-
మొత్తానికి సినిమా పూర్తయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.
Date & Time : 12:41 PM January 29, 2021
-
ఇప్పుడు క్లైమాక్స్ కు రంగం సిద్ధం అయ్యింది. ఓ బాక్సింగ్ సీన్ తో మరో ట్విస్ట్ రివీల్ అయ్యింది.
Date & Time : 12:37 PM January 29, 2021
-
ఇప్పుడు ఒక్కొక్కటిగా ట్విస్ట్ లు రివీల్ అవుతున్నాయి. సినిమా క్లైమాక్స్ దిశగా వెళ్తుంది.
Date & Time : 12:35 PM January 29, 2021
-
ఇప్పుడు మెయిన్ లీడ్ ఇద్దరి మధ్యా వస్తున్న సన్నివేశాలు బాగా టైట్ గా మారాయి. వారు దగ్గరవుతున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:30 PM January 29, 2021
-
మొత్తానికి మెయిన్ లీడ్ మధ్య కొంచెం స్నేహం మొదలయ్యింది. ఇప్పుడు మరో పాట మొదలు..ఇందులో విజువల్స్ బాగున్నాయి.
Date & Time : 12:18 PM January 29, 2021
-
ఇప్పుడు గర్భధారణకు సంబంధించి ఓ ఎమోషనల్ సన్నివేశం వస్తుంది. ఇది ఈ లవ్ స్టోరీని మార్చే దానిలా అనిపిస్తుంది.
Date & Time : 12:08 PM January 29, 2021
-
ఇపుడు హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. మళ్ళీ కామెడీ సీన్స్ మొదలయ్యాయి. కాకపోతే ఇవన్నీ బాగా ఎక్కువ అయ్యినట్టు అనిపిస్తున్నాయి.
Date & Time : 12:03 PM January 29, 2021
-
ఫైనల్ గా సినిమా మెయిన్ పాయింట్ కు వచ్చింది. మెయిన్ లీడ్ మధ్య 30 రోజుల్లో ప్రేమించుకొని వారి అసలు వారెవరో కనుక్కొనే సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:59 AM January 29, 2021
-
ఇప్పుడు కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి, కానీ ఇప్పటి వరకు ఇందులో లవ్ స్టోరీ అయితే ఎక్కడా కనిపించలేదు. దీనితో మిగతా సన్నివేశాలు అంత ఆసక్తిగా అనిపించడం లేదు.
Date & Time : 11:55 AM January 29, 2021
-
ఇప్పుడు మెయిన్ లీడ్ మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. ప్రదీప్ కామెడీ టైమింగ్ చాలా బాగుంది.
Date & Time : 11:43 AM January 29, 2021
-
ఇంటర్వెల్ అనంతరం సినిమాలో అంశాలు అన్నీ మారిపోయాయి. ఓ కొత్త ట్విస్ట్ తో లవ్ స్టోరీ మరియు రోల్స్ లో సరికొత్త మలుపు కనిపిస్తుంది.
Date & Time : 11:39 AM January 29, 2021
-
ఫస్ట్ హాఫ్ అప్డేట్ : ఇప్పటి వరకు సినిమా బాగా నీట్ గా సాగింది అని చెప్పాలి. మంచి పాటలు కామెడీతో డీసెంట్ గా ఉన్నా కొన్ని కాలేజ్ సీన్స్ అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం చాలా కొత్తగా ఉంది. అలాగే ప్రదీప్ చాలా డీసెంట్ అవుట్ ఫుట్ ఇచ్చాడు. మరి సెకండాఫ్ ఎంత కీలకంగా ఉంటుందో చూడాలి.
Date & Time : 11:26 AM January 29, 2021
-
ఇప్పుడు ఇంటర్వెల్ టైం..ఓ ఊహించని జ్రీ ట్విస్ట్ కథలో చోటు చేసుకుంది. ఓ సస్పెన్స్ ఎలిమెంట్ తో సినిమా సగానికి చేరుకుంది.
Date & Time : 11:24 AM January 29, 2021
-
ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గతానికి అలాగే ప్రస్తుతానికి ఓ కనెక్షన్ ఉన్నట్టుగా సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా ఇంటర్వెల్ దిశగా సాగుతుంది.
Date & Time : 11:19 AM January 29, 2021
-
ఒకదాని తర్వాత మరొకటి కామెడీ సీన్స్ వస్తున్నాయి. అవి బాగానే ఉన్నా కాస్త స్లో ఉన్నట్టు అనిపిస్తుంది.
Date & Time : 11:15 AM January 29, 2021
-
హీరోయిన్ తండ్రిగా పోసాని ఎంటర్ అయ్యారు. ఇప్పుడు హీరో మరియు హీరోయిన్ మధ్య ఒక ఫన్నీ ఫైట్ సీన్ వస్తుంది.
Date & Time : 11:05 AM January 29, 2021
-
ఇప్పుడు మరో హిట్ ట్రాక్ మొదలయ్యింది. ఇందులో ప్రదీప్ డాన్స్ మూవ్స్ చాలా బాగున్నాయి.
Date & Time : 10:50 AM January 29, 2021
-
కొన్ని కాలేజ్ సీన్స్ వస్తున్నాయి. వైవా హర్ష, భద్రం ఇపుడు యాడ్ అయ్యారు. ఆ సంబంధిత సన్నివేశాలు ఇపుడు వస్తున్నాయి.
Date & Time : 10:45 AM January 29, 2021
-
ఇప్పుడు కథనంలో ఒక సీరియస్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇపుడు ప్రస్తుత సమయానికి సినిమా మారింది. ఓ కాలేజ్ లో మళ్ళీ ప్రధాన పాత్రధారులు పరిచయం చేయబడ్డారు.
Date & Time : 10:34 AM January 29, 2021
-
ఇప్పుడు ఆల్ టైం హిట్ ట్రాక్ నీలి నీలి ఆకాశం పాట మొదలయ్యింది. అమేజింగ్ విజువల్స్ తో ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది.
Date & Time : 10:28 AM January 29, 2021
-
ప్రదీప్ మరియు అమృతల ఎంట్రీ ఇపుడు అయ్యింది. స్వాతంత్రం కు ముందు సమయం సన్నివేశాల్లోకి కథ వెళ్ళింది.ఒక చిన్న గ్రామంలో సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:25 AM January 29, 2021
-
ఒక సీరియస్ నోట్ తో సినిమా స్టార్ట్ అయ్యింది. రిషిగా శుభలేఖ సుధాకర్ ఎంట్రీ ఇచ్చాడు. తానే కథను వివరిస్తున్నాడు.
Date & Time : 10:18 AM January 29, 2021
-
హాయ్..143 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలయ్యింది.
Date & Time : 10:10 AM January 29, 2021