-
మొత్తానికి కథ సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ చూస్తూ ఉండండి.
Date & Time : 11:50 AM May 18, 2023
-
ప్రస్తుతం కీలక పాత్రధారుల మధ్య పలు ఎమోషనల్ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:40 AM May 18, 2023
-
ఓ పెద్ద ప్రమాదం నుంచి రావు రమేష్ ని సంతోష్ శోభన్ కాపాడాడు కానీ తాను గాయపడ్డాడు. ఈ సంబంధిత సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:30 AM May 18, 2023
-
ఇప్పుడు మెయిన్ లీడ్ కి సంబంధించి వారి అంతర్మథనం పై ఓ ఎమోషనల్ సాంగ్ అండ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:20 AM May 18, 2023
-
ఇప్పుడు తెలంగాణ/ ఆంధ్ర ఆహారంకి సంబంధించి కొన్ని ఫన్నీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి. ఈ సీన్ తో చెయ్యి చెయ్యి కలిపేద్దాం అనే సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:10 AM May 18, 2023
-
ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ ఫ్యామిలీస్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM May 18, 2023
-
ఇప్పుడు మెయిన్ లీడ్ మళ్ళీ తమ పాత రోజులు గుర్తు చేసుకుంటున్నారు.
Date & Time : 10:50 AM May 18, 2023
-
ఇప్పుడు సంతోష్ శోభన్ ఒక ఫుడ్ వ్లాగర్ గా సక్సెస్ అయ్యాడు. అలాగే మాల్వికా కూడా తన స్ట్రీమ్ లో సక్సెస్ అయ్యింది.
Date & Time : 10:40 AM May 18, 2023
-
రావు రమేష్ పై కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 10:30 AM May 18, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు సినిమా యావరేజ్ గా ఉందని చెప్పాలి. అక్కడక్కడా ఫన్ పోర్షన్స్ బాగున్నాయి. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కానీ కథనం బాగా స్లో గా ఉంది. మరి సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:20 AM May 18, 2023
-
మెయిన్ లీడ్ మధ్య ఓ అపార్ధంతో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 10:15 AM May 18, 2023
-
ఇప్పుడు సినిమా యూరోప్ కి షిఫ్ట్ అయ్యింది. ఈ టైం లో మెరిసే మబ్బుల్లోన సాంగ్ మొదలైంది. ఈ సాంగ్ విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయి.
Date & Time : 10:10 AM May 18, 2023
-
మాల్విక నైర్ ఇపుడు రాజేంద్ర ప్రసాద్ కి ఓ బిజినెస్ ఐడియా చెప్తుంది. అలాగే ఫన్ కూడా కొనసాగుతుంది.
Date & Time : 10:00 AM May 18, 2023
-
మాల్వికా మరియు కమెడియన్ సత్యపై కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 09:50 AM May 18, 2023
-
ఇప్పుడు సీనియర్ నటి సౌకార్ జానకి మరియు సంతోష్ మధ్య ఓ కీలక సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:40 AM May 18, 2023
-
ప్రస్తుతం రావు రమేష్, నరేష్ మరియు మాల్విక ల మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:30 AM May 18, 2023
-
ఇప్పుడు మెయిన్ లీడ్ సంతోష్, మాల్వికా లు కూల్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్స్ లో బాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
Date & Time : 09:20 AM May 18, 2023
-
ఇప్పుడు కథనంలో ఓ కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. తర్వాత సినిమా టైటిల్ ట్రాక్ మంచి మ్యూజిక్ తో స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:10 AM May 18, 2023
-
ఇప్పుడు నటులు రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ లపై కొన్ని కీలక సన్నివేశాలతో సినిమా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:05 AM May 18, 2023
-
హాయ్..154 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 09:00 AM May 18, 2023