డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

Don't Trouble The Trouble

Don't Trouble The Trouble

Pre Release Event

Don't Trouble The Trouble

Video

మొదటి షో వివరాలు : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్

అసలు దివ్య ఎవరు అనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు సూరి ప్రయత్నిస్తాడు. దీనికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 1 oct, 2026, 09:05 PM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు కొన్ని ఫన్ మూమెంట్స్ తో సినిమా పర్వాలేదు. ఫహద్ డీసెంట్ పెర్ఫార్మన్స్, సారా పాలేకర్ క్యూట్నెస్ తో ఆకట్టుకుంటారు. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 1 oct, 2026, 08:50 PM

దివ్య గురించి తెలుసుకున్న సూరి, ఆమె ఏం చేయగలదో తెలుసుకుంటాడు. ఇప్పుడు ఇంటర్వెల్.

Date & Time : 1 oct, 2026, 08:45 PM

సూరి ప్లాన్ ఫెయిల్ అవడం తో వేరొక ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో దివ్యకు సంబంధించిన మిస్టరీ రివీల్ కావడంతో సూరి షాక్ అవుతాడు.

Date & Time : 1 oct, 2026, 08:40 PM

దివ్య గురించి తెలుసుకున్న సూరి ఆమెను తన పనుల కోసం వినియోగించుకోవాలని చూస్తాడు.

Date & Time : 1 oct, 2026, 08:20 PM

చిన్నారి దివ్య సూరి(ఫహద్ ఫాజిల్)ను కలుస్తుంది. వారికి ఒకరి గురించి ఒకరికి తెలియకుండానే వారి మధ్య కొన్ని ఫన్ మూమెంట్స్ వస్తున్నాయి.

Date & Time : 1 oct, 2026, 08:05 PM

అస్లమ్ భాయ్(మహేష్ మంజ్రేకర్)ను ఫహద్ ఫాజిల్ నమ్మించి మోసం చేయాలనుకుంటాడు. దీంతో ఫహద్ ఆయన ఆగ్రహానికి గురవుతాడు. ఒక వార్నింగ్ తర్వాత సారా పలేకర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది.

Date & Time : 1 oct, 2026, 07:50 PM

ఒక చిన్నారికి సంబంధించిన నేపథ్యం తర్వాత ఫహద్ ఫాజిల్ పరిచయం అవుతాడు.

Date & Time : 1 oct, 2026, 07:35 PM

హాయ్.. 2 గంటల 38 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 1 oct, 2026, 07:25 PM