మొదటి షో వివరాలు : ‘కల్ట్’
మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు విశ్వక్ సేన్ తో టచ్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.
విలన్ గ్యాంగ్ ఎంట్రీతో సినిమా సగానికి చేరుకుంటుంది.
విశ్వక్ సేన్ ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చాడు. డీస్పీగా పార్టీలో ఎవరికీ తెలియకుండా ప్రవేశిస్తాడు.
పార్టీ ఒక వైలెంట్ టర్న్ తీసుకోవడంతో అతిథులు భయాందోళనకు గురవుతున్నారు.
స్నేహితుల గ్యాంగ్ పార్టీలో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తారక్ పొన్నప్ప, గాయత్రి భరద్వాజ్ మధ్య గొడవని రివీల్ చేశారు.
ముగ్గురు యువకులు ప్రొఫెషనల్ అసైన్మెంట్ పై గోవా వెళ్తారు. ఒక ప్రముఖ డైరెక్టర్ కామియో వస్తుంది.
తారక్ పొన్నప్ప ఒక రాజకీయ నాయకుడి వారసుడిగా పరిచయం అయ్యాడు. తన బర్త్ డే పార్టీ కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు.
హాయ్.. 2 గంటల 32 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.