-
మరికొన్ని ఆసక్తికర సన్నివేశాల అనంతరం సినిమా సుఖాంతం అయ్యింది. పూర్తి రివ్యూ కోసం 123తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 10:50 AM December 23, 2022
-
ఇప్పుడు అనుపమ నిఖిల్ కోసం ఓ సమాచారం తెలుసుకుంది. దీనితో ఆమె నిఖిల్ ని వెతికే కీలక సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 10:40 AM December 23, 2022
-
ఇప్పుడు కథనంలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇక్కడ నిఖిల్ డైలాగ్స్ బాగున్నాయి.
Date & Time : 10:30 AM December 23, 2022
-
నిఖిల్ ఒక కీలక క్లూ పట్టుకున్నాడు. దీనితో అనుపమపై సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 10:20 AM December 23, 2022
-
ఇప్పుడు నిఖిల్ అనుపమ కోసం తెలుసుకునే కొన్ని ఆసక్తికర సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 10:10 AM December 23, 2022
-
ఇంటర్వెల్ అనంతరం మరో బ్యూటిఫుల్ సాంగ్ నన్నయ రాసిన అనే పాట మొదలైంది.
Date & Time : 10:00 AM December 23, 2022
-
ఫస్టాఫ్ అప్డేట్ : ఇప్పటువరకు సినిమా డీసెంట్ గా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో కామెడీ, ట్విస్ట్ లు ఇంటర్వెల్ బ్యాంగ్ బాగున్నాయి. నిఖిల్ మరియు అనుపమ లు ఇంప్రెసివ్ గా కనిపిస్తున్నారు, అలాగే సంగీతం కూడా బాగుంది. ఇక సెకండాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.
Date & Time : 09:55 AM December 23, 2022
-
ఇప్పుడు సినిమాలో నిఖిల్ పై ఓ సర్ప్రైజింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీనితో సినిమా ఇంటర్వెల్ దిశగా వెళ్తుంది.
Date & Time : 09:50 AM December 23, 2022
-
నిఖిల్ మరియు సరయు మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి. సినిమాలో కామెడీ ట్రాక్ బాగుంది.
Date & Time : 09:40 AM December 23, 2022
-
ఇప్పుడు మరో సాంగ్ నీ వల్లే ఓ పిల్లా మొదలైంది. ఎమోషనల్ విజువల్స్ తో ఈ సాంగ్ కనిపిస్తుంది.
Date & Time : 09:30 AM December 23, 2022
-
అనుపమ పై కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ వస్తున్నాయి. ఇప్పుడు సినిమా మరింత ఆసక్తిగా మారుతుంది.
Date & Time : 09:25 AM December 23, 2022
-
ఇప్పుడు సినిమాలో మరో సాంగ్ ఏడు రంగుల వాన మొదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ బాగుంది.
Date & Time : 09:15 AM December 23, 2022
-
ఇపుడు నటుడు రఘు బాబు ఎంటర్ అయ్యారు, తనకి నిఖిల్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ వస్తున్నాయి.
Date & Time : 09:10 AM December 23, 2022
-
ఇప్పుడు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పరిచయం అయ్యింది. అలాగే టైటిల్ కార్డ్ కూడా సుకు'మార్క్' తో కనిపిస్తుంది.
Date & Time : 09:05 AM December 23, 2022
-
ఓ చిన్న ట్విస్ట్ తో సినిమాలో టైం ఇవ్వు పిల్ల యూత్ ఫుల్ ట్రాక్ మొదలైంది. శింబు పాడిన ఈ పాట విజువల్ గా బాగుంది.
Date & Time : 09:00 AM December 23, 2022
-
ఓ కూల్ అండ్ ఫన్నీ మ్యానర్ లో హీరో నిఖిల్ ఇపుడు ఎంట్రీ ఇచ్చాడు.
Date & Time : 08:55 AM December 23, 2022
-
ఇప్పుడు సుకుమార్ టచ్ తో ఓపెనింగ్ క్రెడిట్ సీన్స్ మొదలయ్యాయి.
Date & Time : 08:50 AM December 23, 2022
-
హాయ్..137 నిమిషాల నిడివి గల చిత్రం ఇప్పుడే మొదలైంది.
Date & Time : 08:45 AM December 23, 2022