-
అదిరిపోయే సీక్వెన్స్‌తో సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 03:45 AM Jan 12, 2025
-
హై వోల్టేజ్ యాక్షన్‌లో నవ్వులు తెప్పించేందుకు విటివి గణేష్ ఎంట్రీ ఇస్తాడు.
Date & Time : 03:35 AM Jan 12, 2025
-
డాకు మహారాజ్ తన విధ్వంసాన్ని చూపిస్తున్నాడు. బాలయ్య హీరో ఎలివేషన్ పీక్స్‌లో చూపెడుతున్నారు.
Date & Time : 03:25 AM Jan 12, 2025
-
ఓ వయొలెంట్ సీన్ తర్వాత, బాలయ్య పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా మారుతుంది.
Date & Time : 03:10 AM Jan 12, 2025
-
శ్రద్ధా శ్రీనాథ్ ఓ ట్విస్ట్‌తో కూడిన పాత్రలో ఎంట్రీ ఇస్తుంది.
Date & Time : 02:50 AM Jan 12, 2025
-
సరికొత్త లుక్‌తో బాలయ్య మరోసారి సర్ప్రైజ్ చేస్తాడు. ప్రగ్యా జైస్వాల్ సింపుల్ లుక్‌తో పరిచయం అవుతుంది.
Date & Time : 02:45 AM Jan 12, 2025
-
ఈ ప్రాంతంలో ఠాకూర్ అనే పాత్రలో బాబీ డియోల్ కనిపిస్తాడు.
Date & Time : 02:40 AM Jan 12, 2025
-
సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో మొదలైంది. చంబల్ వ్యాలీ ప్రాంతంలో కథ సాగుతుంది.
Date & Time : 02:33 AM Jan 12, 2025
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా డీసెంట్‌గా సాగింది. బాలయ్య హీరోయిజాన్ని బాబీ ఎలివేట్ చేసిన విధానం నందమూరి అభిమానులను ఆకట్టుకుంటుంది. బాలయ్య లుక్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. థమన్ బీజీఎం మరోసారి పూనకాలు తెప్పించేలా ఉంది. నిర్మాణ విలువలు, విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 02:30 AM Jan 10, 2025
-
ఎలక్ట్రిఫైయింగ్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.
Date & Time : 02:20 AM Jan 12, 2025
-
ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తర్వాత, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో కథ మరింత ఆసక్తికరంగా మారింది.
Date & Time : 02:10 AM Jan 12, 2025
-
మాస్ డ్యాన్స్ నెంబర్ ‘దబిడి దిబిడి’ సాంగ్‌లో బాలయ్య ఊరమాస్ స్టెప్పులతో ఇరగదీశాడు.
Date & Time : 02:00 AM Jan 12, 2025
-
విలన్ గ్యాంగ్, బాలయ్యకు మధ్య సాగే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
Date & Time : 01:50 AM Jan 12, 2025
-
మెలోడీగా సాగే ‘చిన్ని’ సాంగ్ వస్తోంది.
Date & Time : 01:45 AM Jan 12, 2025
-
‘మహారాజ్’గా బాలయ్య రీ-ఎంట్రీ ఇస్తాడు. ఊర్వశి రౌతేలా కూడా ఎంట్రీ
Date & Time : 01:35 AM Jan 12, 2025
-
నెగెటివ్ పాత్రలో రవి కిషన్ పరిచయం అవుతాడు.
Date & Time : 01:30 AM Jan 12, 2025
-
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో చాందిని చౌదరి పరిచయం అవుతుంది. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీ డ్రామా సీన్స్ నడుస్తున్నాయి.
Date & Time : 01:25 AM Jan 12, 2025
-
అడవిలో జరిగే ఫైర్ ఫైట్ సీన్లో బాలయ్య పవర్ఫుల్ ఎంట్రీ ఇస్తాడు.
Date & Time : 01:20 AM Jan 12, 2025
-
ఈ కథ 1996 మదనపల్లిలో ప్రారంభం అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్టీఆర్ ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలోని ‘పుణ్యభూమి’ సాంగ్ వినిపిస్తుంది.
Date & Time : 01:15 AM Jan 12, 2025
-
2 గంటల 27 నిమిషాల నిడివితో సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 01:10 AM Jan 12, 2025
-
హాయ్.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ యూఎస్ ప్రీమియర్స్ నుంచి లైవ్ అప్డేట్స్.. మీ కోసం!
Date & Time : 01:05 AM Jan 12, 2025