘బతుకమ్మ’ సాంగ్ తర్వాత కీర్తన(శివాత్మిక)కు ఒక పెళ్లి సంబంధం వస్తుంది. దీనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 18 Nov, 2026, 07:05 PM

టీమ్ కన్యారాశి ప్లాన్స్ తలకిందులు అవుతాయి. దీంతో సైకో వివేక్(విశ్వక్ సేన్) ఏం జరిగినా చూసుకుందాం అని ఫిక్స్ అవుతాడు. ఇప్పుడు కథ 2025కి షిఫ్ట్ అవుతుంది.

Date & Time : 18 Nov, 2026, 06:50 PM

2018 నేపథ్యంలో సాగే ఈ కథలో టీమ్ కన్యారాశి తో పాటు ఇతర ముఖ్య పాత్రలు పరిచయం అవుతున్నాయి.

Date & Time : 18 Nov, 2026, 06:35 PM

హాయ్.. 2 గంటల 43 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 18 Nov, 2026, 06:30 PM