-
సినిమా హ్యాపీ నోట్ తో ముగుస్తుంది. పూర్తి సమీక్ష కోసం ఇక్కడ చూస్తూ ఉండండి.
Date & Time : 10:32 AM September 28, 2023
-
ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. సినిమా క్లైమాక్స్ దిశగా అడుగులు వేస్తోంది.
Date & Time : 10:22 AM September 28, 2023
-
లారెన్స్, కంగనా ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి. నీ కనవే పాటకు సమయం ఆసన్నమైంది.
Date & Time : 10:12 AM September 28, 2023
-
కంగనా మరియు లారెన్స్ మధ్య ఇంటెన్స్ సన్నివేశాలు వస్తున్నాయి. చంద్రముఖి బ్యాక్‌స్టోరీ చాలా అందంగా ఉంది. ఒరిజినల్ చంద్రముఖి స్టొరీ కి కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది.
Date & Time : 10:02 AM September 28, 2023
-
ప్రస్తుతం చంద్రముఖి బ్యాక్‌స్టోరీ కి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. ఆమె డాన్సర్ గా ఉన్న తంజావూరు రాజ్యాన్ని రాజు వెట్టైయాన్ ఆక్రమించుకున్నాడు.
Date & Time : 09:52 AM September 28, 2023
-
రాధిక శరత్ కుమార్ కుటుంబం ప్రేయర్స్ చేసేందుకు ఆలయానికి వెళుతోంది.
Date & Time : 09:42 AM September 28, 2023
-
చంద్రముఖి ఆత్మ పట్టిన వ్యక్తి కి ఆ విషయం తెలియదు. ప్రస్తుతం కొన్ని కుటుంబ సన్నివేశాలు జరుగుతున్నాయి.
Date & Time : 09:32 AM September 28, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: చంద్రముఖి 2
ఇప్పటి వరకూ సినిమా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు. కథ బాగానే ఉన్న, చాలా డల్ గా కొనసాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ డీసెంట్ గా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ లో చాలా థ్రిల్స్ మిస్ అయ్యాయి. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:24 AM September 28, 2023
-
చిన్న ట్విస్ట్‌తో సినిమా ఇప్పటికే హాఫ్ పార్ట్ పూర్తి చేసుకుంది.
Date & Time : 09:14 AM September 28, 2023
-
చంద్రముఖి ఆత్మ గురించి హీరో రాఘవ లారెన్స్ రాధిక కుటుంబానికి వెల్లడించాడు.
Date & Time : 09:04 AM September 28, 2023
-
వెట్టైయాన్ ప్యాలెస్ కి సంబందించిన అసలు నిజాన్ని, రాధిక కుటుంబం కి తెలియకుండా దాచడానికి వడివేలు చాలా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 08:52 AM September 28, 2023
-
లారెన్స్ మరియు రాధిక కుటుంబ సభ్యులు మధ్యన ఎమోషనల్ సీన్స్ తర్వాత తోరి బోరి సాంగ్ వస్తోంది.మరొక పక్క టెంపుల్ రెనోవేషన్ కి సంబందించిన సాంగ్స్ వస్తున్నాయి.
Date & Time : 08:42 AM September 28, 2023
-
వెట్టైయాన్ ప్యాలెస్ సౌత్ భాగంలో ఉన్న మిస్టరీ గురించి రాఘవ లారెన్స్ చాలా డెప్త్ గా ఆలోచిస్తున్నాడు.
Date & Time : 08:32 AM September 28, 2023
-
మహిమా నంబియార్ వెట్టయాన్ ప్యాలెస్‌ను పూర్తిగా చూడాలని కోరుకుంటుంది. రాఘవ లారెన్స్ ఆమెకు సహాయం చేస్తున్నాడు.
Date & Time : 08:22 AM September 28, 2023
-
రాధిక శరత్ కుమార్ కుటుంబాన్ని హీరో రాఘవ లారెన్స్ కలిశాడు. ప్రస్తుతం వడివేలు కి లారెన్స్ కి మధ్య కామెడీ సన్నివేశం వస్తుంది.
Date & Time : 08:12 AM September 28, 2023
-
హీరో రాఘవ లారెన్స్ ను చాలా స్టైలిష్ గా ఇంట్రడ్యూస్ చేశారు.అతను స్కూల్ పిల్లలను కాపాడే సన్నివేశం వస్తుంది.
Date & Time : 08:08 AM September 28, 2023
-
రాధిక, ఆమె కుటుంబం చాలా సమస్యలతో పోరాడుతుంది. రావు రమేష్ వారికి సహాయం అందించడం కోసం వచ్చారు.
Date & Time : 07:58 AM September 28, 2023
-
2 గంటల 38 నిమిషాల నిడివి గల చంద్రముఖి 2 ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 07:50 AM September 28, 2023