-
-
సినిమా పూర్తి అయింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 01:25 PM August 2, 2018
-
హీరో ,ఇషాతో తన మిగిలిన జీవితాన్ని గడపడానికి నిర్ణయించుకుంటూ ప్రస్తుతం కొన్ని కుటుంబ సంబంధిత ఎపిసోడ్లు ప్రదర్శించబడుతున్నాయి. హ్యాపీ నోట్ లో ఈసినిమా ముగిసింది.
Date & Time : 01:20 PM August 2, 2018
-
ఇప్పుడు సినిమా యాక్షన్ మూడ్ లోకి మారింది. ఇషా ఫ్యామిలీ మెంబర్స్ హీరో ఇంటెన్షన్ తెలుసుకోకుండా అతనిపై దాడి చేస్తున్నారు.
Date & Time : 01:15 PM August 2, 2018
-
హీరో చివరికి తన పొరపాటును గ్రహించి బ్రాండ్లకు సంబంధించిన జీవనశైలి గురించి ఒక నిర్ణయానికి వస్తాడు. మంచి సన్నివేశాలతో సినిమా ముందుకు సాగుతోంది.
Date & Time : 01:10 PM August 2, 2018
-
శైలేంద్ర మరియు ఈషా వారి మధ్య బంధాన్ని అభివృద్ధి చేశారు. అలాగే కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 01:02 PM August 2, 2018
-
హీరో ఫ్యామిలీ ఎదుర్కొంటున్న సమస్యను ఇషా సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరో సాంగ్ వెన్నెలమ్మ వేంచేసిన సాంగ్ వస్తోంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎపిసోడ్స్ తో సాంగ్ ఎమోషనల్ గా ఉంది.
Date & Time : 12:50 PM August 2, 2018
-
హీరో తండ్రికి సంబంధించిన కొన్ని కామెడీ సన్నివేశాలు అలరిస్తున్నాయి. అలాగే వారి బ్రాండ్ కి సంబంధించిన పరిస్థితులు చాలా ఫన్నీగా తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 12:43 PM August 2, 2018
-
బ్రాండ్లతో హీరో మరియు అతని తండ్రికి ఊహించని అనుభవాలు ఎదురవుతాయి. దీంతో వారు మరింత సమస్యలను ఎదుర్కొంటారు.
Date & Time : 12:30 PM August 2, 2018
-
కథానాయిక కుటుంబం మోసగించినట్లు ప్రచారం చేస్తున్నందున హీరో లోతైన గజిబిజిలో ఉన్నాడు. అతను మంచిగా సెటిల్ అవ్వడం కోసం సమస్యను పరిష్కరించడానికి చూస్తున్నాడు.
Date & Time : 12:20 PM August 2, 2018
-
సినిమా సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ నోట్ తో ముందుకు సాగుతోంది. హీరోకి ఊహించని అనుభవం ఎదురైంది. కొన్ని ఆసక్తికరమైన ఎపిసోడ్స్ తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 12:10 PM August 2, 2018
-
ఇప్పుడు ఇంటర్వెల్ పడింది. ప్రీ ఇంటర్వెల్ లో ఊహించని ట్విస్ట్ తో సినిమా సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతోంది.
Date & Time : 11:55 AM August 2, 2018
-
ఇంటర్వెల్ కి చేరువలో సినిమా ఆసక్తికరంగా ముందుకు సాగుతోంది. హీరో హీరోయిన్ కుటుంబాల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వస్తాయి.
Date & Time : 11:50 AM August 2, 2018
-
కథలో ఒక చిన్న ట్విస్ట్ హీరో తనకు సంబంధించిన ఒక విషయాన్ని హీరోయిన్ కి చెబుతాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:40 AM August 2, 2018
-
ఒక విషయం లో హీరోయిన్ కి హీరో సహాయపడటంతో ఆమె ప్రేమలో పడుతుంది. ఇప్పుడు రెండవ సాంగ్ బ్రాండ్ బాబు ఒక్కడు వస్తోంది.
Date & Time : 11:30 AM August 2, 2018
-
సత్యం రాజేష్ స్టొరీ రైటర్ గా ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ ను ఇంప్రెస్ చేయడానికి హీరోకి అతను హెల్ప్ చేస్తున్నాడు.
Date & Time : 11:20 AM August 2, 2018
-
ఇషా రెబ్బా ఒక పనిమనిషిగా ఎంట్రీ ఇచ్చింది. హీరో మరియు హీరోయిన్ మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:10 AM August 2, 2018
-
సినిమాలో మొదటి సాంగ్ అందాల బ్లాక్ బెర్రీ వస్తోంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 11:03 AM August 2, 2018
-
హీరో లగ్జరీ బ్రాండ్స్ పై మక్కువ పెంచుకుంటాడు. అలాగే అతని మెంటలిటికి తగ్గట్టుగా ఉండే పాట్నర్ కోసం సెర్చ్ చేస్తున్నాడు.
Date & Time : 10:58 AM August 2, 2018
-
మురళీ శర్మ మరియు శైలేంద్ర నటించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 10:55 AM August 2, 2018
-
సినిమా ఇప్పుడే మొదలైంది. హీరో బాల్యానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 AM August 2, 2018
-
హాయ్, బ్రాండ్ బాబు సినిమా రేపు విడుదల కావాల్సి ఉంది. మేము చిత్రం యొక్క స్పెషల్ షో ద్వారా లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాము.
Date & Time : 10:45 AM August 2, 2018