'12 ఏ రైల్వే స్టేషన్'
'12A Railway Colony ' Live updates in English Version
మొదటి షో వివరాలు : '12 ఏ రైల్వే స్టేషన్'
ప్రస్తుతం లీడ్ జంటపై కన్నొదిలి కలనొదిలి అనే సాంగ్ మొదలైంది. సాంగ్ వినేందుకు బాగుంది. విజువల్స్ కూడా నీట్ గా ఉన్నాయి.
ఇప్పుడు గిర గిర సాంగ్ తో సినిమాలో పాత్రలు, ప్రపంచం చూపించబడుతుంది.
సినిమా వరంగల్ బ్యాక్ డ్రాప్ లో మొదలైంది. ఇప్పుడు అల్లరి నరేష్ అలాగే తన ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు.
హాయ్.. 125 నిమిషాల నిడివి గల సినిమా ఇప్పుడే మొదలైంది.