-
భారీ క్లైమాక్స్ తర్వాత, సినిమా హ్యాపీ నోట్లో ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం మా సైట్ ని చూస్తూ ఉండండి.
Date & Time : 03:18 AM March 30, 2023
-
ప్రస్తుతంహెవీ డ్యూటీ క్లైమాక్స్ జరుగుతోంది. ఫుల్ మాస్ ఫామ్‌లో ఉన్న నాని అదరగొడుతున్నాడు .
Date & Time : 03:08 AM March 30, 2023
-
దసరా పండుగను పురస్కరించుకుని వీర్లపల్లి గ్రామం ముస్తాబవుతుండగా, ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 02:54 AM March 30, 2023
-
ప్రస్తుతం బ్లాక్ బస్టర్ చమ్కీల అంగీలేసి పాట వస్తోంది.
Date & Time : 02:48 AM March 30, 2023
-
ఇప్పుడు నాని మరియు అతని గ్యాంగ్ మధ్య మరికొన్ని ఎమోషనల్ సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 02:46 AM March 30, 2023
-
ప్రస్తుతం నాని, కీర్తి సురేష్ మధ్య ఓ అందమైన ఎమోషనల్ సీన్ వస్తోంది. నాని తన పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తున్నాడు.
Date & Time : 02:41 AM March 30, 2023
-
షైన్ టామ్ చాకో భార్యగా ఒక ప్రముఖ నటీమణి ఎంట్రీ ఇస్తుంది. ఈలోగా నాని అండ్ గ్యాంగ్ ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు.
Date & Time : 02:34 AM March 30, 2023
-
ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ముఖ్య నటీనటుల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:24 AM March 30, 2023
-
లా ల లి లో సాంగ్ తో సెకండాఫ్ చాలా ఎమోషనల్ గా మొదలయింది
Date & Time : 02:11 AM March 30, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్ గా ఉంది. నాని తన పాత్రలో చాలా సహజంగా ఆకట్టుకున్నాడు మరియు ఇంటర్వెల్ పార్ట్ చాలా బాగుంది. మిగతా పోర్షన్స్ ఓకే. కీలక సన్నివేశాల్లో సంతోష్ నారాయణన్ బీజీఎం సాలిడ్ గా ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 02:00 AM March 30, 2023
-
కొన్ని హింసాత్మక సన్నివేశాలతో సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 01:48 AM March 30, 2023
-
రాజకీయాలు ప్రధానాంశంగా మారడంతో సినిమా సీరియస్ నోట్ లో సాగుతుంది
Date & Time : 01:38 AM March 30, 2023
-
ఎమోషనల్ ఓరి వారి పాట తర్వాత, కొన్ని కీలక పాత్రలు ఇబ్బందుల్లో పడ్డాయి.
Date & Time : 01:31 AM March 30, 2023
-
వెన్నెల మరియు సూరి కోసం ఒక కీలక పాత్రతో ధరణి గొడవ పడతాడు
Date & Time : 01:24 AM March 30, 2023
-
ధరణి, వెన్నెల మరియు సూరి నటించిన భావోద్వేగ సన్నివేశం తర్వాత, ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది.
Date & Time : 01:14 AM March 30, 2023
-
వీర్లపల్లిలో షైన్ టామ్ చాకో ఏదో భారీ ప్లాన్ చేస్తున్నాడు
Date & Time : 01:06 AM March 30, 2023
-
ధరణి పెరుగి పెడ్డవుతాడు. నాని మరియు అతని గ్యాంగ్ శక్తివంతమైన ఎంట్రీ అదిరపోయింది. ప్రస్తుతం చార్ట్‌బస్టర్ ధూమ్ ధామ్ ధోస్థాన్ పాట వస్తోంది.
Date & Time : 12:58 AM March 30, 2023
-
గ్రామ అశాంతి మధ్య ధరణి, సూరి మరియు వెన్నెల పిల్లలుగా పరిచయం అయ్యారు. సాయి కుమార్, సముద్రఖని కూడా పరిచయం అయ్యారు.
Date & Time : 12:49 AM March 30, 2023
-
ఈ కథ మద్యపాన నిషేదం సమయం (మద్యపాన నిషేధ ఉద్యమం) నేపథ్యంలో ఉంటుంది. ప్రస్తుతం మొదటి పాట సిల్క్ బార్ వస్తోంది. సాంగ్ అదిరింది.
Date & Time : 12:47 AM March 30, 2023
-
కృష్ణ, కె విశ్వనాథ్ మరియు సిల్క్ స్మితలకు నివాళితో సినిమా ప్రారంభమవుతుంది. నాని పోషించిన ధరణి పాత్ర వీర్లపల్లిలో జరిగే తన ఫ్లాష్‌బ్యాక్‌ను వివరించడంతో సినిమా ప్రారంభం అయింది.
Date & Time : 12:44 AM March 30, 2023
-
హాయ్ 156 నిమిషాల నిడివి గల మూవీ ఇప్పుడే మొదలైంది
Date & Time : 12:35 AM March 30, 2023