-
హ్యాపీ ఎండింగ్ తో సినిమా పూర్తి అయింది. ఫుల్ రివ్యూ కోసం మా 123 తెలుగు సైట్ చూస్తూ ఉండండి
Date & Time : 10:55 PM August 24, 2023
-
తన తప్పు తెలుసుకుని విలేజర్స్ ని క్షమాపణ కోరుతున్న అజయ్ ఘోష్. ఇక విలేజర్స్ యొక్క నిజ స్వరూపాన్ని బయటపెడుతున్న కార్తికేయ
Date & Time : 10:50 PM August 24, 2023
-
ప్రస్తుతం కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:35 PM August 24, 2023
-
కార్తికేయ తన స్నేహితుల ద్వారా ప్లాన్ ని అమలు పరుస్తున్నారు
Date & Time : 10:25 PM August 24, 2023
-
విలేజర్స్ లో యుగాంతం భయం తొలగించడానికి కార్తికేయ ఒక ప్లాన్ సిద్ధం చేసిన హీరో కార్తికేయ తన స్నేహితుడు సత్య సహాయం తీసుకున్నారు
Date & Time : 10:15 PM August 24, 2023
-
ప్రస్తుతం సింపుల్ ఫైట్ సీన్ వస్తోంది. విజువల్స్ బాగున్నాయి, ఫైట్ మొత్తం బాగా డిజైన్ చేశారు
Date & Time : 10:05 PM August 24, 2023
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు మూవీ ఓకె. కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. కొంత స్లోగా సాగినా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి
Date & Time : 09:55 PM August 24, 2023
-
ఇంట్రెస్టింగ్ సీన్ తో ప్రస్తుతం మూవీ ఇంటర్వల్ కి చేరుకుంటోంది
Date & Time : 09:40 PM August 24, 2023
-
అజయ్ ఘోష్ గ్యాంగ్ కి ఎదురుతిరిగిన కార్తికేయ పై విలేజర్స్ అసంతృప్తిగా ఉన్నారు
Date & Time : 09:30 PM August 24, 2023
-
యుగాంతం భయాన్ని అడ్డంపెట్టుకుని భయాందోనలతో ఉన్న ప్రజలని అజయ్ ఘోష్ అండ్ గ్యాంగ్ దోచుకుంటున్నారు
Date & Time : 09:20 PM August 24, 2023
-
యుగాంతం భయాందోనలో ఉన్న ప్రజలని శ్రీకాంత్ అయ్యంగార్ ప్రభావితం చేస్తూ దానిని తనకి అడ్వాంటేజ్ గా మార్చుకోవడానికి చూస్తున్నారు
Date & Time : 09:10 PM August 24, 2023
-
ప్రస్తుతం మెలోడియస్ సాంగ్ వెన్నెల్లో ఆడపిల్ల వస్తోంది...మ్యూజిక్ తో పాటు విజువల్స్ కూడా వీనుల విందుగా ఉన్నాయి
Date & Time : 09:01 PM August 24, 2023
-
తన కొడుకు రాజ్ కుమార్ కసిరెడ్డి ప్రవర్తన తో విసిగిపోయారు అజయ్ ఘోష్. ప్రస్తుతం కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 08:55 PM August 24, 2023
-
అయితే తన జాబ్ కి రిజైన్ చేసిన అనంతరం విలేజ్ కి చేరుకున్న కార్తికేయ పై విలేజ్ లో కొన్ని రూమర్స్ ప్రచారం అవుతున్నాయి....ప్రస్తుతం ఆ సీన్స్ మంచి ఎంటర్టైన్మెంట్ తో సాగుతున్నాయి
Date & Time : 08:40 PM August 24, 2023
-
విలేజ్ కి చెందిన కార్తికేయ గ్రాఫిక్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నాడు
Date & Time : 08:30 PM August 24, 2023
-
సినిమా ఒక కల్పిత ప్రాంతమైన బెదురులంక లో ప్రారంభం అయింది. రానున్న 2012 డిసెంబర్ 21న సంభవించనున్న యుగాంతం విషయమై గ్రామస్థులు అందరూ భయాందోళనలో ఉన్నారు.
Date & Time : 08:25 PM August 24, 2023
-
హాయ్ 2 గం.ల 29 ని. ల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది
Date & Time : 08:20 PM August 24, 2023