-
-
సినిమా కంప్లీట్ అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు.కామ్ ను చూస్తూ వుండండి.
Date & Time : 06:55 AM April 12, 2019
-
మూవీ క్లైమాక్స్ దిశగా సాగుతుంది. ప్రస్తుతం కొన్ని కోర్టు సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:50 AM April 12, 2019
-
తేజు బ్రేకింగ్ న్యూస్ అయ్యాడు. దాంతో ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది.
Date & Time : 06:45 AM April 12, 2019
-
ప్రస్తుతం ప్రయత్నమే అనే ఇన్స్పిరేషనల్ సాంగ్ వస్తుంది.
Date & Time : 06:40 AM April 12, 2019
-
ప్రాజెక్ట్ విషయంలో తేజు ఇచ్చిన ఐడియా రిజెక్ట్ అయ్యింది. ప్రస్తుతం కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:35 AM April 12, 2019
-
వెన్నెల కిషోర్ పాత్ర చాలా హిలేరియస్ గా వుంది. ప్రస్తుతం సాయి, కిషోర్ , నివేత మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:23 AM April 12, 2019
-
ముంబై లో నివేత సహుద్యోగి గా వెన్నల కిషోర్ పరిచయం చేయబడ్డాడు. ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:15 AM April 12, 2019
-
పోసాని , తేజు ల మధ్య కొన్ని ఎమోషనల్ సన్నివేశాల తరువాత ప్రస్తుతం ఇన్స్పిరేషన్ సీన్స్ వస్తున్నాయి. దాంతో తేజు జీవితం గాడిలో పడింది.
Date & Time : 06:10 AM April 12, 2019
-
ప్రస్తుతం సునీల్ , సాయి ల ఫై గ్లాస్ మేట్స్ అనే సాంగ్ వస్తుంది. ఈసాంగ్ లో సాయి డ్యాన్స్ బాగుంది.
Date & Time : 06:04 AM April 12, 2019
-
ఇంటర్వెల్ తరువాత సునీల్ , సాయి ల మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:00 AM April 12, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకైతే సినిమా డీసెంట్ గా వుంది. అయితే స్లో నరేషన్ ఈ ఫస్ట్ హాఫ్ కి డ్రా బ్యాక్ అయ్యింది. మరి సెకండ్ హాఫ్ ఎలాఉంటుందో చూడాలి.
Date & Time : 05:50 AM April 12, 2019
-
కళ్యాణి తన ఫ్రెండ్(నివేతా) ను గుడ్డిగా నమ్మడం తో ఆమె ఇచ్చిన సలహాలతో తేజు లవ్ బ్రేక్ అప్ చేసుకుంటుంది. ప్రస్తుతం కళ్యాణి , తేజు మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడు విరామం..
Date & Time : 05:45 AM April 12, 2019
-
తేజు , కళ్యాణి కి సారీ చెప్పడంతో మళ్ళీ వారిద్దరూ ఒకటైయ్యారు. ప్రస్తుతం వారిద్దరి మధ్య కొన్ని బ్యూటిఫుల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:39 AM April 12, 2019
-
తేజు , కళ్యాణి మధ్య మనస్పర్థలు వచ్చాయి. ప్రస్తుతం వాటికీ సంబధించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:29 AM April 12, 2019
-
నివేతా పేతురాజ్ రెబల్ గా కనిపించే అమ్మయిగా స్వేచ్ఛ పాత్ర లో సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 05:18 AM April 12, 2019
-
ప్రేమ వెన్నల అనే సాంగ్ తో కళ్యాణి ప్రియదర్శన్ పరిచయం అయ్యింది. ఈ సాంగ్ తేజు , కళ్యాణి మధ్య వున్న లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కింది.
Date & Time : 05:09 AM April 12, 2019
-
సునీల్ సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన ఒక టీవీ ఛానెల్ లో క్రిస్టియన్ సింగర్ గా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం సాయి , సునీల్ మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:03 AM April 12, 2019
-
కోర్ట్ సీన్ తో మూవీ స్టార్ట్ అయ్యి అన్ని పాత్రల పరిచయం జరిగింది. ఆ తరువాత తేజు ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం పరుగు పరుగు అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 04:58 AM April 12, 2019
-
80లలోని క్లాసిక్ సాంగ్స్ తో సినిమా టైటిల్స్ పడుతున్నాయి . ఇక టైటిల్స్ లో సాయి ధరమ్ తేజ్ పేరు సాయి తేజ్ గా పడింది.
Date & Time : 04:54 AM April 12, 2019
-
హాయ్ .. 130నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే ప్రారంభమైంది.
Date & Time : 04:48 AM April 12, 2019