భర్త మహాశయులకు విజ్ఞప్తి

Bhartha Mahasayulaku Wignyapthi

Mana ShankaraVaraPrasad Garu

Trailer Launch Event

Mana ShankaraVaraPrasad Garu

Pre-Release Event

Mana ShankaraVaraPrasad Garu

Videos

మొదటి షో వివరాలు : భర్త మహాశయులకు విజ్ఞప్తి

ఇంటర్వెల్ అనంతరం.. ముగ్గురు మెయిన్ లీడ్ నటీనటులుతో సినిమా ఆరంభం అయ్యింది. ఇప్పుడు తారక్ పొన్నప్ప ఎంటర్ అయ్యాడు. మరింత ఫన్ డ్రామాకి రంగం సిద్ధం అయ్యింది.

Date & Time : 13 Jan, 2026, 09:45 AM

ఫస్టాఫ్ అప్డేట్: ఈ రొటీన్ స్టోరీలో రవితేజ డీసెంట్ పెర్ఫార్మన్స్ ని అందిస్తున్నారు. కొన్ని కామెడీ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. సత్య, సునీల్ లు బాగా చేస్తున్నారు. ఆషికా కూల్ లుక్స్ లో కనిపిస్తుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 13 Jan, 2026, 09:24 AM

ఓ షాకింగ్ ట్విస్ట్ తో సినిమా ఇంటర్వెల్ కి చేరుకుంది. మరింత డ్రామాకి సెకండాఫ్ స్టేజ్ సిద్ధం చేసుకుంది. ఇప్పుడు విరామం.

Date & Time : 13 Jan, 2026, 09:20 AM

ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇప్పుడు రవితేజ నలిగిపోతున్నాడు. దీనితో ఆషికాతో తన భార్య విషయంలో నిజం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ కామెడీగా సాగుతోంది.

Date & Time : 13 Jan, 2026, 09:15 AM

రవితేజ లైఫ్ లోకి ఆషికా మళ్లీ వచ్చింది. అతన్ని ఒక ఇరకాట పరిస్థితిలో పెట్టింది. మరిన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 13 Jan, 2026, 09:00 AM

ఇప్పుడు మరో హీరోయిన్ డింపుల్ హయాతి రవితేజ భార్యగా పరిచయం అయ్యింది. తన ఫ్రెండ్ గా సునీల్ కూడా ఎంటర్ కాగా కథనం మరిన్ని కామెడీ సీన్స్ తో వెళుతుంది.

Date & Time : 13 Jan, 2026, 08:45 AM

తన కామెడీతో సత్య డామినేట్ చేస్తున్నాడు. ఇలా కథనం బెల్లా బెల్లా సాంగ్ వరకు వచ్చింది.

Date & Time : 13 Jan, 2026, 08:30 AM

ఒక సింపుల్ ఎంట్రీతో రవితేజ స్క్రీన్ మీదకి వచ్చేసారు. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఆషిక రంగనాథ్, వెన్నెల కిషోర్, సత్యాలు పరిచయం అయ్యారు. కొన్ని కామెడీ సీన్స్ సాగుతున్నాయి.

Date & Time : 13 Jan, 2026, 08:10 AM

హాయ్.. 2 గంటల 22 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 13 Jan, 2026, 08:00 AM