మొదటి షో వివరాలు : భోగి
ఓ ఎమోషనల్ సీక్వెన్స్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
గంట తర్వాత ఫైనల్ గా సినిమాలో పటేల్ ఎవరు అనేది రివీల్ చేశారు.
అక్కడ పటేల్ చేస్తున్న కొన్ని అనుమానాస్పద పనులపై శర్వానంద్ కి అనుమానం కలిగింది. కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
ఫ్యూడల్ సిస్టంని హైలైట్ చేస్తూ ఓ సీన్ వచ్చిన తర్వాత ఓ ఎమోషనల్ సీన్ మొదలైంది.
ఇప్పుడు హీరో చెల్లెల్లు అలాగే హీరోయిన్ కూడా పరిచయం అయ్యారు. ఎగిలి వరంగా సాంగ్ తో ఆ ఊరిని చూపిస్తున్నారు.
సినిమా 1962లో సెట్ చేయబడింది. శర్వానంద్ ఇప్పుడు ఎంట్రీ ఇచ్చాడు. బొగ్గులగుట్ట అనే ప్రాంతంలో సినిమా కనిపిస్తుంది.
హాయ్.. 2 గంటల 34 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.