-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 06:05 AM May 12, 2023
-
ఇప్పుడు చైతు, అరవింద స్వామి, శరత్ కుమార్ లపై ఇంట్రెస్టింగ్ సీన్ ఓ ట్రైన్ లో వస్తుంది. ఓ ఊహించని పెద్ద ట్విస్ట్ తో అయితే సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 05:50 AM May 12, 2023
-
ఓ ఐటమ్ సాంగ్ తర్వాత సినిమా మరిన్ని ఊహించని థ్రిల్లింగ్ ట్విస్ట్ లు తీసుకుంది. ఇంటెన్స్ సీన్స్ కొనసాగుతున్నాయి.
Date & Time : 05:40 AM May 12, 2023
-
నటుడు రాంకీ ఓ కీలక పాత్రలో ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఓ ఊహించని ట్విస్ట్ తో ఓ మాస్ యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 05:20 AM May 12, 2023
-
ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కొనసాగుతుంది. ఇప్పుడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:10 AM May 12, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. సెకండాఫ్ మళ్లీ ప్రియమణి సీన్స్ తో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నాగ చైతన్య ఫ్లాష్ బ్యాక్ కి సినిమా షిఫ్ట్ అయ్యింది. ఇక్కడ మరో నటి సర్ప్రైజ్ కామియో లో కనిపిస్తుంది.
Date & Time : 05:00 AM May 12, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా బాగానే ఉందని చెప్పొచ్చు. వెంకట్ ప్రభు తన మేకింగ్ స్టైల్ లో ఆకట్టుకున్నాడు. అలాగే నాగ చైతన్య, కృతి శెట్టి, అరవింద స్వామిల పెర్ఫార్మన్స్ లు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 04:55 AM May 12, 2023
-
ఓ ఇంట్రెస్టింగ్ ఛేజింగ్ సీక్వెన్స్ తర్వాత కథనంలో ఓ కీలక ట్విస్ట్ రివీల్ అయ్యింది. ఇప్పుడు విరామం.
Date & Time : 04:45 AM May 12, 2023
-
ఇప్పుడు నటుడు శరత్ కుమార్ ఎంట్రీ ఇచ్చారు. మెయిన్ లీడ్ మరియ అరవింద స్వామి మధ్య కొన్ని డార్క్ కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 04:40 AM May 12, 2023
-
ఇప్పుడు సినిమా సీరియస్ టోన్ లోకి మారుతుంది. ఓ ఇంట్రెస్టింగ్ సింగిల్ టేక్ సీక్వెన్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో వస్తుంది.
Date & Time : 04:30 AM May 12, 2023
-
ఇప్పుడు నటుడు అరవింద స్వామి ఓ క్రూరమైన క్రిమినల్ గా స్టైలిష్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే సంపత్ కూడా పరిచయం అయ్యారు. కొన్ని కీలక సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 04:20 AM May 12, 2023
-
అంతా డీసెంట్ గా కొనసాగుతున్న తరుణంలో కథనంలో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పుడు మెయిన్ లీడ్ నడుమ పలు ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:10 AM May 12, 2023
-
కొన్ని ఫ్యామిలీ సీన్స్ తర్వాత సినిమాలో రెట్రో ట్రాక్ టైం లెస్ లవ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చై, కృతి అదరగొడుతున్నారు.
Date & Time : 04:00 AM May 12, 2023
-
రేవతి గా కృతి శెట్టి ఇప్పుడు పరిచయం అయ్యింది. మెయిన్ లీడ్ మధ్య కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 03:50 AM May 12, 2023
-
దాక్షాయని గా నటి ప్రియమణి పరిచయం అయ్యింది. ఈ తర్వాత ఓ కూల్ ఎంట్రీతో అయితే నాగ చైతన్య కూడా వచ్చేశాడు. ఇప్పుడు ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 03:45 AM May 12, 2023
-
సినిమా 1996, మొరంపూడి అనే ప్రాంతంలో ఓ పెద్ద యాక్సిడెంట్ సీన్ తో అయితే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 03:40 AM May 12, 2023
-
హాయ్.. 147 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 03:35 AM May 12, 2023