-
అలా చాలా మేర కన్ఫ్యూజన్ కామెడీ ఎపిసోడ్ అనంతరం ఒక ఎమోషనల్ సీన్ తో పూర్తయ్యింది.
Date & Time : 11:20 AM January 14, 2021
-
బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ గజ్జర్ చామంతిగా ఎంటర్ అయ్యింది. ఇప్పుడు ఆమెపై ప్లాన్ చేసిన మాస్ సాంగ్ 'రంభ ఊర్వశి మేనక' స్టార్ట్ అయ్యింది.
Date & Time : 11:05 AM January 14, 2021
-
ప్రకాష్ రాజు చుట్టూతా జరుగుతున్న కన్ఫ్యూజన్ కామెడీని ఆడియెన్స్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.
Date & Time : 10:55 AM January 14, 2021
-
ఇప్పుడు ఓ ఫన్నీ రివెంజ్ సీన్ సోను సూద్ మరియు శ్రీనివాస్ ల గ్యాంగ్ మధ్య వస్తుంది.
Date & Time : 10:45 AM January 14, 2021
-
ఇప్పుడు ఓ లవ్ సాంగ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో శ్రీనివాస్, నభా లు మంచి లొకేషన్స్ లో కనిపిస్తున్నారు.
Date & Time : 10:40 AM January 14, 2021
-
ఇప్పుడు అను మరియు నభా లు మొదటి సారి కలుసుకున్న సీన్ వస్తుంది.
Date & Time : 10:35 AM January 14, 2021
-
మరో ఊహించని ట్విస్ట్ తో శ్రీనివాస్ మరియు సోనూ సూద్ లు ఫ్రెండ్స్ అయ్యిపోయారు.
Date & Time : 10:30 AM January 14, 2021
-
ఇప్పుడు సోనూ సూద్ తన ఫ్లాష్ బ్యాక్ ను బెల్లంకొండ శ్రీనివాస్ తో చెప్తున్నాడు.
Date & Time : 10:25 AM January 14, 2021
-
ఇంటర్వెల్ అనంతరం శ్రీనివాస్ మరియు సోనూ సూద్ ల మధ్య ఛాలెంజింగ్ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:20 AM January 14, 2021
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ - ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తోనే మొదలయిన ఈ చిత్రం ఇంటర్వెల్ వరకు ఓమాదిరిగా బాగానే సాగింది అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించే స్థాయిలో ఉంది మరి సెకండాఫ్ నుంచి ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 10:15 AM January 14, 2021
-
ఇపుడు ఇంటర్వెల్ సమయం..సెకండాఫ్ లో సోనూ మరియు బెల్లం కొండ శ్రీను మధ్య అసలు యుద్ధం స్టార్ట్ కానుంది.
Date & Time : 10:10 AM January 14, 2021
-
సోనూ సూద్ ఎంట్రీ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Date & Time : 10:05 AM January 14, 2021
-
ప్రీ ఇంటర్వెల్ లో నభా పై ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ ఇంట్రెస్టింగ్ ఫైట్ సీక్వెన్స్ లో మెయిన్ విలన్ గజా గా సోను సూద్ ఎంటర్ అయ్యాడు.
Date & Time : 10:00 AM January 14, 2021
-
ఇప్పుడు నభా మరియు శ్రీనివాస్ మధ్య కొన్ని సీన్స్ తర్వాత టైటిల్ ట్రాక్ అల్లుడు అదుర్స్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:55 AM January 14, 2021
-
శ్రీనివాస్ తల్లిదండ్రులు దగ్గర అను తన ఫ్లాష్ బ్యాక్ స్టోరీని చెప్పింది.
Date & Time : 09:50 AM January 14, 2021
-
ఇప్పుడు హోలా చికా సాంగ్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:45 AM January 14, 2021
-
వసుధార గా మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఫ్లాష్ బ్యాక్ ఈ కథకు కీలకం అన్నట్టు అనిపిస్తుంది.
Date & Time : 09:40 AM January 14, 2021
-
శ్రీను, నభా లకు ఓ గొడవ అయ్యింది. ఓ కాఫీ షాప్ లో మరో ఫైట్ సీన్ స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:35 AM January 14, 2021
-
ఇప్పుడు సాయి మరియు నభా నటేష్ ల మధ్య కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:30 AM January 14, 2021
-
ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రకాష్ రాజ్ మరియు శ్రీనివాస్ మధ్య ఓ ఒప్పందం జరుగుతున్న సన్నివేశం వస్తుంది.
Date & Time : 09:25 AM January 14, 2021
-
సీనియర్ నటులు జేపీ, వేణు గోపాల్ లు స్క్రీన్ పై ఎంటర్ అయ్యారు. లాక్ డౌన్ సమయంలో వీరిద్దరూ స్వర్గస్థులు అయిన సంగతి తెలిసిందే. ఇదే వారి చివరి చిత్రం కావచ్చు.
Date & Time : 09:21 AM January 14, 2021
-
ఇప్పుడు ప్రకాష్ రాజ్ కూతురిగా నభా నటేష్ ఎంట్రీ ఇచ్చింది. బెల్లంకొండ శ్రీను మొదటి చూపులోనే ఆమె పడ్డాడు.
Date & Time : 09:19 AM January 14, 2021
-
నిజామాబాద్ లోని ఓ గ్రామ పెద్దగా ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంట్రీ అయ్యాడు.
Date & Time : 09:15 AM January 14, 2021
-
మొదటి ఫైట్ సీక్వెన్స్ ఇపుడు స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:10 AM January 14, 2021
-
ఓ ఫన్నీ సీన్ తో బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడే ఎంటర్ అయ్యాడు.
Date & Time : 09:08 AM January 14, 2021
-
ఇప్పుడు ఫస్ట్ సాంగ్ పడిపోయా స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:04 AM January 14, 2021
-
ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 09:00 AM January 14, 2021
-
హాయ్..149 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 08:55 AM January 14, 2021