డెకాయిట్

Dacoit

Biker

Pre Release Event

Biker

Posters

Biker

Videos

మొదటి షో వివరాలు : డెకాయిట్

ఒక అద్దిరిపోయే మూమెంట్ గతం నుంచి కనెక్ట్ చేస్తూ బ్యూటిఫుల్ ఎమోషన్ తో ఇప్పుడు వస్తుంది.

Date & Time : 09 April 2026, 10:35 PM

మళ్లీ మృణాల్ యాక్షన్ లోకి దిగింది. తనతో పాటుగా సునీల్ పై పలు సన్నివేశాలు వస్తున్నాయి.

Date & Time : 09 April 2026, 10:25 PM

ఇప్పుడు కథనంలో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Date & Time : 09 April 2026, 10:10 PM

ఇప్పుడు అడివి శేష్, అతుల్ కులకర్ణి మధ్య ఓ ఎమోషనల్ సీన్ వస్తుంది. ఇప్పుడు శేష్ తన నెక్స్ట్ స్టెప్ కి సిద్ధం అయ్యాడు.

Date & Time : 09 April 2026, 10:00 PM

ఒక ఎమోషనల్ ట్రాక్ తో ఇపుడు సెకండాఫ్ మొదలైంది. అనురాగ్ కశ్యప్ పై కొన్ని కీలక సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 09 April 2026, 09:45 PM

ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పటివరకు సినిమా డీసెంట్ గానే ఉంది. యాక్షన్ సహా ఇతర కొన్ని సీన్స్ ని నీట్ గా హ్యాండిల్ చేసారు. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం.

Date & Time : 09 April 2026, 09:30 PM

హీరోయిన్ యాక్షన్స్ తో హీరో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.. ఇక్కడితో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 09 April 2026, 09:20 PM

ఇప్పుడు కథనం యాక్షన్ మోడ్ లోకి మారింది. బాలీవుడ్ దర్శకుడు టర్న్డ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు.

Date & Time : 09 April 2026, 09:PM

చాలా ఏళ్ల తర్వాత శేష్ మృణాల్ ని కలిసాడు. తమ మధ్య జరిగిన దానికి తను ఫ్రస్ట్రేషన్ ని వెళ్లగక్కుతున్నాడు.

Date & Time : 09 April 2026, 08:55 PM

ఇప్పుడు స్పెషల్ సాంగ్ చిచ్చుబుడ్డి మొదలైంది. ఇందులో కొన్ని స్పెషల్ కామియోలు వచ్చాయి.

Date & Time : 09 April 2026, 08:40 PM

ఒక ఊహించని ఘటన హీరో జీవితాన్ని తలకిందులు చేసేసింది. తన జైలు జీవితానికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 09 April 2026, 08:25 PM

ఇప్పుడు హీరోయిన్ మృణాల్ ఠాకూర్, హీరో లవ్ ఇంట్రెస్ట్ గా పరిచయం అయింది. రూబారూ సాంగ్ మొదలైంది.

Date & Time : 09 April 2026, 08:15 PM

ఒక సింపుల్ ఎంట్రీతో అడివి శేష్ పరిచయం అయ్యాడు. తన గతానికి సంబంధించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 09 April 2026, 08:10 PM

హాయ్.. 152 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 09 April 2026, 08:05 PM