-
-
సినిమా పూర్తయింది, పూర్తి రివ్యూ కోసం వేచి ఉండండి
Date & Time : 01:00 PM March 21, 2019
-
పోసాని నుండి మంచి జోక్స్ తో సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 12:56 PM March 21, 2019
-
ఇప్పుడు పోసాని ఎంటర్ అయ్యాడు, అతని ఎంట్రీతో కామెడీ మరింత రెట్టింపయ్యింది
Date & Time : 12:51 PM March 21, 2019
-
ఎట్టకేలకు దెయ్యం తన ఉద్దేశాన్ని బయట పెట్టింది, స్కిన్ షోతో కూడిన రొమాంటిక్ సాంగ్ వస్తోంది, సినిమా క్లైమాక్స్ దిశగా సాగుతోంది
Date & Time : 12:47 PM March 21, 2019
-
దెయ్యం కలిసి పార్టీ ప్లాన్ చేసారు, పార్టీ నేపథ్యంలో ఒక సాంగ్ వస్తోంది
Date & Time : 12:42 PM March 21, 2019
-
గెస్ట్ హౌస్ లో ఉన్న అందరూ దెయ్యం చేతిలో చిక్కుకున్నారు, దాని నుండి బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు
Date & Time : 12:39 PM March 21, 2019
-
కొత్త పాత్రలో సత్యం రాజేష్ పరిచయం అయ్యాడు, దెయ్యం ప్రతి ఒక్కరికి ఒక్కోరకమైన టార్చర్ చూపిస్తోంది.
Date & Time : 12:35 PM March 21, 2019
-
తాగుబోతు రమేష్ కామెడీ హిలేరియస్ గా ఉంది, ప్రస్తుతం సందర్భానుసారంగా కామెడీ సాగుతోంది, కామెడీ బాగుంది.
Date & Time : 12:30 PM March 21, 2019
-
దెయ్యాన్ని పట్టుకునే మాంత్రికుడి క్యారెక్టర్ లో తమిళ కమెడియన్ రాజేంద్రన్ ఎంట్రీ ఇచ్చాడు, అతని కారెక్టరైజేషన్ హిలేరియస్ గా ఉంది
Date & Time : 12:26 PM March 21, 2019
-
దెయ్యం రఘుబాబు, తాగుబోతు రమేష్ ల వెంటపడుతోంది, ఈ క్రమంలో మంచి కామెడీ సీన్లు వస్తున్నాయి
Date & Time : 12:18 PM March 21, 2019
-
తాగుబోతు రమేష్, రఘుబాబులు చర్చ్ ఫాదర్స్ లా ఎంట్రీ ఇచ్చారు, ఇద్దరి గెటప్స్ బాగున్నాయి
Date & Time : 12:12 PM March 21, 2019
-
ఈ నేపథ్యంలో గెస్ట్ హౌస్ లోకి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది, హీరోలు ఆ అమ్మాయి వెనక పడుతున్నారు.
Date & Time : 12:06 PM March 21, 2019
-
సెకండ్ హాఫ్ మొదలైంది, దెయ్యం హీరోలను టార్చర్ పెడుతోంది.
Date & Time : 12:02 PM March 21, 2019
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: మితి మీరిన స్కిన్ షోకి తోడు డీసెంట్ కామెడీతో ఫస్ట్ హాఫ్ సాగింది, స్పీడ్ నేరేషన్ తో సాగిన ఫస్ట్ హాఫ్ లో కొన్ని చీప్ కామెడీ సీన్లు ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో మంచి ట్విస్ట్ తో ముగిసిన ఈ సినిమాకు సెకండ్ హాఫ్ కీలకం కానుంది, అయితే ఈ సినిమా కేవలం మాస్ ఆడియెన్స్ మరియు పెద్దలకు మాత్రమే
Date & Time : 11:54 AM March 21, 2019
-
క్రేజీ ఇంటర్వెల్ బ్యాంగ్ తో సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసింది, దెయ్యం హీరోయిన్ల వెనక కాకుండా, ఇద్దరు హీరోల వెనకే పడుతోంది. ఇందుకు ఒక క్రేజీ రీజన్ ఉంది
Date & Time : 11:47 AM March 21, 2019
-
హీరో హీరోయిన్ల మధ్య మరొక అడల్ట్ కమెడీయన్ సీన్ వస్తోంది, దెయ్యం వారిని భయపెడుతోన్న సీన్ ఆసక్తికరంగా సాగుతోంది
Date & Time : 11:42 AM March 21, 2019
-
గెస్ట్ హౌస్ లో ఉన్న దెయ్యం గురించిన ఒక కీలక ట్విస్ట్ ఉన్న సీన్ వస్తోంది, తేడాగా ఉన్నా కూడా ఫన్నీగానే ఉంది. సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది
Date & Time : 11:37 AM March 21, 2019
-
హిలేరియస్ కామెడీతో కూడిన హారర్ సీన్లు వస్తున్నాయి, ఇద్దరు హీరోలు హీరోయిన్లకు శారిరకంగా దగ్గరయ్యేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు కానీ, గెస్ట్ హౌస్ లోని దెయ్యం వారికి అడ్డంకులు కలిగిస్తోంది
Date & Time : 11:32 AM March 21, 2019
-
హీరో హీరోయిన్లు తెలియక ఒక భయాత్మక గెస్ట్ హౌస్ లోకి వెళ్లారు. బీచ్ బ్యాక్ డ్రాప్ లో, హీరోయిన్ల మితి మీరిన స్కిన్ షోతో ఒక సాంగ్ వస్తోంది.
Date & Time : 11:27 AM March 21, 2019
-
తమ గల్ ఫ్రెండ్స్ తో హీరో అదిత్, హేమంత్ లు పెట్టాయాలో ఇప్పుడే ల్యాండ్ అయ్యారు, ఇప్పటివరకు కామెడీ బాగుంది.
Date & Time : 11:22 AM March 21, 2019
-
హీరోయిన్ నిక్కీ తాంబోయిల్ ఇంట్రొడ్యూస్ అయ్యింది, చాలా గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది
Date & Time : 11:18 AM March 21, 2019
-
సెకండ్ హీరో హేమంత్ పరిచయం అయ్యాడు, ఇప్పుడు డబుల్ మీనింగ్ లిరిక్స్ తో ఒక ఐటమ్ సాంగ్ వస్తోంది, మాడల్ గ్లామరస్ గా ఉంది
Date & Time : 11:14 AM March 21, 2019
-
పట్టాయా నేపథ్యంలో మొదలైన ఈ సినిమాలో చందూ పాత్రలో అదిత్ అరుణ్ ఇంట్రొడ్యూస్ అయ్యాడు, అతను పెళ్లికోసం సన్నాహాలు చేస్తున్నాడు
Date & Time : 11:10 AM March 21, 2019
-
హాయ్, సినిమా ఇప్పుడే మొదలైంది, పోసాని, రఘుబాబుల ఫన్నీ వాయిస్ ఓవర్ తో టైటిల్స్ రోల్ అవుతున్నాయి
Date & Time : 11:03 AM March 21, 2019