-
చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ కోసం 123 తెలుగు చూస్తూ ఉండండి.
Date & Time : 01:10 PM February 23, 2017
-
అశోక్ తన ప్రతీకారం తీర్చుకుని ఎన్నికల కు సిద్దమవుతున్నాడు.
Date & Time : 01:00 PM February 23, 2017
-
ఆసక్తి కర సన్నివేశంతో చిత్రం క్లైమాక్స్ దిశగా నడుస్తోంది.
Date & Time : 12:50 PM February 23, 2017
-
చిత్రంలో మరో సాంగ్ 'దేవుడు రాసిన' వస్తోంది.
Date & Time : 12:40 PM February 23, 2017
-
ప్రస్తుతం హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:30 PM February 23, 2017
-
అశోక్ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్న సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 12:20 PM February 23, 2017
-
అశోక్ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
Date & Time : 12:10 PM February 23, 2017
-
అశోక్ ఇద్దరు వ్యక్తులను చంపేసే సన్నివేశంతో ఇంటర్వెల్ వచ్చింది.
Date & Time : 11:55 AM February 23, 2017
-
అశోక్ తండ్రికి సంబదించిన రాజకీయ గొడవలు తెలుస్తుండడంతో కథ ఆసక్తికరంగా మారింది.
Date & Time : 11:45 AM February 23, 2017
-
ప్రస్తుతం చిత్రంలో మాస్ సాంగ్ 'నా మీద' వస్తోంది.
Date & Time : 11:40 AM February 23, 2017
-
రెండు గ్యాంగ్ లకు సంబందించిన గొడవల్లో అశోక్ ఇన్వాల్వ్ అవుతున్నాడు.
Date & Time : 11:30 AM February 23, 2017
-
హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో నటించే హీరోయిన్ గా ఆమె అశోక్ ని కలుసుకుంది.
Date & Time : 11:20 AM February 23, 2017
-
ప్రస్తుతం ఫస్ట్ సాంగ్ 'ధూమేలా' వస్తోంది.
Date & Time : 11:10 AM February 23, 2017
-
ప్రస్తుతం జైలుకి సంబందించిన సన్నివేశాలు వస్తున్నాయి.
Date & Time : 11:00 AM February 23, 2017
-
సిటీ లో ఉంటున్న అశోక్ జైలుకు పయనమవుతున్నాడు.
Date & Time : 10:55 AM February 23, 2017
-
గాంధీ కొడుకు అచ్చం అతనిలాగే పెరుగుతున్నాడు.
Date & Time : 10:50 AM February 23, 2017
-
అతని స్నేహితుని చేతిలో మరణించాడు. చిత్రం 30 ఏళ్ల ముందుకు వెళ్ళింది.
Date & Time : 10:45 AM February 23, 2017
-
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో చిత్రం ప్రారంభమైంది. దేవరకొండ గాంధీ గా విజయ్ ఆంటోని కనిపిస్తున్నాడు.
Date & Time : 10:40 AM February 23, 2017
-
చిత్రం ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉంది. విజయ్ ఆంటోని చిత్రం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
Date & Time : 10:30 AM February 23, 2017