-
అలా కొన్ని ట్విస్ట్ లు అనంతరం సినిమా అయితే పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 11:25 AM March 22, 2023
-
ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ట్విస్ట్ తో మరికొన్ని పాత్రలు ఆశ్చర్యానికి లోనయ్యారు.
Date & Time : 11:15 AM March 22, 2023
-
పలు కీలక సన్నివేశాలు అనంతరం ఓ ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ సీక్వెన్స్ లో లియోన్ జేమ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 11:05 AM March 22, 2023
-
ఇప్పుడు విశ్వక్ సేన్ పై మరో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 10:55 AM March 22, 2023
-
ఇప్పుడు విశ్వక్ మరియు సూర్య మధ్య కొన్ని సీరియస్ సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే విశ్వక్ మంచి షేడ్స్ తో కనిపిస్తున్నాడు.
Date & Time : 10:45 AM March 22, 2023
-
ఇప్పుడు ఓ కీలక ట్విస్ట్ అయితే రివీల్ అయ్యింది. అలాగే మరికొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:35 AM March 22, 2023
-
ఓ ఇంట్రెస్టింగ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది. ఇప్పుడు విజయ్ కి విశ్వక్ పవర్ఫుల్ ధమ్కీ(వార్నింగ్) ఇస్తున్నాడు.
Date & Time : 10:30 AM March 22, 2023
-
ఇప్పుడు విశ్వక్ సేన్ మరియు నటి రోహిణి ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.
Date & Time : 10:20 AM March 22, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా యావరేజ్ గా సాగింది అని చెప్పాలి. కామెడీ బాగుంది కానీ మెయిన్ కథ లోకి ఇంకా సినిమా వెళ్ళలేదు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:10 AM March 22, 2023
-
ఓ డీసెంట్ ట్విస్ట్ తో అయితే సినిమా ఇప్పుడు సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:05 AM March 22, 2023
-
మరో విశ్వక్ సేన్ పై బ్యాక్ స్టోరీ ఇపుడు కనిపిస్తుంది. తానో ఫార్మా కంపెనీ చైర్మన్ గా కనిపిస్తున్నాడు.
Date & Time : 09:55 AM March 22, 2023
-
ఇప్పుడు సినిమాలో విశ్వక్ రోల్ పై ఓ కీలక పాత్ర ఇంట్రెస్టింగ్ లీడ్ ని తెలుసుకుంది. ఇక్కడ నుంచి సినిమా సీరియస్ టోన్ లోకి మారింది.
Date & Time : 09:45 AM March 22, 2023
-
మంచి ఫన్ తో పాటుగా రొమాంటిక్ ట్రాక్ కూడా బాగుంది. ఇప్పుడు సినిమా అవైటెడ్ హిట్ సాంగ్ ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:35 AM March 22, 2023
-
తన కామెడీ టైమింగ్ తో అయితే విశ్వక్ అదరగొడుతున్నాడు. నివేతా తో తన టైమింగ్ బాగుంది.
Date & Time : 09:25 AM March 22, 2023
-
విశ్వక్ సేన్, హైపర్ ఆది, అక్షర గౌడ లపై మరిన్ని కామెడి సన్నివేశాలు వస్తున్నాయి. అలాగే తరుణ్ భాస్కర్ ఇప్పుడు కథనంలో ఎంటర్ అయ్యాడు.
Date & Time : 09:15 AM March 22, 2023
-
ఇప్పుడు విశ్వక్, నివేత మరియు హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ లపై కొన్ని కామెడి సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:05 AM March 22, 2023
-
విశ్వక్ సేన్ ఓ వెయిటర్ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఇదే ఫ్లో లో మావా బ్రో సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 08:55 AM March 22, 2023
-
హాయ్..151 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:50 AM March 22, 2023