-
-
ఫైనల్‌గా డబ్బుకంటే మునుషులే ముఖ్యమని రియలైజ్ అవడంతో ఈ సినిమాకి శుభం కార్డు పడుతుంది. బ్లఫ్‌మాస్టర్ పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు.కామ్ వెబ్‌సైట్‌ను వాచ్ చేయండి
Date & Time : 11:20 AM December 28, 2018
-
సత్యదేవ్‌కి ఫ్యామిలీకి సంబంధించి కీలక సన్నివేశాలు రివీల్ చేస్తున్నారు.
Date & Time : 11:08 AM December 28, 2018
-
అన్ని వదిలేసి పెళ్లి చేసుకుని గుట్టుగా బతుకున్న హీరోను ట్రేస్ చేసిన విలన్లు.. 100 కోట్ల స్కాంకు ఒప్పుకోవాలని ఫోర్స్ చేస్తారు.
Date & Time : 10:53 AM December 28, 2018
-
హీరో హీరోయన్లు పెళ్లి చేసుకుని కొత్త లైఫ్‌ను స్టార్ట్ చేశారు.
Date & Time : 10:40 AM December 28, 2018
-
హెల్ప్లెస్లో ఉన్న పరిస్థితుల్లో హీరోయిన్ని కలుస్తాడు హీరో
Date & Time : 10:32 AM December 28, 2018
-
ఒక చిన్న సంఘటనతో హీరోలో అనూహ్యమార్పు చోటు చేసుకుంటుంది.. లైఫ్‌లో డబ్బు మాత్రమే ముఖ్యం కాదని రియలైజ్ అవుతాడు. ఈ క్రమంలో బ్యాక్‌డ్రాప్‌లో ఒక సాంగ్ ప్లే అవుతోంది.
Date & Time : 10:29 AM December 28, 2018
-
మిషన్‌లో భాగంగా హీరో అండ్ విలన్ గ్యాంగ్స్ కలిసి ఓ గోల్డ్ షాప్‌ను లూటీ చేస్తారు. ఇక్కడ సీన్లకు సంబంధించి థ్రెడ్స్ పక్కాగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఆశక్తిని పెంచుతుంది.
Date & Time : 10:19 AM December 28, 2018
-
ఇంట్రర్వెల్ తర్వాత విలన్స్ గ్యాంగ్స్‌తో డీల్ ఫిక్స్ చేసుకున్న హీరో.. ఓ పెద్ద స్కామ్ కోసం స్కెచ్ వేస్తారు. ఈ క్రమంలో వచ్చే సీన్లు ఫన్ను క్రియేట్ చేశాయి.
Date & Time : 10:15 AM December 28, 2018
-
బ్లఫ్ మాస్టర్ ఫస్ట్ హాఫ్ సూపర్ అనేలా లేకున్నా.. కొన్ని ఆకట్టుకునే సన్నివేశాలతో ఇంట్రస్టింగ్‌గానే సాగింది. ఇక సెకండ్‌హాఫ్ ఎలా ఉంటుందో అనేదాని పైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది.
Date & Time : 10:04 AM December 28, 2018
-
ఇంట్రస్టింగ్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేశారు.
Date & Time : 10:02 AM December 28, 2018
-
హీరో తనదైన తెలివితేటలతో లా పుస్తకాల్లోని సెక్షన్లుకు ఉపయోగించుకుని జైలు నుండి విడుదల అయ్యాడు.
Date & Time : 09:55 AM December 28, 2018
-
ప్రస్తుతం కోర్టుకు సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి. బాధితులు సత్యదేవ్ తమను ఎలా చీట్ చేశాడో వివరిస్తున్నారు.
Date & Time : 09:47 AM December 28, 2018
-
సత్యదేవ్ చేసిన క్రైమ్స్ గురుంచి పోలీసులు తెలుసుకున్నారు. వాటికీ సంబంధించి ఏసీపీ , సత్యదేవ్ మధ్య చర్చ జరుగుతుంది.
Date & Time : 09:40 AM December 28, 2018
-
సత్యదేవ్ చేసిన క్రైమ్స్ గురుంచి పోలీసులు తెలుసుకున్నారు. వాటికీ సంబంధించి ఏసీపీ , సత్యదేవ్ మధ్య చర్చ జరుగుతుంది.
Date & Time : 09:37 AM December 28, 2018
-
హీరోయిన్ , హీరో గురించి నిజాలు తెలుసుకుంటుంది. ప్రస్తుతం వారిద్దరి మధ్య సీరియస్ గా చర్చ జరుగుతుంది.
Date & Time : 09:31 AM December 28, 2018
-
హీరోయిన్ , హీరో తో ప్రేమలో పడింది. ప్రస్తుతం వీరిద్దరిపై ఒక బ్యూటీఫుల్ సాంగ్ వస్తుంది.
Date & Time : 09:22 AM December 28, 2018
-
సత్యదేవ్ ( ఆకాష్ ) మరియు అతని గ్యాంగ్ ప్రజల నమ్మకాలను క్యాష్ చేసుకునే పనిలో వున్నారు. ప్రస్తుతం వాటికీ సంబందించిన కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:16 AM December 28, 2018
-
సినిమా వైజాగ్ కు షిఫ్ట్ అయ్యింది. హీరోయిన్ నందితా శ్వేత పరిచయం చేయబడింది.
Date & Time : 09:08 AM December 28, 2018
-
ప్రస్తుతం హీరో కు అలాగే కమెడియన్ పృథ్వి కి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 09:00 AM December 28, 2018
-
హీరో సత్యదేవ్ పరిచయమై సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు .
Date & Time : 08:55 AM December 28, 2018
-
హాయ్, ఇప్పుడే సినిమా స్టార్ట్ అయింది, సినిమా నిడివి 143 నిముషాలు.
Date & Time : 08:50 AM December 28, 2018