అనగనగ ఒక రాజు
'Anaganaga Oka Raju' Live updates in English Version
మొదటి షో వివరాలు : అనగనగ ఒక రాజు
ఇప్పుడు నవీన్ ఓ సమస్యలో ఉన్నాడు. ఒక షాకింగ్ నిజాన్ని చమ్మక్ చంద్ర అతనికి చెప్పిన సన్నివేశాలు వస్తున్నాయి.
ఫస్టాఫ్ అప్డేట్: ఇప్పుడు వరకు సినిమా డీసెంట్ గా సాగింది. తన కామిక్ టైమింగ్ తో నవీన్ పొలిశెట్టి మూమెంటంని అలా కొనసాగించాడు. కథ సింపుల్ గానే ఉంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
నవీన్ పొలిశెట్టి ఓ షాకింగ్ నిజం తెలుసుకోవడంతో ఓ ట్విస్ట్ వచ్చింది. దీనితో సినిమా సగానికి చేరుకుంది. ఇప్పుడు విరామం.
ఇప్పుడు రెండో సాంగ్ రాజు గారి పెళ్లి మొదలైంది. తమ సింపుల్ డాన్స్ మూమెంట్స్ తో లీడ్ జంట మెప్పిస్తున్నారు. సాహిత్యం కూడా ఇందులో బాగుంది.
కొన్ని కామెడీ సీన్స్ తర్వాత లీడ్ జంట మధ్య హిట్ సాంగ్ భీమవరం బాలమ మొదలైంది.
మీనాక్షిని పడేయ్యాలని నవీన్ తెగ ట్రై చేస్తున్నాడు. చిరు అబ్బనీ తియ్యని దెబ్బ పేరడీ వెర్షన్ తో మంచి ఫన్ ఈ క్రమంలో తను జెనరేట్ చేస్తున్నాడు.
మరో సంక్రాంతి చిత్రం మరో పాపులర్ ఇళయరాజా సాంగ్ రిఫరెన్స్ తో హీరోయిన్ మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చింది.
ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి నవీన్ చూస్తున్నాడు. ఒక కొత్త హీరోయిన్ ఇక్కడ కామియోలో కనిపించింది.
నవీన్ తన తాత విషయంలో ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నాడు. తన తాత కుటుంబ ఆస్తులు మొత్తం గ్రామస్తులకి పంచేస్తున్నాడని..
స్టార్ ఎంటర్టైనర్ గా నవీన్ పొలిశెట్టి తన మార్క్ ఎంట్రీ ఇచ్చాడు.
హాయ్.. 150 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.