ఆదర్శ కుటుంబం

Aadarsha Kutumbam

Aadarsha Kutumbam

Pre-Release Event

Aadarsha Kutumbam

Videos

మొదటి షో వివరాలు : ఆదర్శ కుటుంబం

ఫ్లాష్ బ్యాక్ లో ముఖ్య పాత్రలకు సంబంధించి కొన్ని ఘటనలను ఫన్నీ గా చూపించారు.

Date & Time : 30 Oct 2026, 09:15 AM

సెకండ్ హాఫ్ ఒక ట్విస్ట్ తో మొదలైంది. కొన్ని కామెడీ సీన్స్ తర్వాత ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది.

Date & Time : 30 Oct 2026, 09:00 AM

ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ : ఇప్పటివరకు సినిమాలో కామెడీ ఆకట్టుకుంది. వెంకటేష్, శ్రీనిధి శెట్టి, మిగతా క్యాస్ట్ చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సత్య కామెడీ డీసెంట్ గా ఉంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ హైలైట్ గా నిలిచింది. మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.

Date & Time : 30 Oct 2026, 08:50 AM

ఒక వాయిలెంట్ సీక్వెన్స్ తర్వాత కామెడీ నోట్ తో ఇంటర్వెల్ వస్తుంది.

Date & Time : 30 Oct 2026, 08:45 AM

బందిపోటు గ్యాంగ్ వెంకటేష్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తుంది. అయితే, ఒక ఊహించని మలుపు వారి ప్లాన్ ని తిప్పి కొడుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది.

Date & Time : 30 Oct 2026, 08:35 AM

బందిపోటు గ్యాంగ్ తమ నెక్స్ట్ టార్గెట్ కోసం హైదరాబాద్ చేరుకుంటుంది. ఇప్పుడు నివేద పేతురాజ్ పరిచయం అయింది. మరికొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.

Date & Time : 30 Oct 2026, 08:20 AM

కొన్ని కామెడీ సీక్వెన్స్ ల తర్వాత సత్య ఒక ఫన్నీ ఎంట్రీ ఇచ్చాడు.

Date & Time : 30 Oct 2026, 08:05 AM

వెంకటేష్, అతని ఫ్యామిలీ వారి కష్టాలతో పరిచయం అయ్యారు. ఇప్పుడు ఒక ట్విస్ట్ వస్తుంది.

Date & Time : 30 Oct 2026, 07:50 AM

నారా రోహిత్ వాయిస్ ఓవర్ తో కథ మొదలైంది. బందిపోటు గ్యాంగ్ అకృత్యాలను వివరిస్తున్నాడు.

Date & Time : 30 Oct 2026, 07:40 AM

హాయ్.. 2 గంటల 29 నిముషాలు నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.

Date & Time : 30 Oct 2026, 07:30 AM