-
-
సినిమా పూర్తయ్యింది.పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 07:20 AM October 05, 2019
-
సినిమా క్లైమాక్స్ కు చేరుకుంటుంది.ఇప్పుడు కథనంలో మరో ఆసక్తికర ట్విస్ట్ చోటు చేసుకుంది.
Date & Time : 07:10 AM October 05, 2019
-
ఒక పెద్ద చేజింగ్ సీన్ తర్వాత గోపీచంద్ మరియు మెహ్రీన్ ల మధ్య ఓహ్ మై లవ్ డ్యూయెట్ సాంగ్ వస్తుంది.
Date & Time : 07:00 AM October 05, 2019
-
ఇప్పుడు ఒక మంచి ట్విస్ట్ చోటు చేసుకుంది.కథనంలో కొన్ని కీలక పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి.
Date & Time : 06:50 AM October 05, 2019
-
సోహాలిను కిడ్నాప్ చేసేందుకు గోపీచంద్ మరియు జరీన్ లు ప్రయత్నిస్తున్న సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 06:40 AM October 05, 2019
-
ఇప్పుడు జరీన్ గోపీచంద్ కు సాయం చేస్తుంది.సంబంధిత కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:30 AM October 05, 2019
-
ప్రముఖ బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఒక స్పెషల్ ఐటెం సాంగ్ ద్వారా పరిచయం కాబడ్డారు.
Date & Time : 06:25 AM October 05, 2019
-
ఒక రోగ్ ఏజెంట్ గా గోపీచంద్ పాకిస్థాన్ కరాచీలో ఎంటర్ అయ్యారు.పాకిస్థాన్ మరియు ఇండియన్స్ అతని కోసం వెతుకుతున్నారు.
Date & Time : 06:20 AM October 05, 2019
-
ఇంటర్వెల్ అనంతరం గోపీచంద్ తన స్నేహితుల గ్యాంగ్ ను కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 06:15 AM October 05, 2019
-
ఇప్పుడు సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:12 AM October 05, 2019
-
ఒక కిడ్నాప్ సన్నివేశం హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కు దారి తీసింది.విలన్ ఖురేషి కొడుకు సోహాలి ఇప్పుడు ఎంటర్ అయ్యాడు.
Date & Time : 06:10 AM October 05, 2019
-
హీరోహీరోయిన్ల మధ్య ఒక లవ్ ప్రపోజల్ సీన్ తర్వాత డార్లింగ్ పాట మొదలయ్యింది.
Date & Time : 06:00 AM October 05, 2019
-
ఓ సీరియస్ సన్నివేశం తర్వాత కమెడియన్ అలీ పాత్ర ఎంటర్ అయ్యింది.ఇపుడు గోపీచంద్ మరియు అలీల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:45 AM October 05, 2019
-
మరికొన్ని హాస్య సన్నివేశాల తర్వాత గులాబీ పాట మొదలయ్యింది.
Date & Time : 05:33 AM October 05, 2019
-
ఐశ్వర్యగా హీరోయిన్ మెహ్రీన్ ఎంటర్ అయ్యింది.ఇప్పుడు మెహ్రీన్,గోపి చంద్ మరియు సునీల్ ల మధ్య కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:25 AM October 05, 2019
-
ఇప్పుడు పాకిస్థాన్ ను చెందిన మెయిన్ విలన్ పాత్రలో ఖురేషి ఎంటర్ అయ్యాడు. తర్వాత గోపి చంద్(అర్జున్) ఢిల్లీలోని ఒక బ్యాంకు ఉద్యోగిగా కొత్త పాత్రలోకి మారారు.
Date & Time : 05:20 AM October 05, 2019
-
ఇప్పుడొక థ్రిల్లింగ్ కోవర్ట్ ఆపరేషన్ తో పాటుగా ఆసక్తికరంగా టైటిల్స్ పడ్డాయి.
Date & Time : 05:15 AM October 05, 2019
-
ఒక అండర్ కవర్ ఏజెంట్ పాత్రలో హీరో గోపీచంద్ ఇప్పుడే పరిచయం అయ్యారు.సిరియా లోని ఒక ఆపరేషన్ మీద ఉన్నారు.
Date & Time : 05:10 AM October 05, 2019
-
భారతదేశ పరిశోధకా శాఖ వింగ్ హెడ్ గా నటుడు నాజర్ ఎంట్రీతో సినిమా ఇప్పుడే మొదలయ్యింది.ఇప్పుడు ఉగ్రవాద సంబంధిత కొన్ని సన్నివేశాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 05:05 AM October 05, 2019
-
హాయ్..147 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 05:00 AM October 05, 2019