మొదటి షో వివరాలు : చెన్నై లవ్ స్టోరీ
ఒక హ్యాపీ నోట్పై సినిమా ముగుస్తుంది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
ముఖ్య పాత్రలతో కూడిన ఓ కీలక సన్నివేశం వస్తుంది. సినిమా క్లైమాక్స్కు చేరుతోంది.
కథలో ఒక పెద్ద విషయం రివీల్ అవుతుంది. ఫన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు.
సినిమాలో మరో ట్విస్ట్ వస్తుంది. ఇప్పుడు కథ లైట్ మూడ్లోకి మారుతుంది.
శ్రీ గౌరీ ప్రియకు సంబంధించిన కొన్ని ఎమోషనల్ మూమెంట్స్తో సెకండాఫ్ మొదలైంది.
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా మంచి పర్ఫార్మెన్స్లు, మ్యూజిక్తో ఎంగేజింగ్గా సాగింది. ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ సినిమా సెకండాఫ్పై ఆసక్తిని రేకెత్తించింది.
ఒక పెద్ద ట్విస్ట్ తో సినిమా సగానికి చేరుకుంది.
ఒక ఊహించని ఘటనతో హీరో జీవితం ఒక పెద్ద మలుపు తిరుగుతుంది. హీరోయిన్ తో అతని పరిచయం ఇంకా పెరుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో తాను సినిమాలోని మ్యాజిక్కు ఎంతలా అడిక్ట్ అయ్యాడనే విషయాన్ని హీరోయిన్కు హీరో వివరిస్తాడు.
ఒక ప్రముఖ తమిళ డైరెక్టర్ క్యామియో ఎంట్రీ ఇచ్చారు. లీడ్ యాక్టర్స్ మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి.
కిరణ్ అబ్బవరం ఒక సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు. సినిమాల్లో ఛాన్స్ కోసం అతడు చెన్నైకి షిఫ్ట్ అవుతాడు.
కథ ఒక ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్తో మొదలవుతుంది. హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ పరిచయం అయ్యింది.
హాయ్.. 2 గంటల 59 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.