-
ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ తరువాత సినిమా హ్యాపీ నోట్ తో ఎండ్ అయ్యింది. సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:42 PM May 25, 2018
-
చిత్రం క్లైమాక్స్ దిశగా సాగుతుండగా ఒక ట్విస్ట్ వెల్లడైంది.. నాగ్ శౌర్య ఒక పెద్ద సీక్రెట్ ని దాచాడు.
Date & Time : 12:27 PM May 25, 2018
-
కుటుంబ సభ్యులు అందరు కలిసి ఒక చోట చేరారు.. ఇప్పుడు అమ్మమ్మగారిల్లు అనే సాంగ్ వస్తోంది.
Date & Time : 12:19 PM May 25, 2018
-
ప్రతి కుటుంబలోని సభ్యుడు నెమ్మదిగా వారి తప్పులను తెలుసుకుంటారు. వినోదాత్మకంగా కుటుంబ సభ్యులు మళ్లీ కలుసుకున్న దృశ్యాలు ఇప్పుడు వస్తున్నాయి.
Date & Time : 12:07 PM May 25, 2018
-
హీరో ఫ్యామిలీ సంబంధాల గురించి ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:58 AM May 25, 2018
-
ప్రస్తుతం తెరపై హీరో హీరోయిన్ మధ్య వస్తోన్న కొన్ని సరదా సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 11:49 AM May 25, 2018
-
ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి ఒక కఠినమైన రాజకీయవేత్తగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు ... ప్రస్తుతం కొన్ని సాధారణమైన ఫ్యామిలీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 11:42 AM May 25, 2018
-
కథానాయకుడితో హీరోయిన్ ప్రేమలో పడుతుంది. వారి మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా సెట్టయ్యింది..
Date & Time : 11:37 AM May 25, 2018
-
సినిమాలో ఊహించని ట్విస్ట్.. కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:28 AM May 25, 2018
-
విరామనికి ముందు గ్రామస్తులు, హీరో కుటుంబ సభ్యుల మధ్య కొన్ని వివాదాలు చెలరేగాయి... ఇప్పుడు బ్రేక్
Date & Time : 11:15 AM May 25, 2018
-
ఇప్పుడు సినిమాలోని మొదటి పాట చాలా చాలా వస్తోంది.
Date & Time : 11:00 AM May 25, 2018
-
కమెడియన్ షకలక శంకర్ హీరో ఫ్రెండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:40 AM May 25, 2018
-
విడిపోయిన కుటుంబాలు మొత్తం హీరో అమ్మమ్మ ఇంటి దగ్గర చేరాయి. ప్రస్తుతం బావ మరదళ్ల మధ్య కొన్ని సన్నివేశాలు ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 10:33 AM May 25, 2018
-
హీరో యొక్క అమ్మమ్మ ఆరోగ్యం దెబ్బతింది ... ప్రస్తుతం కుటుంబాలు మళ్లీ ఒకటవుతున్న సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:25 AM May 25, 2018
-
హీరో హీరోయిన్ సమానంగా ఎంట్రీ ఇచ్చారు.. చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన షామిలి చాలా అందంగా కనిపిస్తోంది.
Date & Time : 10:22 AM May 25, 2018
-
హీరో కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. హీరో ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతుంది. సినిమా కథ ప్రస్తుత రోజుల్లోకి మారుతుంది.
Date & Time : 10:13 AM May 25, 2018
-
రావు రమేష్ హీరో యొక్క మామ పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు, అతని పాత్ర నెగిటివ్ షేడ్ లో కనిపిస్తోంది.
Date & Time : 10:10 AM May 25, 2018
-
చిత్రం 1990 కాలంలో మొదలవుతుంది ... హీరో మరియు హీరోయిన్ బాల్యాణికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:04 AM May 25, 2018
-
హాయ్.. 156 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:03 AM May 25, 2018