-
-
చిత్రం హ్యాపీగా ఎండ్ అయ్యింది.. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:02 AM August 25, 2017
-
చిత్రంలో ఒక మంచి ట్విస్ట్ వెలువడింది... ప్రస్తుతం వస్తున్న సీన్ కన్నీళ్లను తెప్పిస్తోంది..
Date & Time : 11:58 PM August 24, 2017
-
సినిమా ఇప్పుడు మెల్లగా క్లైమాక్స్ దశకు చేరుకుంటోంది.. అర్జున్ రెడ్డి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కలుసుకున్నాడు.. కొన్ని సీరియస్ సంభాషణలు కొనసాగుతున్నాయి
Date & Time : 11:50 PM August 24, 2017
-
అర్జున్ రెడ్డి ఫైనల్ గా ఫ్రెష్ జీవితాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటాడు.. కొన్ని సన్నివేశాల అనంతరం చిత్రంలోని మరో పాట్ వస్తోంది..
Date & Time : 11:45 PM August 24, 2017
-
అర్జున్ రెడ్డి జీవితంలో పూర్తిగా విఫలమయ్యాడు.. రోడ్లపై తిరుగుతూ..చివరకు ఇంటికి చేరుకోగా.. కొన్ని ఫ్యామిలీ ఎమోషనల్ వస్తున్నాయి.
Date & Time : 11:38 PM August 24, 2017
-
అర్జున్ మరియు అతని స్నేహితుల మధ్య చాలా మంచి భావోద్వేగకరమైన సంభాషణలు జరుగుతున్నాయి..
Date & Time : 11:30 PM August 24, 2017
-
విజయ్ బాధతో ఉన్న వ్యక్తి గా చాలా బాగా నటిస్తున్నాడు.. అతని నటన ప్రేక్షకుల ను ఆకట్టుకుంటోంది.
Date & Time : 11:20 PM August 24, 2017
-
కొన్ని సీరియస్ హాస్పిటల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 11:14 PM August 24, 2017
-
ప్రస్తుతం కొన్ని కామెడీ సీన్స్ అలరిస్తున్నాయి.. రాహుల్ రామకృష్ణ మంచి టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు..
Date & Time : 11:10 PM August 24, 2017
-
అర్జున్ రెడ్డి మరియు సెకండ్ హీరోయిన్ మధ్య రిలేషన్ చాలా దగ్గర అవుతోంది.. ఈ తరుణంలో మరొక పాట "నీ జతగా" వస్తోంది.
Date & Time : 11:06 PM August 24, 2017
-
హీరో మరియు సెకండ్ హీరోయిన్ మధ్య కొన్ని క్రేజి సన్నివేశాలు జరుగుతున్నాయి..
Date & Time : 11:02 PM August 24, 2017
-
హీరో మరియు అతని అన్నయ్య మధ్య కొన్ని బావోద్వేకమైన సన్నివేశాలతో చిత్రం కథ ముందుకు సాగుతోంది.
Date & Time : 10:58 PM August 24, 2017
-
ఈ సినిమాలో రెండవ హీరోయిన్ ఇప్పుడే ఎంట్రీ ఇచ్చింది ... కొన్ని హాస్పిటల్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:55 PM August 24, 2017
-
రోజులు గడుస్తున్నాయి.. అర్జున్ రెడ్డి , డాక్టర్ అర్జున్ రెడ్డి గా మారాడు. కానీ అతను ఇంకా హీరోయిన్ జ్ఞాపకల్లోనే ఉన్నాడు.
Date & Time : 10:45 PM August 24, 2017
-
అర్జున్ హీరోయిన్ యొక్క అసలు వాస్తవాలను గురించి తెలుసుకున్నాడు...ప్రస్తుతం కొన్ని భావోద్వేగమైన సన్నివేశాలు వస్తున్నాయి..
Date & Time : 10:40 PM August 24, 2017
-
ఇంటర్వెల్ తర్వాత చిత్రం ప్రారంభమైంది.. కొన్ని ఫ్యామిలీ వెడ్డింగ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 10:34 PM August 24, 2017
-
లీడ్ పెయిర్ మధ్య కొన్ని బాధాకరమైన సంభాషణలు జరిగాయి.. మంచి టైమింగ్ లో ఇంటర్వెల్ పడింది
Date & Time : 10:16 PM August 24, 2017
-
హీరో మరియు హీరోయిన్ ఫ్యామిలీకి మధ్య కొన్ని ఆసక్తికరమైన క్రేజీ సంభాషణ జరుగుతోంది..
Date & Time : 10:08 PM August 24, 2017
-
లీడ్ పెయిర్ మధ్య కొన్ని లవ్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 10:05 PM August 24, 2017
-
హీరోయిన్ తండ్రి వారి ప్రేమను తిరస్కరించాడు... కొన్ని ఫ్యామిలీ సీన్స్ తో కథ నడుస్తోంది..
Date & Time : 10:00 PM August 24, 2017
-
ఈ చిత్రం హిల్ స్టేషన్ కు మారింది ... అర్జున్ అతని పీజీని కొనసాగించటానికి వెళతాడు ... కొన్ని ఎమోషనల్ లవ్ సీన్స్ వస్తున్నాయి
Date & Time : 09:54 PM August 24, 2017
-
ప్రస్తుత చిత్రంలోని మరో పాట "మధురమే" వస్తోంది
Date & Time : 09:48 PM August 24, 2017
-
హీరో హీరోయిన్స్ డీప్ లిప్ లాక్ సీన్ అదిరిపోయింది.. ప్రస్తుతం వారి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 09:44 PM August 24, 2017
-
చిత్రం మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కి మళ్లింది.. ప్రస్తుతం కాలేజ్ హాస్టల్ కి సంబందించిన కొన్ని సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:40 PM August 24, 2017
-
ప్రస్తుతం విజయ్ మరియు అతని ఇంటి పని మనిషి మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 09:38 PM August 24, 2017
-
విజయ్ తన నటనతో చాలా ఆకట్టుకుంటున్నాడు.. సినిమా కథ మళ్ళీ ప్రస్తుత రోజుల్లోకి మారింది..
Date & Time : 09:32 PM August 24, 2017
-
ట్రైలర్ లో అందరిని ఆకట్టుకున్న మోస్ట్ పాపులర్ 'ఏం మాట్లాడుతున్నావ్ రా...' సిన్ వస్తోంది.. థియేటర్ లో ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అదిరింది.
Date & Time : 09:26 PM August 24, 2017
-
మొదటి చూపులో అర్జున్ హీరోయిన్ కి పడిపోతాడు. ఇప్పుడు చిత్రంలోని మొదటి పాట నిజమా నిజమా అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 09:20 PM August 24, 2017
-
ప్రస్తుతం హీరో మరియు హీరోయిన్ తండ్రి మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరుగుతోంది..
Date & Time : 09:15 PM August 24, 2017
-
ఇప్పుడే హీరోయిన్ షాలిని కాలేజ్ లో ఫ్రెషర్ గా సింపుల్ ఎంట్రీ ఇచ్చింది.
Date & Time : 09:10 PM August 24, 2017
-
అర్జున్ రెడ్డి ఒక టలెంటెడ్ స్టూడెంట్ గా కనిపిస్తున్నాడు. అలాగే అతి కోపం ఉన్న లక్షణాలతో ఉన్నాడు.. ప్రస్తుతం కళాశాల మేనేజ్మెంట్ మరియు అర్జున్ రెడ్డి మధ్య కొన్ని ఆసక్తికరమైన సంభాషణలు కొనసాగుతున్నాయి..
Date & Time : 09:08 PM August 24, 2017
-
మరో నటుడు వి.పి.ఎస్. కళ్యాణ్ కూడా అర్జున్ స్నేహితుడిగా సన్నివేశంలోకి వచ్చాడు ... చిన్న ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాలు తెరపై అలరిస్తున్నాయి..
Date & Time : 09:03 PM August 24, 2017
-
ప్రస్తుతం కథ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళింది. అర్జున్ రెడ్డి అసలు కథ ఇప్పుడే మొదలైంది..
Date & Time : 09:00 PM August 24, 2017
-
విజయ్ మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబందించిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు.. ప్రస్తుతం హాస్పిటల్ లో కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:58 PM August 24, 2017
-
అప్ కమింగ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ హీరో ప్రాణ స్నేహితుడిగా పరిచయం చేయబడ్డాడు..
Date & Time : 08:55 PM August 24, 2017
-
ఇప్పుడే హీరో విజయ్ దేవరకొండ స్టైలిష్ ఎంట్రీ ఇచ్చాడు ... కొన్ని అడల్ట్ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 08:53 PM August 24, 2017
-
ఓల్డ్ లేడీ ఇంట్రెస్టింగ్ వాయిస్ ఓవర్ తో సినిమా కథ మొదలైంది..
Date & Time : 08:50 PM August 24, 2017
-
హాయ్.. 187నిమిషాల నిడివిగల అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది
Date & Time : 08:45 PM August 24, 2017
-
యంగ్ హీరో విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ అర్జున్ రెడ్డి ప్రీమియర్ షో మరికొద్ది సేపట్లో స్టార్ట్ అవ్వబోతోంది. హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ప్రీమియర్ షో లైవ్ అప్ డేట్స్ మీ కోసం అందిస్తోంది 123తెలుగు.కామ్
Date & Time : 08:40 PM August 24, 2017