-
-
సినిమా సమాప్తం, పూర్తి రివ్యూ కోసం వేచి చుడండి.
Date & Time : 11:13 AM November 23, 2018
-
సినిమా క్లైమాక్స్ కు చేరుకుంది, విభిన్నమైన ముగింపు దిశగా సాగుతుంది.
Date & Time : 11:10 AM November 23, 2018
-
ఇలాంటి కీలక సమయంలో సినిమా మళ్లీ ఫ్లాష్ బ్యాక్ కు చేరుకుంది. పెళ్లి పట్ల హీరోకు ఉన్న అయిష్టతకు గల కారణాలు తెలుస్తున్నాయి.
Date & Time : 11:06 AM November 23, 2018
-
హెబ్బాకు, తండ్రి నరేష్ కు మధ్య కొన్ని కీలక సన్నివేశాలు నడుస్తున్నాయి.
Date & Time : 10:43 AM November 23, 2018
-
కథలో ఇప్పుడు మరో మలుపు,హీరో హీరోయిన్ల ప్రేమకథలో కొత్త సమస్య వచ్చి పడింది.
Date & Time : 10:43 AM November 23, 2018
-
హీరోయిన్ హీరోను క్షమాపణ కోరే నేపథ్యంలో ఒక పాట వస్తోంది.
Date & Time : 10:38 AM November 23, 2018
-
హీరో అదిత్ కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు, హీరోయిన్ ను ఆకట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.
Date & Time : 10:27 AM November 23, 2018
-
కొన్ని రొమాంటిక్ సన్నివేశాల నేపథ్యంలో ఇంకో పాట వస్తోంది.
Date & Time : 10:20 AM November 23, 2018
-
ఇంటర్వెల్ తర్వాత సినిమా ఫ్లాష్ బ్యాక్ కు చేరుకుంది. హీరో, హీరోయిన్లు బ్రేకప్ అయిన తర్వాత జరిగిన కథను హీరో వివరిస్తున్నాడు.
Date & Time : 10:13 AM November 23, 2018
-
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, శారీరక సంబంధాల చుట్టూ తిరిగింది, విచిత్రమైన ఇంటర్వెల్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ ముగిసింది.
Date & Time : 09:57 AM November 23, 2018
-
హీరో యొక్క అనాసక్త ధోరణి కారణంగా హీరోయిన్ మనస్తాపానికి గురైంది, ఇద్దరు చిన్న చిన్న కారణాలకు గొడవ పడుతున్నారు.
Date & Time : 09:48 AM November 23, 2018
-
హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మొదలైంది, ఇద్దరి మధ్య రొమాంటిక్ సన్నివేశం నడుస్తోంది, ఇక్కడే కథలో కీలకమైన మలుపు, సినిమా ఇంటర్వెల్ దిశగా నడుస్తోంది.
Date & Time : 09:37 AM November 23, 2018
-
ఇప్పుడు ఇంకో పాట నేపథ్యంలో కథ గోవాకు షిఫ్ట్ అయ్యింది
Date & Time : 09:27 AM November 23, 2018
-
హీరోయిన్ ఆశించే 24 ముద్దుల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది, ఇప్పుడొక గ్లామరస్ సీన్, సుదీర్ఘ ముద్దుతో నడుస్తోంది
Date & Time : 09:20 AM November 23, 2018
-
ఫస్ట్ సాంగ్ ఇప్పుడే మొదలైంది, హీరోయిన్ హెబ్బా హీరో గురించి ఆలోచిస్తున్న సందర్భంలో సాంగ్ వస్తోంది.
Date & Time : 09:08 AM November 23, 2018
-
హీరో, హీరోయిన్ల మధ్య సంభాషణ నడుస్తుంది. హీరో అదిత్ ది ఫిలిం మేకర్ పాత్ర
Date & Time : 09:02 AM November 23, 2018
-
మాస్ కమ్యూనికేషన్స్ స్టూడెంట్ పాత్రలో హెబ్బా పటేల్ ఇపుడే పరిచయం అయ్యింది.
Date & Time : 08:56 AM November 23, 2018
-
ఆనంద్ పాత్రలో హీరో ఆదిత్ ఇపుడే ఎంట్రీ ఇచ్చాడు, డాక్టర్ పాత్రలో ఉన్న రావు రమేష్ కు తన కథ చెప్తున్నాడు.
Date & Time : 08:51 AM November 23, 2018
-
హాయ్.. 143నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే స్టార్ట్ అయ్యింది
Date & Time : 08:45 AM November 23, 2018