మొదటి షో వివరాలు : ఆకాశంలో ఒక తార
దుల్కర్, సాత్విక ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారు. వారిపై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
సాత్విక గురించి దుల్కర్ నిజం తెలుసుకోవడం తో కథ మలుపు తిరుగుతుంది.
సాత్విక వీరవల్లి, స్వాసిక ఇప్పుడు పరిచయం అయ్యారు. హీరోయిన్ ఎదుర్కొంటున్న సమస్య పై కొన్ని సీన్స్ వస్తున్నాయి.
ఓ స్లో ట్రాక్ తో దుల్కర్ సల్మాన్ పరిచయం అయ్యాడు. డబ్బు సంపాదన కోసం hero గుజరాత్ వెళ్తాడు.
హీరోయిన్ బాల్యానికి సంబంధించిన సీన్స్ వస్తున్నాయి. అంతరిక్షం అంటే ఆమెకు ఇష్టం ఏర్పడుతుంది.
హాయ్.. 2 గంటల 39 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.