-
చివరికి ఒక అందమైన ముగింపుతో సినిమాపూర్తి అయింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 12:37 PM April 27, 2018
-
ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాలు జరుగుతున్నాయి. హీరోయిన్ కోసం హీరో, విలన్ ల మధ్య యుద్ధం జరుగుతోంది.
Date & Time : 12:37 PM April 27, 2018
-
ప్రస్తుతం అన్ని ట్విస్టులు, డౌట్ లు క్లియర్ అయ్యాయి. సినిమా సీరియస్ మూడ్ లోకి మారి, క్లైమాక్స్ దిశగా నడుస్తోంది
Date & Time : 12:33 PM April 27, 2018
-
ప్రస్తుతం ఒక సాంగ్ వస్తోంది. రొటీన్ ట్యూన్, స్టెప్పులతో కూడిన మాస్ పాట అది.
Date & Time : 12:26 PM April 27, 2018
-
ఇప్పుడే 30ఇయర్స్ పృథ్వి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని హాస్య సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:20 PM April 27, 2018
-
విలన్ గ్యాంగ్ కు, హీరో విష్ణుకు మధ్య ప్రస్తుతం కొన్ని యాక్షన్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:17 PM April 27, 2018
-
ప్రస్తుతం హీరో విష్ణు హీరోయిన్ ను కాపాడేందుకు విలన్ ఇంట్లోకి ప్రవేశించిన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 12:08 PM April 27, 2018
-
ఇప్పుడే సుప్రీత్ మరియు మెయిన్ విలన్ అనూప్ సింగ్ సీన్ లోకి వచ్చారు
Date & Time : 11:58 AM April 27, 2018
-
విష్ణు, ప్రగ్యాని పెళ్లిచేసుకోవడంలో బ్రహ్మనందం అండ్ గ్యాంగ్ అతనికి హెల్ప్ చేస్తున్నారు.....ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:58 AM April 27, 2018
-
ఇంటర్వెల్ తర్వాత మళ్లి అమెరికాకి షిఫ్ట్ అయిన సినిమాలో ప్రస్తుతం ఒక చిన్న ట్విస్ట్ రివీల్ అయింది. పోసాని కృష్ణమురళి ఇప్పుడే ఎంట్రీ ఇచ్చాడు
Date & Time : 11:56 AM April 27, 2018
-
కొన్ని ఆసక్తికర సన్నివేశాల అనంతరం ప్రస్తుతం సినిమా సగం పూర్తి అయింది.....ఇంటర్వెల్ సమయం
Date & Time : 11:38 AM April 27, 2018
-
చిత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా ఇంటర్వెల్ దిశగా సాగుతోంది.
Date & Time : 11:18 AM April 27, 2018
-
విష్ణు, ప్రగ్యాల మధ్య ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 11:15 AM April 27, 2018
-
మొత్తానికి హీరోయిన్ కూడా హీరో ప్రేమలో పడింది, ప్రస్తుతం రెండవపాటగా స్వామి రా రా వస్తోంది
Date & Time : 11:14 AM April 27, 2018
-
ప్రస్తుతం హీరో విష్ణుపై ఒక హై వోల్టాజి ఫైట్ సీన్ జరుగుతోంది
Date & Time : 11:04 AM April 27, 2018
-
ప్రస్తుతం కోట శ్రీనివాసరావు, ప్రగ్య జైస్వాల్ మధ్య కొన్ని సెంటిమెంటల్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:56 AM April 27, 2018
-
తొలి చూపులోనే హీరో, హీరోయిన్ ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:50 AM April 27, 2018
-
ప్రస్తుతం కొన్ని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:47 AM April 27, 2018
-
చిత్రం ఇప్పుడే అసలైన పాయింట్ లోకి ఎంటర్ అయింది. ప్రస్తుతం మంచి ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 10:43 AM April 27, 2018
-
రేణుక కారెక్టర్ లో బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ అదరగొట్టే ఎంట్రీ ఇచ్చింది
Date & Time : 10:41 AM April 27, 2018
-
ప్రస్తుతం మొదటి పాట, ఆచారి అమెరికా యాత్ర పాట వస్తోంది
Date & Time : 10:34 AM April 27, 2018
-
ఇప్పుడే అసలైన ఫన్ మొదలైంది...విష్ణు, అతని గ్యాంగ్ ప్రస్తుతం అమెరిక పయనమవుతున్నారు
Date & Time : 10:29 AM April 27, 2018
-
ఇప్పుడే హీరో విష్ణు మూవీలోకి ఎంట్రీ ఇచ్చాడు.... బ్రహ్మానందం కూడా సీన్ లోకి ఇప్పుడే వచ్చాడు... ప్రస్తుతం వారిద్దరిమీద కొన్ని హాస్య సన్నివేశాలు నడుస్తున్నాయి
Date & Time : 10:21 AM April 27, 2018
-
హాయ్.. 135 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది.
Date & Time : 10:17 AM April 27, 2018