-
రెండు గ్రామాల మధ్య ఉన్న సమస్యలు తీరిపోయాయి. చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10: 58 PM February 01, 2018
-
ఆసక్తికరమైన క్లైమాక్స్ సన్నివేశం వస్తోంది. హాస్యభరితమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:56 PM February 01, 2018
-
చిత్రంలో అసలు ట్విస్ట్ రివీల్ అవుతోంది. చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతోంది.
Date & Time : 10:52 PM February 01, 2018
-
నాగ సౌర్య ప్రేమలో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం భాదతో కూడిన లవ్ సాంగ్ వస్తోంది.
Date & Time : 10:48 PM February 01, 2018
-
చిత్రం ప్రజెంట్ కు వచ్చింది. వెన్నెల కిషోర్ నేపథ్యంలో అద్భుతమైన కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:38 PM February 01, 2018
-
చిత్రం ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోకి వెళ్ళింది. రెండు గ్రామాల మధ్య నెలకొన్న అసలు సమస్యని ఇప్పుడు చూపిస్తున్నారు.
Date & Time : 10:30 PM February 01, 2018
-
చిత్రంలో ప్రస్తుతం కామెడీ సీన్స్ వస్తున్నాయి. వెన్నెల కిషోర్ సీన్ లోని ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 10:22 PM February 01, 2018
-
ప్రస్తుతం చిత్రంలో రొమాంటిక్ సాంగ్ వస్తోంది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బావుంది. చిత్ర సంగీతం కూడా బావుంది.
Date & Time : 10:14 PM February 01, 2018
-
రెండు గ్రామాల మధ్య నెలకొన్న పరిస్థితుల వల్ల నాగ సౌర్య ప్రేమలో ఇబ్బందులు తలెత్తాయి. రెండు గ్రామాల మధ్య సమస్యలని సరి చేయడానికి సౌర్య ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 10:08 PM February 01, 2018
-
ఇంటర్వెల్ తరువాత చిత్రం ప్రారంభం అయింది. ప్రస్తుతం ఫన్నీ సన్నివేశం వస్తోంది. ఓ ప్రమాదం నుంచి సౌర్య తెలివిగా తప్పించుకున్నాడు.
Date & Time : 10:00 PM February 01, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : చలో చిత్రం మొదటి అర్ధభాగం బావుంది. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో రొమాన్స్ మరియు కామెడీ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇంటర్వెల్ సన్నివేశాల కూడా చాలా ఆసక్తికరంగా ముగిసింది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి..!
Date & Time : 09:50 PM February 01, 2018
-
ఆకట్టుకునే సన్నివేశంతో ఇంటర్వెల్ పడింది. ఇప్పుడు బ్రేక్.
Date & Time : 09:45 PM February 01, 2018
-
చిత్రంలో మరో ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది. ఇంటర్వెల్ సన్నివేశం మంచి హాస్యభరితంగా ఉంది.
Date & Time : 09:38 PM February 01, 2018
-
ప్రేమ కథలో జోరు పెరిగింది. ఆసక్తికరమైన ట్విస్ట్ రివీల్ అయింది.
Date & Time : 09:35 PM February 01, 2018
-
చిత్రంలో ప్రస్తుతం టీజింగ్ సాంగ్ వస్తోంది. పాట చిత్రీకరణ చాలా బావుంది.
Date & Time : 09:26 PM February 01, 2018
-
కామెడీ మరింత ఆసక్తికరంగా మారుతోంది. స్టోరీ చెప్పే విధానం బావుంది.
Date & Time : 09:20 PM February 01, 2018
-
ప్రేమ కథ నెమ్మదిగా ఆసక్తికరంగా మారుతోంది. కమెడియన్లు మంచి హాస్యం పండిస్తున్నారు.
Date & Time : 09:16 PM February 01, 2018
-
నాగ సౌర్య హీరోయిన్ ని ప్రేమలో పడేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:12 PM February 01, 2018
-
కమెడియన్ సత్య ఎంట్రీ ఇచ్చాడు. కాలేజీలో అతడి కామెడీ అద్భుతంగా ఉంది.
Date & Time : 09:10 PM February 01, 2018
-
హీరోయిన్ రష్మిక ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం 'చూసి చూడంగానే నచ్చేసావే' అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 09:06 PM February 01, 2018
-
నాగ సౌర్య కాలేజీలో జాయిన్ అయ్యాడు. వైవా హర్ష, నాగ సౌర్య మధ్య ప్రస్తతం కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:00 PM February 01, 2018
-
చిత్ర కథ తిరుపురం అనే టౌన్ కు మారింది. అక్కడ రెండు గ్రామాల మధ్య ఉన్న గొడవలలో నాగ సౌర్య ఇరుక్కున్నాడు.
Date & Time : 08:50 PM February 01, 2018
-
గొడవల్లో ఇన్వాల్వ్ కావడంపై నాగసౌర్య ఆసక్తి చూపుతున్నాడు. సాంగ్ లో నాగ సౌర్య క్యారెక్టర్ ని చూపిస్తున్నారు. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది.
Date & Time : 08:38 PM February 01, 2018
-
నాగ సౌర్య చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. నరేష్.. నాగసౌర్య తండ్రి గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:34 PM February 01, 2018
-
హాయ్.. 144 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే ప్రారంభం అయింది.
Date & Time : 08:30 PM February 01, 2018