-
ఓ ఫన్నీ నోట్ తో సినిమా సుఖాంతం అయ్యింది. ధమాకా పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:10 AM December 23, 2022
-
ఇపుడు ఓ ఎమోషనల్ సీన్ తో సినిమా క్లైమాక్స్ కి చేరుకుంది.
Date & Time : 08:00 AM December 23, 2022
-
రవితేజ మాంచి యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ ఇప్పుడు వస్తుంది.
Date & Time : 07:50 AM December 23, 2022
-
సినిమా ఇపుడు మరింత ఆసక్తిగా మారుతూ వెళ్తుంది. రవితేజ మరింత స్టైలిష్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు.
Date & Time : 07:40 AM December 23, 2022
-
కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత ఇప్పుడు సినిమాలో చార్ట్ బస్టర్ జింతాక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:30 AM December 23, 2022
-
సాంగ్ తర్వాత ఇప్పుడు మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:20 AM December 23, 2022
-
ఇప్పుడు రవితేజ జైరాం తో తన మైండ్ గేమ్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు మరో ఎనర్జిటిక్ సాంగ్ మాస్ రాజా మొదలైంది.
Date & Time : 07:10 AM December 23, 2022
-
ఇంటర్వల్ అనంతరం.. మరికొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు స్టార్ట్ అయ్యాయి.
Date & Time : 07:00 AM December 23, 2022
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు చిత్రం బాగుందని చెప్పొచ్చు. మంచి కథ, ఇంట్రెస్ట్ గా సాగే కథనం, ట్విస్ట్ లు బాగున్నాయి. ఇక రవితేజ ఎనర్జిటిక్ నటన, శ్రీ లీల డాన్స్ లు, భీమ్స్ ఇచ్చిన స్కోర్, పాటలు బాగున్నాయి. మరి సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటుందేమో చూడాలి.
Date & Time : 06:50 AM December 23, 2022
-
ఓ ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఇప్పుడు సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ముగిసింది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:45 AM December 23, 2022
-
సాంగ్ అనంతరం సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ తో సినిమా ఇంటర్వల్ బ్యాంగ్ కి చేరుకుంది.
Date & Time : 06:40 AM December 23, 2022
-
ఇప్పుడు సినిమాలో మరో మాస్ నెంబర్ దండ కడియాల్ స్టార్ట్ అయ్యింది. ఇందులో శ్రీ లీల ఎనర్జీ ఇంప్రెసివ్ గా ఉంది.
Date & Time : 06:35 AM December 23, 2022
-
కొన్ని ఫ్యామిలీ సన్నివేశాల తర్వాత రవితేజ మరియు రావు రమేష్ ల మధ్య కామెడీ ట్రాక్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:30 AM December 23, 2022
-
ఇప్పుడో క్యూట్ సాంగ్ తో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది, శ్రీ లీల ఇందులో బాగా కనిపిస్తుంది.
Date & Time : 06:20 AM December 23, 2022
-
కొన్ని కొత్త పాత్రలు ఇప్పుడు పరిచయం అవుతున్నాయి. శ్రీ లీల కి డబుల్ కన్ఫ్యూజన్ మొదలైంది.
Date & Time : 06:10 AM December 23, 2022
-
ఇప్పుడు హీరోయిన్ శ్రీ లీల ఓ క్యూట్ అండ్ ఫన్నీ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 06:00 AM December 23, 2022
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.. అలాగే మాస్ ట్రాక్ డబుల్ ధమాకా లోకి సినిమా వచ్చింది.
Date & Time : 05:55 AM December 23, 2022
-
నటుడు జైరాం ను మరో బిజినెస్ మెన్ గా చూపించిన సీన్స్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ మాస్ అండ్ తన మార్క్ కామెడీ ఫైట్ తో ఎనర్జిటిక్ ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 05:50 AM December 23, 2022
-
సినిమా మొదలు కావడమే ఓ షాకింగ్ ట్విస్ట్ తో స్టార్ అయ్యింది. ఇప్పుడు సినిమా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కనిపిస్తున్నాయి. నటుడు సచిన్ ఖేద్కర్ ఓ చిన్న ట్విస్ట్ తో పరిచయం అయ్యారు.
Date & Time : 05:45 AM December 23, 2022
-
హాయ్.. 138 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:40 AM December 23, 2022