-
ఆసక్తికరమైన సన్నివేశాల తర్వాత ఫైనల్ గా సినిమాలోని విలన్ చనిపోయాడు.. సినిమా పూర్తయ్యింది..పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి
Date & Time : 11:10 AM November 24, 2017
-
ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరపై ఆకట్టుకొంటున్నాయి.. సినిమాలోని ప్రధాన పాత్రధారులు అంతా ఒక సీన్ లో కనిపిస్తున్నారు.. నారా రోహిత్ చివరి ఫైట్ సిన్ లో తన సత్తాను చూపిస్తున్నాడు..
Date & Time : 11:00 AM November 24, 2017
-
జర్నీలో కొన్ని బాధాకరమైన సన్నివేశాల తర్వాత ఇప్పుడు బ్రేకప్ సాంగ్.. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ దిశగా నడుస్తోంది
Date & Time : 10:50 AM November 24, 2017
-
ఇప్పుడు ఒక ఐటెమ్ సాంగ్ వస్తోంది..పియా బజ్ పయ్ ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:40 AM November 24, 2017
-
కమెడియన్స్ అందరు కలిసి ఒక డ్రామాలో నటిస్తున్నారు..ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:35 AM November 24, 2017
-
సిన్ లోకి మరో కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు..
Date & Time : 10:30 AM November 24, 2017
-
అజయ్ అండ్ రోహిత్ మధ్య కొన్ని సీన్స్ తర్వాత..ఇప్పుడు మరో చేజ్ సిన్ వస్తోంది..
Date & Time : 10:25 AM November 24, 2017
-
సినిమాలో లవ్ స్టొరీలో ఊహించని సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి.. పరిస్థితులు చాలా సీరియస్ గా మారాయి.. అదే సమయంలో పృద్వి కామెడీ సీన్స్ కూడా వస్తున్నాయి
Date & Time : 10:18 AM November 24, 2017
-
చిత్రంలోని మరొక సాంగ్ వస్తోంది.. పాట చాలా రొమాంటిక్ గా ఉంది. రెజీనా చాలా అందంగా కనిపిస్తోంది
Date & Time : 10:13 AM November 24, 2017
-
ఇంటర్వెల్ తర్వాత మూవీ స్టార్ట్ అయ్యింది.. రమ్య కృష్ణ అండ్ అజయ్ మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:10 AM November 24, 2017
-
నారా రోహిత్ అండ్ పృద్వి మధ్య కొన్ని సరదా సన్నివేశాలు చాలా అలరించాయి.. కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ తర్వాత ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 9:55 AM November 24, 2017
-
అజయ్ అండ్ రోహిత్ మధ్య ఒక భారీ ఫైట్ తెరపై అలరిస్తోంది.. సినిమా కథ ఇంటర్వెల్ దిశగా సాగుతోంది
Date & Time : 9:45 AM November 24, 2017
-
ఇప్పుడే రోడ్ జర్నీ స్టార్ట్ అయ్యింది.. కమెడియన్ పృద్వి ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 9:35 AM November 24, 2017
-
ఫన్ ఫైట్ నడుస్తోంది. రెజినా, రోహిత్ లు కూడా ఆ ఫైట్లో ఉన్నారు. మాంటేజ్ సాంగ్ నడుస్తోంది.
Date & Time : 9:25 AM November 24, 2017
-
నారా రోహిత్ ఫ్రెండ్ గా వెన్నెల కిశోర్ కథలోకి ఎంటరయ్యాడు.
Date & Time : 9:18 AM November 24, 2017
-
హీరోయిన్ రెజినా ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది. హీరో ఆమెనే ఫాలో చేస్తున్నాడు.
Date & Time : 9:15 AM November 24, 2017
-
సినిమాలో హీరోపై ఇంట్రడక్షన్ సాంగ్ వస్తోంది.
Date & Time : 9:10 AM November 24, 2017
-
నారా రోహిత్ ఫైట్ సీన్ తో ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 9:05 AM November 24, 2017
-
గ్రామంలో రెండు గ్రూప్స్ మధ్యన ఫైటింగ్ మొదలైంది. రమ్యకృష్ణ సీన్లోకి ఎంటరైంది.
Date & Time : 9:00 AM November 24, 2017
-
ఫ్యాక్షన్ డ్రాప్లో సినిమా మొదలైంది. రమ్యకృష్ణ, అజయ్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 8:52 AM November 24, 2017
-
పృథ్వి పై నడిచే ఫన్నీ సన్నివేశాలతో సినిమా మొదలైంది.
Date & Time : 8:45 AM November 24, 2017