-
ఒక ఊహించని ట్విస్ట్ తో అయితే సినిమా ముగిసింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 06:40 AM July 12, 2024
-
ఇప్పుడు మరో క్రేజీ యాక్షన్ సీక్వెన్ సేనాపతి, విలన్ గ్యాంగ్ నడుమ వస్తుంది.
Date & Time : 06:30 AM July 12, 2024
-
ఒక యూనిక్ ఛేజింగ్ సీక్వెన్స్ కమల్ పై వస్తుంది.
Date & Time : 06:15 AM July 12, 2024
-
కొన్ని ఎమోషనల్ సీన్స్ తర్వాత ఒక కీలక ట్విస్ట్ రివీల్ అయ్యింది.
Date & Time : 06:00 AM July 12, 2024
-
ఇప్పుడు సినిమా సీరియస్ నోట్ లోకి మారింది. అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి చిన్న సర్ప్రైజ్ కూడా సినిమాలో కనిపించింది.
Date & Time : 05:45 AM July 12, 2024
-
బాబీ సింహపై కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ వస్తున్నాయి. ఇంకోపక్క రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 05:30 AM July 12, 2024
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా జస్ట్ ఓకే రేంజ్ లోనే ఉంది. కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి కానీ కొన్ని అవ్వలేదు. అనిరుద్ స్కోర్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 05:15 AM July 12, 2024
-
ఇప్పుడు సిద్ధార్థ్ తన గ్యాంగ్ పై మరికొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 04:50 AM July 12, 2024
-
సేనాపతి భారత్ లో ల్యాండ్ అయ్యారు. ఇప్పుడు తాత వస్తాడే సాంగ్ మొదలైంది. గ్రాండ్ విజువల్స్ కనిపిస్తున్నాయి.
Date & Time : 04:35 AM July 12, 2024
-
ఇప్పుడు ఫైనల్ గా లోకనాయకుడు కమల్ హాసన్ సేనాపతి గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్స్ లో సేనాపతి తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపిస్తున్నారు.
Date & Time : 04:20 AM July 12, 2024
-
ఇప్పుడు సినిమా తైవాన్ కి షిఫ్ట్ అయ్యింది. బాలీవుడ్ నటుడు గుల్షన్ గ్రోవర్ ని క్యాలెండర్ సాంగ్ తో పరిచయం చేసారు.
Date & Time : 04:15 AM July 12, 2024
-
దేశంలో పెరిగిపోతున్న అవినీతి పై సిద్ధార్థ్ తన గ్యాంగ్ కలిసి సోషల్ మీడియాలో వీడియోస్ చేసి పెడుతున్నారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 04:00 AM July 12, 2024
-
ఇప్పుడు సినిమా శంకర్ స్టైల్ లో అవినీతి సంబంధించిన సీన్స్ తో స్టార్ట్ అయ్యింది. సిద్ధార్థ్ కూడా సింపుల్ ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 03:45 AM July 12, 2024
-
హాయ్.. 3 గంటల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలవుతుంది.
Date & Time : 03:40 AM July 12, 2024