-
ఊహించని సన్నివేశం తో సినిమా ముగుస్తుంది. ఈ చిత్రం పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ఫాలో అవ్వండి.
Date & Time : 01:15 AM December 19, 2024
-
ఓ షాకింగ్ ఘటన కథను మలుపు తిప్పుతుంది. ఒక ఇంటెన్స్ ఫైట్ తర్వాత అల్లరి నరేష్ ఎమోషనల్ అవుతాడు.
Date & Time : 01:00 AM December 19, 2024
-
రావు రమేష్, అల్లరి నరేష్ మధ్య ఓ వివాదం తలెత్తడంతో.. అల్లరి నరేష్ తిరిగి తన ఉగ్ర రూపం దాల్చుతాడు.
Date & Time : 12:45 AM December 19, 2024
-
తన ప్రేమ కోసం అల్లరి నరేష్ తన క్యారెక్టర్ మార్చుకుంటాడు. హీరో హీరోయిన్ మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ వస్తోంది.
Date & Time : 12:30 AM December 19, 2024
-
సెకండ్ హాఫ్ ఓ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభం అవుతుంది. అంకిత్ కొయ్య హీరో సోదరుడిగా పరిచయం అవుతాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హాస్పిటల్ లో చేరుతాడు.
Date & Time : 12:20 AM December 19, 2024
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమా పర్వాలేదు. అల్లరి నరేష్ తన పాత్రలో బాగున్నాడు. మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 12:05 AM December 19, 2024
-
కథ ప్రస్తుత కాలానికి షిఫ్ట్ అవుతుంది. ఓ షాకింగ్ ఘటనతో ఇంటర్వెల్ వస్తుంది.
Date & Time : 11:55 PM December 19, 2024
-
కథలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రావు రమేష్ పరిచయం అయ్యాడు,
Date & Time : 11:45 PM December 19, 2024
-
హీరోహీరోయిన్ మధ్య మరికొన్ని ఆసక్తికర సన్నివేశాలు జరుగుతున్నాయి. వారి కథలో ఓ ట్విస్ట్ వస్తుంది.
Date & Time : 11:30 PM December 19, 2024
-
హీరోయిన్ అమృత అయ్యర్ కావేరి పాత్రలో పరిచయం అయింది. హీరో హీరోయిన్ మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.
Date & Time : 11:20 PM December 19, 2024
-
జాతర ఫైట్ తర్వాత, కథ పెళ్లి సన్నివేశాలకు షిఫ్ట్ అవుతుంది.
Date & Time : 11:10 PM December 19, 2024
-
గ్రామ ప్రెసిడెంట్ గణపతి రాజు గా అచ్యుత్ కుమార్ పరిచయం అవుతాడు. మల్లి అతని తండ్రి మధ్య కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:00 PM December 19, 2024
-
మల్లి బాల్యానికి సంబంధించి కొన్ని కఠినమైన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:50 PM December 19, 2024
-
అల్లరి నరేష్ మల్లి పాత్రలో పరిచయం అయ్యాడు. అతని పాత్రకు సంబంధించిన సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:40 PM December 19, 2024
-
సినిమా ఇప్పుడే మొదలైంది. నిడివి 2 గంటల 16 నిముషాలు గా ఉంది.
Date & Time : 10:30 PM December 19, 2024