-
-
సినిమా ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం ఎమోషనల్ తో కూడుకున్న క్లైమాక్స్ సన్నివేశాలు వస్తున్నాయి. సినిమా పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు . కామ్ ను చూడండి
Date & Time : 04:55 AM October 11, 2018
-
ఒక మంచి ఊహించని ట్విస్ట్ . ప్రస్తుతం రెండు గ్రామాల మధ్య యాక్షన్ సన్నివేశాలు కొనసాగుతున్నాయి.
Date & Time : 04:40 AM October 11, 2018
-
కొన్ని ఇంట్రస్టింగ్ సన్నివేశాల తరువాత ప్రస్తుతం రెడ్డి ఇక్కడ సూడు అనే మాస్ సాంగ్ వస్తుంది.
Date & Time : 04:30 AM October 11, 2018
-
శాంతియుత వాతావరణం కోసం ఎన్టీఆర్ రావు రమేష్ , శుభలేఖ సుధాకర్ నేతృత్వంలో నవీన్ ను కలుస్తాడు. ప్రస్తుతం వాటికీ సంబందించిన సీన్లు వస్తున్నాయి.
Date & Time : 04:20 AM October 11, 2018
-
ప్రస్తుతం ఆడియోలో బ్లాక్ బ్లాస్టర్ హిట్టయిన పెనీవిటి సాంగ్ వస్తుంది.
Date & Time : 04:10 AM October 11, 2018
-
మరో ఇంట్రస్టింగ్ కాంబినేషన్ ఎన్టీఆర్ - రావు రమేష్ ల మధ్య కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి. త్రివిక్రమ్ మరో సారి తన పెన్ పవర్ ఏంటో చూపెడుతున్నాడు.
Date & Time : 04:02 AM October 11, 2018
-
ప్రస్తుతం జగపతి బాబు, నవీన్ చంద్ర ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడే ఈశ్వరి రావు జగపతి భార్య గా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 03:55 AM October 11, 2018
-
విరామం తరువాత సినిమా ప్రారంభమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్ , పూజా హెగ్డే ల మధ్య అర్ధవంతమైన చర్చ జరుగుతుంది.
Date & Time : 03:50 AM October 11, 2018
-
మరొక ఆసక్తికరమైన ట్విస్ట్ తో చిత్రం మొదటి భాగం ముగిసింది. ఇప్పుడు విరామం..
Date & Time : 03:38 AM October 11, 2018
-
ప్రస్తుతం యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి. చిత్రం విరామం దిశగా సాగుతుంది.
Date & Time : 03:32 AM October 11, 2018
-
ఇప్పుడు ఒక మంచి ట్విస్ట్ వీర రాఘవ ప్రస్తుతం కష్టాల్లో వున్నాడు.
Date & Time : 03:28 AM October 11, 2018
-
ఎన్టీఆర్ మరియు ఆయన ఊరి తాలూకు వ్యక్తుల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:20 AM October 11, 2018
-
ఇప్పుడు అనగనగనగా అరవిందట ... అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 03:15 AM October 11, 2018
-
ప్రస్తుతం ఎన్టీఆర్ మరియు పూజా ఫ్యామిలి మధ్య లో కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 03:10 AM October 11, 2018
-
ఎన్టీఆర్ , సునీల్ లమధ్య వచ్చిన కొన్నికామెడీ సీన్ల తరువాత వీర రాఘవ ,పూజాహెగ్డే ఫన్నీ వేలో మొదటి సారి కలుసుకున్నారు.
Date & Time : 02:55 AM October 11, 2018
-
హీరోయిన్ పూజా హెగ్డే ఆమె చెల్లిగా ఇషా రెబ్బా పరిచయం చేయబడ్డారు. సీనియర్ నరేష్ , శ్రీనివాస్ రెడ్డి కూడా సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Date & Time : 02:50 AM October 11, 2018
-
దేవయాని ,సితార , సుప్రియా పథక్ ఎన్టీఆర్ కుటుంభ సభ్యులుగా పరచియం చేయబడ్డారు. ప్రస్తుతం వారికీ సంభందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 02:40 AM October 11, 2018
-
త్రివిక్రమ్ గత చిత్రాలకు బిన్నంగా ఈ సినిమాను కొత్తగా ప్రారంభించాడు.
Date & Time : 02:28 AM October 11, 2018
-
ప్రస్తుతం హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్లో రుధిరం అనే సాంగ్ వస్తుంది.
Date & Time : 02:22 AM October 11, 2018
-
వీర రాఘవ రెడ్డి పాత్రలో ఎన్టీఆర్ సింపుల్ గా ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 02:17 AM October 11, 2018
-
సునీల్ జరిగిన కథ ను వివరిస్తున్న సందర్భంతో సినిమా స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం జగపతి బాబు , నాగ బాబు ల వర్గాల మధ్య ఫ్యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి. జగపతి బాబు కొడుకుగా నవీన్ చంద్ర ఎంట్రీ ఇచ్చాడు .
Date & Time : 02:15 AM October 11, 2018
-
రోడ్డు ప్రమాదాలు మీద ఎన్టీఆర్ మెసేజ్ ఇస్తున్నాడు.
Date & Time : 02:13 AM October 11, 2018
-
హాయ్ .. 167నిమిషాల నిడివిగల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 02:10 AM October 11, 2018