-
చివరగా క్లైమాక్స్ లో ఒక మంచి సోషల్ మేసేజ్ తో సినిమా కథ కొనసాగింది. ఫైనల్ గా మంచి నోట్ తో సినిమా ఎండ్ అయ్యింది.. చిత్రం పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 08:03 AM February 16, 2018
-
ఇప్పుడు రెస్టారెంట్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని భయానక సన్నివేశాలు వస్తున్నాయి ...
Date & Time : 07:54 AM February 16, 2018
-
ఈ చిత్రం క్లైమాక్స్ వైపుకు సాగుతున్నప్పుడు మొత్తం సెటప్ వెనుక ఉన్న సస్పెన్స్ వెల్లడైంది మరియు ప్రతి పాత్ర యొక్క ఉద్దేశ్యం పై క్లారిటీ వస్తుంది.
Date & Time : 07:51 AM February 16, 2018
-
రెజినా మరియు ఆమె ఫ్రెండ్ మధ్య కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నాయి... అదే సమయంలో కాజల్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కూడా వస్తున్నాయి.
Date & Time : 07:46 AM February 16, 2018
-
ప్రస్తుతం ఈ చిత్రం శ్రీనివాస్ అవసరాల ఎపిసోడ్ కి మారిపోతుంది మరియు రెస్టారెంట్స్ లోని కిచెన్ లో కీలకమైన సిన్ కి దారితీస్తుంది ... ఈ చిత్రంలోని ప్రతి పాత్ర ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. మంచి స్క్రీన్ ప్లే.
Date & Time : 07:38 AM February 16, 2018
-
మెజిషియన్ మురళీ శర్మ మరియు అతని భాగస్వామి మధ్య కొన్ని మ్యాజికల్ దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో వైపు ఇషా మరియు నిత్య మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ ప్రదర్శించబడుతున్నాయి.
Date & Time : 07:29 AM February 16, 2018
-
ఇప్పుడు వస్తోన్న సిన్ రెస్టారెంట్ కిచెన్ లోకి షిఫ్ట్ అయ్యింది..రెస్టారెంట్ చెఫ్, ఫిష్ అండ్ ట్రీ మధ్య కొన్ని ఉల్లాసబరితమైన సన్నివేశాలు తెరపై ఆకట్టుకుంటున్నాయి.
Date & Time : 07:24 AM February 16, 2018
-
సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 07:18 AM February 16, 2018
-
పోస్ట్ విరామం తరువాత నిత్య మరియు ఈషా తల్లిదండ్రుల మధ్య కొన్ని ఫన్నీ సన్నివేశాలు వస్తున్నాయి ... మరోవైపు ప్రియదర్శి మరియు ఫిష్ మధ్య కొన్ని కామెడీ సీన్లు కూడా ఆకట్టుకుంటున్నాయి... మరో ప్రధాన పాత్ర ట్రీ రవి తేజ యొక్క వాయిస్ ఓవర్ తో సిన్ లో కలిసింది.
Date & Time : 07:10 AM February 16, 2018
-
ఫస్ట్ హాఫ్ రిపోర్ట్: ఇప్పటివరకు ఈ చిత్రం చాలా డిఫెరెంట్ గా కొనసాగింది. చిత్రంలోని అన్ని పాత్రలు ఒక ఆసక్తికరమైన రీతిలో పరిచయం చేయబడ్డాయి. మరియు సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది.
Date & Time : 07:06 AM February 16, 2018
-
కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల అనంతరం సినిమా సగానికి పూర్తయ్యింది.. ఇప్పుడు ఇంటర్వెల్ పడింది.
Date & Time : 07:03 AM February 16, 2018
-
ఎంతగానో ఎదురుచూస్తోన్న రెజీనా క్యారెక్టర్ పరిచయం చేయబడింది..ఆమె సరికొత్త లుక్ లో కనిపిస్తోంది.. కొన్ని ఆశ్చర్యకరమైన పరిచయ సన్నివేశాలు అలరిస్తున్నాయి..
Date & Time : 06:54 AM February 16, 2018
-
మరో మెయిన్ క్యారెక్టర్ మురళీ శర్మ ఒక చిన్న అమ్మాయితో కలిసి ఒక మ్యాజిషియన్ గా ఎంట్రీ ఇచ్చాడు ... కొన్ని పరిచయ సన్నివేశాలు వస్తున్నాయి
Date & Time : 06:47 AM February 16, 2018
-
ఇప్పుడు ఈ చిత్రం అవసరాల శ్రీనివాస్ సైడ్ కి షిఫ్ట్ అయ్యింది, అతను ఒక శాస్త్రవేత్తగా కనిపిస్తున్నాడు ... శ్రీనివాస్ మరియు ఒక చిన్న అమ్మాయి మధ్య కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలు వస్తున్నాయి.
Date & Time : 06:39 AM February 16, 2018
-
కాజల్ సిన్ లోకి తిరిగి వచ్చింది ... ఆమె పాత్ర యొక్క నిజమైన ఉద్దేశ్యం ఇంకా వెల్లడించలేదు ...
Date & Time : 06:34 AM February 16, 2018
-
హాస్యనటుడు ప్రియాధర్షి రెస్టారెంట్లో చెఫ్ గా పరిచయం చేయబడ్డాడు, అలాగే నాని వాయిస్ తో ఉన్న ఒక చేప కూడా ఎంట్రీ ఇచ్చింది.. కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 06:27 AM February 16, 2018
-
టాలెంటెడ్ యాక్టర్ నిత్య మీనన్ ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఎంట్రీ ఇచ్చింది ... కొన్ని పరిచయ సన్నివేశాలు జరుగుతున్నాయి
Date & Time : 06:23 AM February 16, 2018
-
ఇంకొక హీరోయిన్ ఈషా రెబ్బా ఒక రెస్టారెంట్ లో ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది ... ఆమె తల్లిదండ్రులతో కొన్ని ఫన్నీ సీన్స్ వస్తున్నాయి..
Date & Time : 06:17 AM February 16, 2018
-
ఈ చిత్రం కాజల్ అగర్వాల్ పరిచయ సన్నివేశం ద్వారా ప్రారంభమైంది ... ఆసక్తికరమైన థీమ్ సాంగ్ తో టైటిల్స్ పడుతున్నాయి.
Date & Time : 06:13 AM February 16, 2018
-
హాయ్..115 నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది.
Date & Time : 06:08 AM February 16, 2018