-
అనీల్ కపూర్ మరియు రణబీర్ కపూర్ మధ్య ఓ ఆసక్తికర ఎమోషనల్ సన్నివేశంతో సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 08:40 AM December 01, 2023
-
ఓ ఇంటెన్స్ యాక్షన్ సీన్ అనంతరం రణబీర్ తిరిగి ఇంటికి వచ్చాడు. ట్రైలర్ లో చూపించిన ఓ క్రేజీ మూమెంట్ కి ఇప్పుడు రంగం సిద్ధం అయ్యింది.
Date & Time : 08:30 AM December 01, 2023
-
ఇప్పుడు రణబీర్ బాబీ డియోల్ కోసం వెతకడం స్టార్ట్ చేసాడు. ఓ ఇంటెన్స్ క్లైమాక్స్ దిశగా సినిమా ఇప్పుడు సాగుతుంది.
Date & Time : 08:20 AM December 01, 2023
-
రష్మిక మందన్నా పై ఓ బ్యూటిఫుల్ సన్నివేశం అనంతరం ఎమోషనల్ సాంగ్ నే వేరై మొదలైంది.
Date & Time : 08:10 AM December 01, 2023
-
కథనంలో మరో కీలక ట్విస్ట్ ఇప్పుడు రివీల్ అయ్యింది. ఇప్పుడు వారి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఘర్షణ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 08:00 AM December 01, 2023
-
ఇప్పుడు కథనంలో మరో ఊహించని ట్విస్ట్ తో ఓ సరికొత్త పాత్ర ఎంట్రీ అయ్యింది.
Date & Time : 07:50 AM December 01, 2023
-
ఇప్పుడు ఫైనల్ గా విలన్ బాబీ డియోల్ సాలిడ్ ఎంట్రీ చాలా వైలెంట్ గా ఇచ్చాడు.
Date & Time : 07:40 AM December 01, 2023
-
ప్రస్తుతం రణబీర్ మరియు తదితర ముఖ్య నటులతో మరిన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 07:30 AM December 01, 2023
-
ఇప్పుడు హీరో మరియు తన ఫ్యామిలీ మధ్య ఒక కదిలించే ఎమోషనల్ డ్రామా కనిపిస్తుంది.
Date & Time : 07:20 AM December 01, 2023
-
ఇంటర్వెల్ అనంతరం.. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో సెకండాఫ్ మొదలైంది.
Date & Time : 07:10 AM December 01, 2023
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటివరకు యానిమల్ ఓకే అనిపించేలా సాగింది. రణబీర్ కపూర్ పెర్ఫార్మన్స్, కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి. కానీ సినిమా బాగా సాగదీతగా అనిపించింది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 06:55 AM December 01, 2023
-
ఆ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్ తో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
Date & Time : 06:50 AM December 01, 2023
-
ఇప్పుడు కథనం మరింత రసవత్తరంగా మారింది. క్రేజీ ట్రాక్ అర్జన్ వాలీ తో యాక్షన్ సీక్వెన్స్ ఎగ్జైటింగ్ గా కనిపిస్తుంది.
Date & Time : 06:40 AM December 01, 2023
-
రణబీర్ కుటుంబంలో జరిగిన ఒక షాకింగ్ ఇన్సిడెంట్ పై కొన్ని ఆసక్తికర నిజాలు ఇప్పుడు బయటకి వస్తున్నాయి. ఈ సీక్వెన్స్ లో రణబీర్ అదరగొడుతున్నాడు. ఇక ఇప్పుడు అవైటెడ్ గొడ్డలి ఫైట్ సీక్వెన్స్ మొదలయింది.
Date & Time : 06:30 AM December 01, 2023
-
ఇప్పుడు సినిమా సీరియస్ టోన్ లోకి మారింది. రణబీర్ తన కజిన్స్ ని రివెంజ్ కోసం ఒకటిగా కలుపులుంటున్నాడు. ఇప్పుడు కథనంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది.
Date & Time : 06:20 AM December 01, 2023
-
ఒక షాకింగ్ సన్నివేశంతో రణబీర్ మరింత వైలెంట్ గా మారాడు. ఇప్పుడు తను ప్రతి ఒక్క అంశం మీద కంట్రోల్ తీసుకున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 06:10 AM December 01, 2023
-
ఒక క్రేజీ సీక్వెన్స్ అనంతరం రణబీర్ వైలెంట్ గా మారాడు. ఇప్పుడు సినిమా టైటిల్ కార్డ్ యానిమల్ పడింది.
Date & Time : 06:00 AM December 01, 2023
-
ఒక ఊహించని ట్విస్ట్ అనంతరం సినిమాలో అమ్మాయి సాంగ్ మొదలైంది.
Date & Time : 05:50 AM December 01, 2023
-
ఇప్పుడు రణబీర్ మరియు తన కుటుంబం నడుమ ఓ ఇంటెన్స్ సీక్వెన్స్ వస్తుంది.
Date & Time : 05:40 AM December 01, 2023
-
సందీప్ రెడ్డి వంగ మార్క్ హీరోగా రణబీర్ కపూర్ అయితే సినిమాలో కనిపిస్తున్నాడు.
Date & Time : 05:30 AM December 01, 2023
-
ఇప్పుడు కథనంలో ఓ చిన్న ట్విస్ట్ తర్వాత గీతాంజలిగా హీరోయిన్ రష్మికా మందన్నా పరిచయం అయ్యింది.
Date & Time : 05:20 AM December 01, 2023
-
ఓ చిన్న సర్ప్రైజ్ అనంతరం సినిమాలో మొదటి సాంగ్ నాన్న నువు నా ప్రాణం మొదలయింది.
Date & Time : 05:15 AM December 01, 2023
-
హాయ్..3 గంటల 21 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 05:05 AM December 01, 2023