-
హ్యాపీ నోట్ తో సినిమా ముగుస్తుంది. డార్లింగ్ యొక్క వివరణాత్మక సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 09:40 PM July 18, 2024
-
మరొక షాకింగ్ ట్విస్ట్ రివీల్ అయ్యింది. సినిమా క్లైమాక్స్‌కి చేరుకునే సరికి తీవ్ర భావోద్వేగ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:30 PM July 18, 2024
-
ప్రియదర్శి తన భార్య నభా నటేష్‌తో కొన్ని సమస్యలను విజయవంతంగా పరిష్కరించాడు. కథలో ఫన్నీ మరియు ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:15 PM July 18, 2024
-
ప్రియదర్శి తన భార్యతో సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఇది వారి మధ్య ఫన్నీ సన్నివేశాలకు దారి తీస్తుంది.
Date & Time : 09:00 PM July 18, 2024
-
ఇప్పుడు నభా నటేష్ మరియు ప్రియదర్శి ల మధ్య మరిన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:45 PM July 18, 2024
-
సెకండాఫ్‌లో, ప్రియదర్శి కి సంబందించిన కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. నభా నటేష్‌తో తన జీవితం ఎలా ఉంటుందో చూడటం ప్రారంభిస్తాడు.
Date & Time : 08:30 PM July 18, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటి వరకు సినిమా ఎంటర్ టైనింగ్ గా బాగానే ఉంది. ప్రియదర్శి, నభా నటేష్ లు చక్కని నటనను కనబరిచారు. సెకండాఫ్ ఎలా సాగుతుందో చూడాలి.
Date & Time : 08:20 PM July 18, 2024
-
కథలో కొన్ని ఊహించని ట్విస్టుల తర్వాత, ఇంటర్వెల్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 08:10 PM July 18, 2024
-
నభా నటేష్ ప్రవర్తన వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకున్నాడు ప్రియదర్శి. వారి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:55 PM July 18, 2024
-
ప్రస్తుతం ప్రియదర్శి మరియు ఇతరుల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:45 PM July 18, 2024
-
కొన్ని కామెడీ సన్నివేశాల తరువాత, సినిమాలోని మేజర్ ప్లాట్ రివీల్ అయ్యింది. ఇప్పుడు సినిమా టైటిల్ వచ్చింది.
Date & Time : 07:35 PM July 18, 2024
-
కథ ఫ్లాష్ బ్యాక్ నుండి ప్రస్తుతం కి చేరుకుంది. ఇక్కడ ప్రియదర్శి నభా నటేష్‌కు ప్రపోజ్ చేశాడు. కథలో చిన్న ట్విస్ట్ చోటుచేసుకుంది.
Date & Time : 07:25 PM July 18, 2024
-
ఒక ట్విస్ట్ ప్రియదర్శి జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఖలాసే సాంగ్ కి సమయం ఆసన్నమైంది.
Date & Time : 07:15 PM July 18, 2024
-
ఒక ప్రత్యేక పాత్రను పరిచయం చేసిన తర్వాత, బ్రహ్మానందం కనిపిస్తాడు. ప్రియదర్శి మరియు అతని స్నేహితులకి సంబందించిన కొన్ని సరదా సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:05 PM July 18, 2024
-
హీరోయిన్ నభా నటేష్ మరియు విచారంలో ఉన్న ప్రియదర్శి ఊహించని విధంగా కలుసుకున్నారు. వారి సంభాషణ ప్రారంభం కాగానే, సన్నివేశం ఫ్లాష్‌బ్యాక్‌కి మారుతుంది.
Date & Time : 06:55 PM July 18, 2024
-
హాయ్, 161 నిమిషాల నిడివి గల డార్లింగ్ మూవీ స్పెషల్ ప్రీమియర్ ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 06:45 PM July 18, 2024
-
అభిమానులతో కలిసి డార్లింగ్ సినిమా చూసేందుకు శ్రీరాములు థియేటర్‌కి చేరుకున్న ప్రియదర్శి, నభా నటేష్
Date & Time : 06:45 PM July 18, 2024