Party |
Won |
Telugu Desam - TDP |
135 |
Yuvajana Sramika Rythu Congress Party - YSRCP |
11 |
Janasena Party - JNP |
21 |
Bharatiya Janata Party - BJP |
08 |
-
ఈ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 135 స్థానాల్లో, YSఱ్CP 11 స్థానాల్లో, జనసేన 21 స్థానాల్లో, బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఎన్డీయే కూటమి రాష్ట్రంలో అధికారం లోకి వచ్చింది.
-
కుప్పం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 48 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
-
మడకశిర టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎంఎస్.రాజు 25 ఓట్ల తేడాతో విజయం.
-
పాయకరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత విజయం
-
తెనాలి జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గెలుపు
-
కదిరి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కందికొండ వెంకట ప్రసాద్ విజయం
-
కాకినాడ సిటీ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వర రావు విజయం
-
టెక్కలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్న నాయుడు విజయం
-
తుని టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి యనమల దివ్య విజయం
-
బొబ్బిలి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆర్.ఎస్.వి.కె.కె.రంగారావు విజయం
-
ఉంగుటూరు జనసేన అసెంబ్లీ అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు ఘన విజయం
-
మదనపల్లె టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషా విజయం
-
పలాస టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గౌతు శిరీష విజయం
-
విశాఖపట్నం ఉత్తరం బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు విజయం
-
జమ్మలమడుగు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి విజయం
-
పెందుర్తి జనసేన అసెంబ్లీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఘన విజయం
-
విజయవాడ సెంట్రల్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విజయం
-
గూడూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ విజయం
-
చీపురుపల్లి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కళా వెంకటరావు విజయం
-
విశాఖపట్నం తూర్పు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు విజయం
-
కమలాపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పుత్తా చైతన్య రెడ్డి విజయం
-
హిందూపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ విజయం
-
విశాఖపట్నం దక్షిణం జనసేన అసెంబ్లీ అభ్యర్థి సి.హెచ్.వంశికృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఘన విజయం
-
విశాఖపట్నం పశ్చిమం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పి.జి.వి.ఆర్.నాయుడు విజయం
-
ఎలమంచిలి జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయకుమార్ ఘన విజయం
-
గుంటూరు తూర్పు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ నజీర్ మహ్మద్ విజయం
-
నర్సీపట్నం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయం
-
నెల్లిమర్లలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాగమాధవి ఘన విజయం
-
నరసాపురం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొమ్మిడి నాయకర్ ఘన విజయం
-
డోన్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి విజయం
-
తాడికొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ విజయం
-
యర్రగొండపాలెం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు విజయం
-
పెనుకొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.సవిత విజయం
-
పామర్రు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా విజయం
-
పెడన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ విజయం
-
పెనమలూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోడె ప్రసాద్ విజయం
-
సత్తెనపల్లె టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ విజయం
-
పాయకరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వంగలపూడి అనిత విజయం
-
విజయవాడ వెస్ట్ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి సుజనా చౌదరి విజయం
-
రాజోలు జనసేన అసెంబ్లీ అభ్యర్థి దేవా వరప్రసాద్ ఘన విజయం
-
వినుకొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు విజయం
-
పెదకూరపాడు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ విజయం
-
చీరాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ విజయం
-
వైసీపీ కంచుకోట కడప జిల్లాలో ఎగిరిన టీడీపీ జెండా. కడప అసెంబ్లీ స్థానం నుంచి రెడ్డప్పగారి మాధవిరెడ్డి గెలుపు.
-
పర్చూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజయం
-
పెద్దాపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప విజయం
-
అమలాపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు విజయం
-
ధర్మవరం బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి వై.సత్యకుమార్ విజయం
-
రంపచోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మిరియాల శిరీష విజయం
-
జగ్గయ్యపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య విజయం
-
నరసరావుపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు విజయం
-
పోలవరం జనసేన అసెంబ్లీ అభ్యర్థి చిర్రి బాలరాజు ఘన విజయం
-
సాలూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మిడి సంధ్యారాణి విజయం
-
చోడవరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్ రాజు విజయం
-
మచిలీపట్టణం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయం
-
నెల్లూరు సిటీ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పొంగూరు నారాయణ విజయం
-
కురుపాం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం
-
మాచర్లలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి విజయం
-
విజయవాడ ఈస్ట్ లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం
-
గంగధార నెల్లూరులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి థామస్ ఘన విజయం
-
ఆముదాలవలసలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కూన రవికుమార్ ఘన విజయం
-
శ్రీకాకుళంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గోండు శంకర్ ఘన విజయం
-
తెనాలి జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఘన విజయం
-
చిలకలూరిపేటలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ఘన విజయం
-
కోడూర్ జనసేన అసెంబ్లీ అభ్యర్థి ఆరవ శ్రీధర్ ఘన విజయం
-
కమలాపురంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి పూత ఘన విజయం
-
కల్యాణదుర్గ్ లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అమిలినేని సురేంద్ర బాబు ఘన విజయం
-
జగ్గంపేటలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జ్యోతుల నెహ్రు ఘన విజయం
-
గోపాలపురంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి మద్దిపాటి వెంకట రాజు ఘన విజయం
-
ఏలూరులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రాధా క్రిష్ణయ్య బడేటి ఘన విజయం
-
అనంతపూర్ అర్బన్ లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఘన విజయం
-
బాపట్లలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగ్నేశ నరేంద్రవర్మ ఘన విజయం
-
తాడేపల్లిగూడెం జనసేన అసెంబ్లీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఘన విజయం
-
పార్వతీపురంలో టీడీపీ అసెంబ్లీ బోనెల విజయ్ ఘన విజయం
-
ఆచంటలో టీడీపీ అసెంబ్లీ పితాని సత్యనారాయణ ఘన విజయం
-
తణుకులో టీడీపీ అసెంబ్లీ ఆరిమిల్లి రాధాకృష్ణ ఘన విజయం
-
ఫలితాలు లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క వైకాపా అభ్యర్థి గెలిచినట్టు వార్త రాలేదు. ఒక్క జగన్ ఒక్కరే గెలుపు దిశగా వెళ్తున్నారట.
-
గాజువాకలో టీడీపీ అసెంబ్లీ పల్లా శ్రీనివాసరావు ఘన విజయం
-
హిందూపురంలో బాలయ్య 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 23,630 ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
-
ఉండిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రఘురామా కృష్ణంరాజు ఘన విజయం
-
పిఠాపురంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ఘన విజయం
-
వరుసగా 5 సార్లు ఓటమి తర్వాత మొదటిసారిగా తెలుగుదేశం సీనియర్ నాయకులు సోమిరెడ్డి రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
-
1 .50 లక్షల ఓట్ల ఆధిక్యంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ముందజలో ఉన్నారు
-
ప్రత్తిపాడులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సత్యప్రభ ఘన విజయం
-
పిఠాపురంలో 13 రౌండ్లు పూర్తి.. 53 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆధిక్యంలో పవన్.
-
సర్వేపల్లిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన విజయం
-
మంగళగిరిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ ఘన విజయం
-
ప్రొద్దుటూరులో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వరదరాజులరెడ్డి విజయం
-
ఖాతా తెరిచిన జనసేన. పవన్ గతంలో ఓటమి పాలైన భీమవరం నియోజకవర్గం నుంచి 64 వేల ఓట్ల మెజార్టీతో పులపర్తి రామాంజనేయులు ఘన విజయం.
-
రాజానగరం నుంచి జనసేన నుంచి మరో ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఘన విజయం సాధించారు.
-
చింతలపూడిలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి రోషన్ కుమార్ విజయం
-
ఉరవకొండ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం
-
నెల్లిమర్లలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి నాగమాధవికి 25 ఓట్ల వేల ఆధిక్యం
-
విజయవాడ టీడీపీ లోక్ సభ అభ్యర్థి కేశినేని చిన్ని 1.69 లక్షల ఆధిక్యం
-
విజయనగరం టీడీపీ లోక్ సభ అభ్యర్థి అప్పలనాయుడుకు 81 వేల ఆధిక్యం
-
ఏపీ గవర్నర్ ని కలవనున్న వై ఎస్ జగన్. కలిసి తన రాజీనామాని పత్రాన్ని అందజేయనున్నారు.
-
రాజీనామాకు సిద్ధమైన వై ఎస్ జగన్
-
సత్తెనపల్లె టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మి నారాయణ 21 వేల ఆధిక్యం
-
ఎలమంచిలి జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయకుమార్ 7వ రౌండ్లో 12 వేల ఆధిక్యం
-
కొనసాగుతున్న పవన్ మ్యానియా.. పిఠాపురంలో 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 63375 ఆధిక్యంలో పవన్ కళ్యాణ్.
-
కొవ్వూరు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఘన విజయం
-
అనపర్తిలో బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విజయం
-
నెల్లూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 91 వేల ఓట్ల ఆధిక్యం
-
అమలాపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి హరీష్ కు 1.46 లక్షల ఓట్ల ఆధిక్యం
-
8 వ రౌండ్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమాకు 26,029 ఓట్ల ఆధిక్యం
-
కుప్పంలో 6వ రౌండ్ ముగిసేసరికి 11 వేల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు
-
ఏడవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి
-
ఆరవ రౌండ్ ముగిసేసరికి టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో 11 వేల ఓట్లకు పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు.
-
పాలకొల్లు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి నిమ్మల రామానాయుడు 60 వేల తేడాతో ఘన విజయం సాధించారు. దీనితో తాను ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టారు.
-
5 వ రౌండ్లో విజయవాడ సెంట్రల్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బోండా ఉమాకు 16,115 ఓట్ల ఆధిక్యం
-
భీమవరం జనసేన అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 9వ రౌండ్లో 38 వేల ఆధిక్యం
-
హిందూపురంలో బాలయ్య 11,901 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
పిఠాపురంలో పవన్ ప్రభంజనం.. 9 రౌండ్లు పూర్తయ్యేసరికి 61 వేలకి పైగా మెజార్టీలో పవన్ కళ్యాణ్. ఇంకా 9 రౌండ్లు మిగిలి ఉన్నాయి.
-
షాకింగ్: 175 స్థానాల్లో పోటీ చేసిన వైకాపా కేవలం 20 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.
-
ఇక పోటీ చేసిన స్థానాల్లో పార్టీలు పరంగా చూస్తే.. టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 129 స్థానాల్లో అధిక్యంలో ఉండగా, జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 19 స్థానాల్లో బలంగా దూసుకెళ్తుంది. అలాగే భాజపా పదింటిలో ఏడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉంది.
-
పులివెందులలో 21,292 ఓట్ల ఆధిక్యంలో జగన్
-
ఇక కూటమికి మొదటి నుంచి బలమైన గోదావరి జిల్లాల్లో స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్తున్నారు. ఆసక్తికరంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాల్లోనూ కూటమి హవా.
-
ఏపీలో ఒక్కచోట కూడా ప్రభావం చూపించలేకపోతున్న వైకాపా. రాయలసీమలోనూ కూటమిదే హవా, మొత్తం 52 స్థానాలు ఉంటే అందులో 40చోట్ల కూటమి ఆధిక్యం.
-
క్లీన్ స్వీప్ చేస్తున్న కూటమి.. ఉత్తరాంధ్ర వైకాపా బలంగా ఉన్న శ్రీకాకుళం, విజయనగరంలో కూటమి క్లీన్ స్వీప్. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూటమి కూడా క్లీన్ స్వీప్.
-
రాజమండ్రి సిటీ టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55వేళ ఓట్ల మెజారిటీ తో ఘన విజయం
-
70 వేల ఓట్ల ఆధిక్యంలో వియజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని
-
నగరిలో ఓటమి దిశగా రోజా 15 వేల ఓట్ల వెనుకంజలో..
-
గాజు గ్లాస్ గుర్తుని ఈ ఎన్నికలతో కన్ఫర్మ్ చేసుకున్న జనసేన
-
వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి రోజాపై 15,218 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గాలి భానుప్రకాష్
-
54,321 ఓట్ల ఆధిక్యంలో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్
-
రాజమండ్రి గ్రామీణం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 61,500 ఓట్ల మెజారిటీ తో ఘన విజయం
-
మాచర్లలో వైస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి పిన్నెల్లిపై 16,957 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి
-
పిఠాపురంలో భారీ ఆధిక్యంలో దూసుకెళ్తున్న పవన్ కళ్యాణ్. 7 రౌండ్లు పూర్తయ్యేసరికి పవన్ కి 37 వేల మెజార్టీ.
-
భీమవరం జనసేన అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు 7వ రౌండ్లో ముందజ
-
విజయనగరం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అదితి గజపతిరాజు ముందజ
-
హిందూపురం అప్డేట్.. బాలయ్య నాల్గవ రౌండ్ లో సుమారు 1700 ఓట్ల మెజార్జీ కనబర్చగా మొత్తంగా ఇప్పుడు వరకు 9,559 ఓట్ల మెజార్టీతో ముందంజలో వెళ్లారు.
-
ఏపీలో 155 స్థానాల్లో కూటమికి విజయ సంకేతాలు.. ఆసక్తిగా రాయలసీమ ప్రాంతంలో కూడా కూటమి అభ్యర్థుల సంచలనం.
-
ఏపీ లోక్ సభ ఫలితాల్లో ఎన్డీయే కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తుండగా వైకాపా 3 స్థానాల్లో కొనసాగుతుంది.
-
పిఠాపురం నుంచి 6వ రౌండ్ నాటికి పవన్ కళ్యాణ్ 25 వేల 244 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
-
ఓటమి దిశగా వైస్సార్సీపీ అభ్యర్థి స్పీకర్ తమ్మినేని సీతారాం
-
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలు: భాజపా 9 స్థానాల్లో లీడింగ్, కాంగ్రెస్ 8 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు.
-
విజయం దిశగా కూటమి అభ్యర్థులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , బాలకృష్ణ, లోకేష్
-
పిఠాపురంలో 5వ రౌండ్ నాటికి పవన్ కళ్యాణ్ భారీ మొత్తంలో 26 వేలకి పైగా ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.
-
46,850 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరపు రామ్మోహన్ నాయుడు
-
ఫ్లాష్.. హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ 7860 ఓట్ల మార్జిన్ తో ముందంజలో ఉన్నారు.
-
ఏపీ లోక్ సభ ఫలితాల్లో వైకాపా 4 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా ఎన్డీయే కూటమి 21 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తున్నారు.
-
నగరిలో రోజా 5640 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
-
ఏపీలో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన ఎన్డీయే కూటమి, పైగా ఒక్క తెదేపా కే 134 స్థానాల్లో ఆధిక్యం.
-
ఉమ్మడి గోదావరి జిల్లాల్లో దూసుకుపోతున్న కూటమి
-
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కు అన్ని రౌండ్ల లోనూ ఆధిక్యం. మొదటి రౌండ్ కి 4196. 2వ రౌండ్ 3811, 3వ రౌండ్..5497, 4వ రౌండ్ 5640 ఆధిక్యం లో పవర్ స్టార్ కొనసాగారు.
-
ఫ్లాష్.. పిఠాపురంలో నాలుగు రౌండ్లు మూసేసరికి పవన్ కళ్యాణ్ సుమారు 20 వేల ఆధిక్యం.
-
గుడివాడ, గన్నవరం లో టీడీపీ ముందజ
-
మచిలీపట్నం జనసేన ఎంపీ బాలసౌరీ ముందజలో ఉన్నారు
-
కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ముందజలో ఉన్నారు
-
లోక్ సభ ఫలితాల్లో వైకాపా 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎన్డీయే కూటమి 9 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
-
ఏపీలో ఎన్డీయే కూటమి( టీడీపీ, జనసేన, భాజపా) కూటమి 128 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తున్నారు.
-
పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 9350 ఓట్ల ఆధిక్యం.
-
ఈ క్రమంలో హిందూపూర్ నియోజకవర్గంలో మొదటి రౌండ్ ముగిసేసరికి నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ 1880 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అలాగే నగరి నుంచి రోజా 936 ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
-
రెండవ రౌండ్ ముగిసేసరికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 8500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
-
దేశంలో ఉన్న ఎన్నికలు అంతా ఒకెత్తు అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అందులోని ఏపీలో ఎన్నికలు ఒక్కటి మాత్రం ఇంకో ఎత్తు అని చెప్పాలి. మరి గత 2019 నుంచి ఇప్పుడు 2024 ఎన్నికలు మధ్యలోనే సినిమా రాజకీయాలు సంబంధించి చాలానే ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీనితో ఈసారి ఎన్నికలు ఫలితాలు మరింత కీలకంగా మారాయి.
అయితే ఏపీలో పలు పార్టీలు నుంచి సినీ తారలు కూడా పోటీలో నిలబడగా వారిలో హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ అలాగే ఆర్ కె రోజా లు బరిలో ఉన్నారు. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం లో, తెలుగు దేశం పార్టీ నుంచి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో అలాగే వైసీపీ నుంచి రోజా నగరి నియోజకవర్గాలు నుంచి పోటీ చేశారు.
అయితే ఇందులో పవన్, బాలయ్యలు కూటమిగా వస్తున్నారు. ఇక పవన్ అయితే ప్రస్తుతం మొదటి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో లీడింగ్ లో తన ప్రత్యర్థి వంగ గీత పై ఆధిక్యంలో ఉన్నారట. మరి ఎన్నికలు సంబంధించి వీరిపై అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాము 123తెలుగు. ను చూస్తూ ఉండండి.